సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 413 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు

Share Icons:

బిలాస్‌పూర్, 24 ఆగష్టు:

బిలాస్‌పూర్ ప్ర‌ధాన కేంద్రంగా ప‌నిచేస్తున్న సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే.. రాయ్‌పుర్ డివిజ‌న్‌, వ్యాగ‌న్ రిపేర్ షాప్ (రాయ్‌పుర్‌)లో అప్రెంటిస్ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

ఉద్యోగ వివ‌రాలు..

పోస్టు: ట్రేడ్ అప్రెంటిస్

ట్రేడులు: వెల్డ‌ర్‌, ట‌ర్న‌ర్‌, కార్పెంట‌ర్‌, ఫిట్ట‌ర్‌, ఎల‌క్ట్రీషియ‌న్‌, స్టెనో, పెయింట‌ర్‌, మెషినిస్ట్ త‌దిత‌రాలు.

మొత్తం ఖాళీలు: 413 (రాయ్‌పూర్ డివిజ‌న్-255, వ్యాగ‌న్ రిపేర్ షాప్-158)

అర్హ‌త‌: ప‌దోత‌ర‌గ‌తి, ఐటీఐ ఉత్తీర్ణ‌త‌.

వ‌య‌సు: 15 నుంచి 24 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

ఎంపిక‌: విద్యార్హ‌త మార్కులు, వైద్య ప‌రీక్ష ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.

చివ‌రితేది: 09.09.2018.

మామాట: అర్హతలు కలిగిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి…

Leave a Reply