దసపల్లా హోటల్లో జెఎఫ్‌సి సమావేశం

Share Icons:

హైదరాబాద్, ఫిబ్రవరి 16 :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన హామీల సాధన కోసం ఏర్పాటైన జేఎఫ్‌సీ సమావేశం శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్‌లో జరుగునున్నది.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏర్పాటు చేసిన జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ (జేఎఫ్‌సి) సమావేశం ఈ రోజు నుంచి రెండు రోజుల పాటు జరగనుంది.

ఈ సమావేశానికి పవన్ కల్యాణ్ హాజరవుతారు. లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయన్, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, కాంగ్రెస్ నుంచి గిడుగు రుద్రరాజు తదితరులు ఈ సమావేశంలో పాల్గొంటారు.

రాష్ట్రానికి చట్టబద్ధంగా అందాల్సిన అన్ని అంశాలపైనా చర్చిస్తారు. తరువాత కార్యచరణ రూపొందిస్తారు.

మామాట : కళ్ళ ముందున్న నిజాలకు మళ్ళీ నిజనిర్ధారణ ఏంటి ?

English Summary :

JFC meeting will be conducted at Daspalla hotel in Hyderabad on Friday morning. this meeting will be continouied two days. Undavalli Arun Kumar and other congress leader will be attend this meeting. They discuss about the AP situation.

 

Leave a Reply