సూపర్ ఫీచర్లతో విడుదలైన జడ్3ఐ…

Share Icons:

బీజింగ్, 14 జనవరి:

ప్రముఖ మొబైల్స్ త‌యారీదారు వివో త‌న జ‌డ్‌3ఐ స్మార్ట్‌ఫోన్‌కు గాను స్టాండ‌ర్డ్ ఎడిష‌న్ వేరియెంట్‌ను చైనా మార్కెట్‌లో తాజాగా విడుద‌ల చేసింది. 6 జీబీ ర్యామ్ కెపాసిటీ గల ఈ ఫోన్ రూ.20,900 ధ‌ర‌కు వినియోగ‌దారుల‌కు ల‌భిస్తున్నది.  అలాగే దీనికి ఏఐ బ్యూటీ, బ్యాక్ లైట్‌, ప‌నోర‌మా, పోర్ట్రెయిట్ బ్యాక్‌గ్రౌండ్ బ్ల‌ర్ వంటి ఆప్ష‌న్ల‌ను అందిస్తున్నారు. 

వివో జ‌డ్‌3ఐ స్టాండ‌ర్డ్ ఎడిష‌న్ ఫీచ‌ర్లు… 
6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే

1080 x 2280 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌

మీడియాటెక్ హీలియో పి60 ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌

6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌

256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌

16, 2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు

24 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ

బ్లూటూత్ 5.0, 3315 ఎంఏహెచ్ బ్యాట‌రీ. 

మామాట: ఫీచర్లు మాత్రం అదిరాయి..

Leave a Reply