ఎన్‌జీ రంగా యూనివ‌ర్సిటీలో యూజీ కోర్సులు…

ఎన్‌జీ రంగా యూనివ‌ర్సిటీలో యూజీ కోర్సులు…
Views:
20

గుంటూరు, 7 జూన్:

ఆంధ్రప్రదేశ్ గుంటూరులోని ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రిక‌ల్చర‌ల్ విశ్వవిద్యాల‌యం 2018-19 సంవ‌త్సరానికి వివిధ అండర్ గ్రాడ్యుయేషన్(యూజీ) కోర్సుల్లో ప్రవేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

ఇందులో ప్రధానంగా బీటెక్ కోర్సులకి సంబంధించిన రైతుల కోటా సీట్లను, అలాగే బాలిక‌ల‌కు కోసం బీఎస్సీ కోర్సుల సీట్లను భ‌ర్తీ చేయ‌నుంది.

కోర్సుల వివ‌రాలు..

  • బీటెక్ (అగ్రిక‌ల్చర‌ల్ ఇంజినీరింగ్‌)
  • బీటెక్ ఫుడ్ టెక్నాల‌జీ

అర్హత‌: ఇంట‌ర్ ఉత్తీర్ణత‌.

గమనిక: అభ్యర్థి కుటుంబానికి వ‌ర్సిటీ నిర్దేశించిన క‌నీస భూ ప‌రిమాణం ఉండాలి.

వ‌య‌సు: 17-22 సంవ‌త్సరాల మ‌ధ్య ఉండాలి.

ఎంపిక: ఏపీ ఎంసెట్ 2018 (ఎంపీసీ స్ట్రీమ్) ర్యాంకు ఆధారంగా.

బీఎస్సీ (ఆన‌ర్స్) క‌మ్యూనిటీ సైన్స్‌(బాలికలు)

అర్హత‌: ఎంపీసీ/ బైపీసీ/ ఎంబైపీసీ గ్రూపుల‌తో ఇంట‌ర్ ఉత్తీర్ణత‌.

ఎంపిక‌: అక‌డ‌మిక్ మెరిట్ ద్వారా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌

చివ‌రి తేది: 26.06.2018

Address: The Registrar, Acharya N.G. Ranga Agricultural University,

ADMIN ADMINISTRATIVE OFFICE, LAM, GUNTUR – 522 034, A.P.

పూర్తి వివరాల కోసం..

వెబ్‌సైట్: https://www.angrau.ac.in/

మామాట: వ్యవసాయానికి సంబంధించిన కోర్సులు చదవాలనుకునే వారి కోసం…

(Visited 26 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: