వివో నుంచి సరికొత్త 5జీ స్మార్ట్‌ఫోన్..ఫీచర్లు ఇవే

Share Icons:

ముంబై: ప్రముఖ మొబైల్స్‌ తయారీదారు వివో తన నూతన స్మార్ట్‌ఫోన్‌ జడ్‌6 5జి ని తాజాగా విడుదల చేసింది. వివోకు చెందిన మొదటి మిడ్‌రేంజ్‌ 5జి స్మార్ట్‌ఫోన్‌ ఇదే కావడం విశేషం. కాగా ఈ ఫోన్‌లో పలు ఆకట్టుకునే ఫీచర్లను ఏర్పాటు చేశారు.  ఈ ఫోన్ రూ.22,524 ప్రారంభ ధర ఉండొచ్చు. త్వరలోనే ఈ ఫోన్‌ను వివో భారత్‌లోనూ విడుదల చేయనుంది.

వివో జడ్‌6 5జి ఫీచర్లు…

6.57 ఇంచ్‌ ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే

1080 x 2080 పిక్సల్స్‌ స్క్రీన్‌ రిజల్యూషన్‌

ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 765జి ప్రాసెసర్‌, 6/8 జీబీ ర్యామ్‌

128 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్‌ 10, డ్యుయల్‌ సిమ్‌

48, 8, 2, 2 మెగాపిక్సల్‌ బ్యాక్‌ కెమెరాలు

16 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమెరా, ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌

5జి, డ్యుయల్‌ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్‌ 5.0, ఎన్‌ఎఫ్‌సీ

యూఎస్‌బీ టైప్‌ సి, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఫాస్ట్‌ చార్జింగ్‌

హువావే పి40

హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్‌ పి40 లైట్‌ను త్వరలో విడుదల చేయనుంది. రూ.23,390 ధరకు ఈ ఫోన్‌ వినియోగదారులకు లభ్యం కానుంది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను ఏర్పాటు చేశారు.

హువావే పి40 లైట్‌ ఫీచర్లు…

6.4 ఇంచ్‌ ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ ఐపీఎస్‌ డిస్‌ప్లే

2340 x 1080 పిక్సల్స్‌ స్క్రీన్‌ రిజల్యూషన్‌

ఆక్టాకోర్‌ కైరిన్‌ 810 ప్రాసెసర్‌, 6జీబీ ర్యామ్‌

128 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండబుల్‌ స్టోరేజ్‌

ఆండ్రాయిడ్‌ 10, హైబ్రిడ్‌ డ్యుయల్‌ సిమ్‌

48, 8, 2, 2 మెగాపిక్సల్‌  బ్యాక్‌ కెమెరాలు

16 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమెరా

సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, యూఎస్‌బీ టైప్‌ సి

డ్యుయల్‌ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్‌ 5.0 ఎల్‌ఈ

4200 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 40 వాట్ల సూపర్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌

వివో ఏపెక్స్‌ 2020

మొబైల్స్‌ తయారీదారు వివో తన నూతన స్మార్ట్‌ఫోన్‌ ఏపెక్స్‌ 2020ని త్వరలో విడుదల చేయనుంది. ఈ ఫోన్‌ ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు.

వివో ఏపెక్స్‌ 2020 ఫీచర్లు…

6.45 ఇంచ్‌ ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే

2330 x 1080 పిక్సల్స్‌ స్క్రీన్‌ రిజల్యూషన్‌

2.84 గిగాహెడ్జ్‌ ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 865 ప్రాసెసర్‌

12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్‌ 10

16, 48 మెగాపిక్సల్‌ బ్యాక్‌ కెమెరాలు

16 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమెరా, ప్రెషర్‌ సెన్సింగ్‌ పవర్‌ బటన్‌

5జి, బ్లూటూత్‌ 5.1, 60 వాట్ల వైర్‌లెస్‌ సూపర్‌ ఫ్లాష్‌ చార్జ్‌

 

Leave a Reply