సూపర్ ఫీచర్లతో విడుదలైన వివో కొత్త ఫోన్…

Share Icons:

బీజింగ్, 9 సెప్టెంబర్:

చైనాకి చెందిన మొబైల్స్ తయారీదారు సంస్థ వివో తన నూతన స్మార్ట్‌ఫోన్ వివో ఎక్స్23ని తాజాగా ఆదేశ మార్కెట్లోకి విడుదల చేసింది. సూపర్ ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్ త్వరలోనే భారత్ మార్కెట్లో కూడా విడుదల కానుంది.

వివో ఎక్స్23 స్మార్ట్‌ఫోన్‌ రూ. 36,700 లభించనుంది. ఫ్యాషన్ ఆరెంజ్, ఫ్యాషన్ పర్పుల్, మిడ్‌నైట్ బ్లూ, ఫాంటమ్ పర్పుల్, ఫాంటమ్ రెడ్ రంగుల్లో వివో ఎక్స్23 స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.

వివో ఎక్స్23 ఫీచర్లు…

6.41 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే

1080 x 2340 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 670 ప్రాసెసర్

8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్

డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో

12, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు

12 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ

డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ

3400 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్

మామాట: ఇలాంటి ఫీచర్లు ఉంటే వినియోగదారులు బాగానే ఆకర్షితులవుతారు…..

Leave a Reply