త్వరలో విడుదల కానున్న వివో ఎస్1

Share Icons:

ఢిల్లీ, 11 మార్చి:

సెల్ఫీ కెమెరాలకి పెట్టింది పేరైనా మొబైల్స్ త‌యారీదారు వివో త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ వివో ఎస్‌1 ను త్వ‌రలో విడుద‌ల చేయ‌నుంది. రూ.23,880 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ల‌భ్యం కానుంది.

వివో ఎస్‌1 ఫీచ‌ర్లు…

6.53 ఇంచ్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి70 ప్రాసెస‌ర్‌

4/6 జీబీ ర్యామ్‌, 128/256 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై

డ్యుయ‌ల్ సిమ్‌, 12, 5, 8 మెగాపిక్స‌ల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు

24.8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌

డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, యూఎస్‌బీ టైప్ సి

3940 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌. 

మామాట: ధరకి తగిన ఫీచర్లు…

Leave a Reply