త్వరలో రానున్న జోలో ఎరా 5ఎక్స్..

Share Icons:

ఢిల్లీ, 12 జనవరి:

ప్రముఖ మొబైల్స్ త‌యారీదారు జోలో త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ ఎరా 5ఎక్స్ ను త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌నుంది. దీని ధ‌ర వివ‌రాల‌ను ఇంకా వెల్ల‌డించ‌లేదు.  

జోలో ఎరా 5ఎక్స్ ఫీచర్లు…

5.7 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే

1440 × 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్

గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్ష‌న్‌, 2 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌

3 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌

256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌,

ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయ‌ల్ సిమ్‌

13 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 13 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా

ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ

బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ

మామాట: ఫీచర్లు బాగానే ఉన్నాయి కానీ ధర ఎంత ఉంటుందో

Leave a Reply