భారత్‌లో విడుదలైన వివో వై83 ప్రొ..

Share Icons:

ఢిల్లీ, 21 ఆగష్టు:

చైనాకి చెందిన ప్రముఖ మొబైల్స్ తయారీదారు వివో తన నూతన స్మార్ట్‌ఫోన్ వై83 ప్రొ ను తాజాగా భారత మార్కెట్‌లో విడుదల చేసింది. 4 జీబీ ర్యామ్ కెపాసిటీ గల ఈ ఫోన్ రూ.15,990 ధరకు వినియోగదారులకు లభిస్తున్నది. అలాగే ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లు కలవు.

వివో వై83 ప్రొ ఫీచర్లు…

  • 6.22 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
  • 720 x 1520 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
  • ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్
  • డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 1 ఓరియో
  • 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
  • 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
  • 3260 ఎంఏహెచ్ బ్యాటరీ

మామాట: ధరకి తగిన ఫీచర్లు…

Leave a Reply