ప్రవాసులకూ ఓటు హక్కు!

ప్రవాసులకూ ఓటు హక్కు!
Views:
14

కొత్తఢిల్లీ, ఆగస్టు 10,

సర్వీస్‌ ఓటర్ల తరహాలోనే ప్రవాస భారతీయులకు పరోక్ష ఓటింగ్‌ సదుపాయం కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును లోక్‌సభ గురువారం ఆమోదించింది. ప్రజాప్రాతినిధ్య (సవరణ) బిల్లు-2017ను ప్రవేశపెడుతూ.. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు ప్రవాసులకు ఇది ఉపయోగ పడుతుందని న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ పార్లమెంటుకు  తెలిపారు. ఈ బిల్లు అమలులోకి వస్తే 3.10 కోట్ల మంది ప్రవాస భారతీయులు రానున్న ఎన్నికల్లో కీలకపాత్ర పోషించనున్నారు. ఈ నిర్ణయం వచ్చే ఎన్నికల ఫలితాలను సైతం ప్రభావితం చేస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు.

 

మామాట: ఇక అపుడు వారికి ఉచిత వీసా పథకం ప్రవేశ పెడతారేమో.

(Visited 15 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: