విశాఖప‌ట్నం పోర్ట్ ట్ర‌స్ట్‌లో ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు

Trade apprentice jobs in visakha port
Share Icons:

విశాఖ‌ప‌ట్నం, 5 ఆగష్టు:

ఆంధ్రప్రదేశ్, విశాఖ‌ప‌ట్నం పోర్ట్ ట్ర‌స్ట్‌లో మెకానిక‌ల్ & ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీలు ఉన్న ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

ఖాళీల వివ‌రాలు..

పోస్టు: ట్రేడ్ అప్రెంటిస్

మొత్తం ఖాళీల సంఖ్య‌: 58

ట్రేడుల వారీగా ఖాళీలు: వెల్డ‌ర్-09, ఎల‌క్ట్రీషియ‌న్-12, ఫిట్ట‌ర్-21, మెకానిక్ (మోటార్ వెహిక‌ల్)-03, కార్పెంట‌ర్-03, రిఫ్రిజిరేష‌న్ అండ్ ఎయిర్ కండిష‌నింగ్ మెకానిక్-01, ఎలక్ట్రానిక్స్ మెకానిక్-05, ట‌ర్న‌ర్-04.

అర్హ‌త‌: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణ‌త‌.

ఎంపిక‌: అక‌డ‌మిక్ ప్ర‌తిభ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్.

చివ‌రితేది: 25.08.18

చిరునామా: Chief Mechanical Engineer, Visakhapatnam Port Trust, Visakhapatnam – 530035.

జీతం, వయసు తదితర వివరాల కోసం…

వెబ్‌సైట్: http://www.vizagport.com/UsefulInformation/Carrers.aspx

మామాట: ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోగలరు….

One Comment on “విశాఖప‌ట్నం పోర్ట్ ట్ర‌స్ట్‌లో ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు”

Leave a Reply