Header Banner
Header Banner
TRENDING NOW

తెలంగాణ ప్రభుత్వం పగ సాధిస్తోంది- టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్

తెలంగాణ ప్రభుత్వం పగ సాధిస్తోంది- టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్

హైదరాబాద్, మే 15,

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. అయితే ఓ వెబ్ సైట్ కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో పలు విషయాలను ఆయన వెల్లడించారు. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితలు వెలువడిన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో, విద్యార్థుల ఆత్మహత్యలను ప్రశ్నిస్తూ ఓ కథనాన్ని ప్రసారం చేశానని ఆయన తెలిపారు.

treefurn AD
GCR Infra AD, Maamaata, SEO, Primepagesinfo,
Life Homepathy

ఆ కథనం తెలంగాణ ప్రభుత్వానికి నచ్చలేదని… అప్పటి నుంచి తనను టార్గెట్ చేశారని చెప్పారు. తనను టార్గెట్ చేయడం వెనుక ఒక స్పష్టమైన రాజకీయ, వ్యాపార అజెండా ఉందని రవిప్రకాశ్ తెలిపారు. వాస్తవానికి ఆ లైవ్ షోను ప్రసారం చేసే సమయంలో కూడా తాను ప్రభుత్వం గురించి ప్రస్తావించలేదని, కేవలం వ్యవస్థ వైఫల్యం గురించే ప్రశ్నించానని చెప్పారు.

పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడితే తామంతా ప్రశ్నించకుండా… చూసీచూడనట్టు వ్యవహరించాలా? అని మండిపడ్డారు.

మామాట-  మరి అందుకేనా మీరు తప్పించుకు తిరుగుతోంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: