చిత్రం భళారే విచిత్రం

Share Icons:
సోషల్ మీడియాలో మార్ఫింగ్ లు, ఫేక్ లే ఎక్కువ. వివేకానందునితో నేతాజీ సుభాష్ చంద్రబోస్ కలసి ఉన్నట్లు Pintriestలో దొరికిన ఫోటో ఇది.
వారిద్దరూ అంటే ఇష్టం కాబట్టి ఫేక్ అయినా చూడముచ్చటగా ఉంది.
వివేకానందుడు 12.01.1863 జన్మిచి 38ఏండ్ల వయసులో 04.07.1902 న ఈలోకం వీడారు. అప్పటికి సుభాష్ చంద్రబోస్ వయసు ఐదు సంవత్సరాలు (జననం:23.01.1897). క్రింది ఫేక్ ఫోటోలో వారిద్దరు మనకు సమ వయస్కులుగా కనిపిస్తున్నారు…
“చిత్రం భళారే విచిత్రం” అంటే ఇదే..

Leave a Reply