‘ ఆంధ్రప్రదేశ్ లో ఏసీబీ కోర్టులు ఎక్కడ? ‘

Share Icons:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో కొత్తగా 4 ప్రత్యేక ఏసీబీ న్యాయస్థానాలు ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, కర్నూలులో నూతనంగా నాలుగు కోర్టుల ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది. హైకోర్టు సూచనల మేరకు నాలుగు ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేస్తున్నామని, వీటి ద్వారా కేసులు తొందరగా విచారణ జరిగే అవకాశం ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.

Leave a Reply