వైఎస్సార్‌కు నివాళులర్పించిన జగన్, షర్మిల!

Share Icons:
  •  వైఎస్సార్ 12వ వర్థంతి
  • ఇడుపులపాయలో వైఎస్ సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు
  • పాల్గొన్న పలువురు మంత్రులు, వైసీపీ నేతలు

దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. తన కుటుంబ సభ్యులతో కలసి గురువారం ఉదయం ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ షర్మిల, వైఎస్ భారతి నివాళులర్పించారు. వైఎస్సార్‌ను స్మరించుకుంటూ మౌనం పాటించారు.

సేకరణ :- మామాట డస్క్ (అంతర్జాల సంచికల నుండి)

 

Leave a Reply