2020లో ట్రంప్‌కు ప్రత్యర్థిగా విలియం వెల్డ్‌

William Weld as rival to Trump in 2020
Share Icons:

అమెరికా, ఏప్రిల్ 17,

మన ఎన్నికల గొడవ కొనసాగుతూ ఉండగానే, పాపం ట్రంప్ కూడా ఎన్నికల వేడి రుచి చూస్తున్నాడు… 2020 లో జరగబోయే ఎన్నికలకు అమెరికా సిద్దమౌతోంది.

మాజీ మసాచుసెట్స్‌ గవర్నర్‌ ఐన విలియం వెల్డ్‌ ట్రంప్‌కు సవాలు విసిరాడు. 2020లో జరగబోయే ఎన్నికలలో రిపబ్లికన్‌ పార్టీ తరఫున నామినేషన్‌ వేయనున్నట్లు, ట్రంప్‌కు ప్రత్యర్ధిగా పోటీ చేయనున్నట్లు తెలిపారు.

మామాట: మనకు మాత్రమే కాలితే ఎలాగా.. చేయి

Leave a Reply