తెలంగాణలో జిల్లాల వారీగా స‌బార్డినేట్ కోర్టుల్లో ఉద్యోగాలు…

telangana high court jobs recriutment
Share Icons:

హైదరాబాద్:

 

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జిల్లాల వారీగా స‌బార్డినేట్ కోర్టుల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

 

మొత్తం ఖాళీలు: 1539

 

పోస్టులు-ఖాళీలు: స్టెనోగ్రాఫర్ గ్రేడ్-54, జూనియర్ అసిస్టెంట్-277, టెపిస్టు-146, ఫీల్డ్ అసిస్టెంట్-65, ఎగ్జామినర్-57, కాపియిస్ట్-122, రికార్డ్ అసిస్టెంట్-05, ప్రాసెస్ సర్వర్-127, ఆఫీస్ సబార్టినేట్-686.

 

ఖాళీలున్న జిల్లాలు : అదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌న‌గర్, మెదక్, నిజామాబాద్, నల్గొండ, వరంగల్, హైదరాబాద్.

 

అర్హత:ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, ఇంగ్లిష్ షార్ట్‌హ్యాండ్‌, టైప్‌రైటింగ్ (హ‌య్య‌ర్‌గ్రేడ్‌) ఉత్తీర్ణత ఉన్నవారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. అభ్య‌ర్థులు పోస్టుల ప్ర‌కారం అర్హ‌తలు స‌రిచూసుకోవాలి.

 

వయసు: 18- 34 ఏళ్ల మధ్య ఉండాలి.

 

ఎంపిక: ఆన్‌లైన్‌ కంప్యూటర్ బేస్డ్‌ టెస్ట్, స్కిల్ టెస్ట్, వైవా వాయిస్ ఆధారంగా.

 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

 

ఫీజు: రూ.800

 

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఆగస్టు 5 నుంచి సెప్టెంబర్ 4 వరకు.

 

వెబ్ సైట్: http://hc.ts.nic.in/

 

 

భార‌త వ్య‌వ‌సాయ‌, సంక్షేమ మంత్రిత్వ శాఖ‌కు చెందిన హైద‌రాబాద్‌(రాజేంద్ర‌న‌గ‌ర్‌)లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ ఎక్స్‌టెన్ష‌న్ మేనేజ్‌మెంట్ (మేనేజ్‌)..ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

 

పోస్టులు-ఖాళీలు: బిజినెస్ మేనేజ‌ర్‌-01, మేనేజ‌ర్‌(ఇన్నోవేష‌న్ మేనేజ్‌మెంట్‌, ఫైనాన్స్ అండ్ ఐసీటీ, మార్కెటింగ్ అండ్ క‌మ్యూనికేష‌న్‌)-03, క‌న్స‌ల్టెంట్-02, కంటెంట్ డెవ‌ల‌ప‌ర్-01, బిజినెస్ ఎగ్జిక్యూటివ్-03.

 

అర్హ‌త‌: స‌ంబంధిత విభాగాల్లో ఎంబీఏ/ ఎంసీఏ/ ఎంటెక్‌, పీజీ డిప్లొమా, పీహెచ్‌డీతో పాటు ప‌ని అనుభ‌వం.

 

వ‌యో ప‌రిమితి: 50 ఏళ్ళు మించ‌కూడ‌దు.

 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

 

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 16.08.2019.

 

వెబ్ సైట్: https://www.manage.gov.in/

 

Leave a Reply