ఈనెల 20న విడుదల కానున్న వివో కొత్త ఫోన్లు…

Share Icons:

ఢిల్లీ, 9 ఫిబ్రవరి:

సెల్ఫీ కెమెరాకి పెట్టింది పేరైనా..వివో సంస్థ తన నూతన స్మార్ట్‌ఫోన్లు… వివో వీ15, వివో వీ15 ప్రోలని ఫిబ్రవరి 20న ఇండియాలో విడుదల చేయనుంది. అయితే దీని ధర, ఫీచర్ల వివరాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. దాని ప్రకారం వీటిలో 32 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా,  రియర్‌లో బ్యాక్ ట్రిపుల్ కెమెరా ఉంది.

అయితే ఆన్‌లైన్‌లో లీక్ అయిన సమాచారం ప్రకారం వివో 15 ప్రో స్పెసిఫికేషన్లు ఇలా ఉన్నాయి.

వో 15 ప్రో ఫీచర్లు..
డిస్‌ప్లే: 6.3 అంగుళాల సూపర్ అమొలెడ్ ఫుల్‌వ్యూ డిస్‌ప్లే
ర్యామ్: 6 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 128 జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 675
రియర్ కెమెరా: 48+8+5 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 32 మెగాపిక్సెల్
బ్యాటరీ: 3,700 ఎంఏహెచ్
ధర: సుమారు రూ.30,000

మామాట: ఫీచర్లు బాగానే ఉన్నాయి…

Leave a Reply