తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల ఉద్యోగాలు…

different job positions in government sector
Share Icons:

హైదరాబాద్: తెలంగాణ స్టేట్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌(టీఎస్‌పీఎస్సీ) ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్‌(ఐపీఎం), గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌(జీహెచ్ఎంసీ)లో ఖాళీలు ఉన్న పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 36

1) ఫుడ్ సేఫ్టీ ఆఫీస‌ర్‌(ఐపీఎం)-10

2) ఫుడ్ సేఫ్టీ ఆఫీస‌ర్‌(జీహెచ్ఎంసీ)-26

అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల‌తో బ్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.

వ‌య‌సు: 18-34 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌/ ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 25.01.2020.

https://tspsc.gov.in/

బెల్‌

భార‌త ప్ర‌భుత్వ ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్‌(బెల్‌)లోని సాఫ్ట్‌వేర్ డివిజ‌న్ కింది ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

ట్రెయినీ ఇంజినీర్‌

మొత్తం ఖాళీలు: 25

అర్హ‌త‌: బీఈ/ బీటెక్‌(కంప్యూట‌ర్ సైన్స్‌) ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.

వ‌య‌సు: 01.12.2019 నాటికి 25 ఏళ్లు మించ‌కూడ‌దు.

ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.

చివ‌రితేది: 22.01.2020.

చిరునామా: బెల్‌, జ‌ళ‌హ‌ళ్లి, బెంగ‌ళూరు-560013.

http://www.bel-india.in/

గోవా షిప్‌యార్డ్

భార‌త ప్ర‌భుత్వ ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ‌కు చెందిన‌ గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 43

పోస్టులు: అసిస్టెంట్ మేనేజ‌ర్‌, ఆఫీస్ అసిస్టెంట్, మెరైన్ ఫిట్ట‌ర్‌, వెల్డ‌ర్‌, పైప్ ఫిట్ట‌ర్‌, త‌దిత‌రాలు.

అర్హ‌త‌: పోస్టుని అనుస‌రించి ప‌దోత‌ర‌గ‌తి, సంబంధిత స‌బ్జెక్టుల్లో ఐటీఐ, డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.

ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌, ప్రాక్టిక‌ల్ టెస్ట్ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివరితేది: ఫిబ్ర‌వ‌రి 04, 2020.

ద‌ర‌ఖాస్తు హార్డ్‌కాపీల‌ను పంప‌డానికి చివరితేది: ఫిబ్ర‌వ‌రి 15, 2020.

చిరునామా: GM (HR&A), HR Department, Dr. B.R. Ambedkar Bhavan, Goa Shipyard Limited, Vasco-Da-Gama, Goa – 403802.

https://goashipyard.in/

యూసీఐఎల్‌

ఝార్ఖండ్‌లోని యురేనియం కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(యూసీఐఎల్‌) కింది ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 16

పోస్టులు: చీఫ్ మేనేజ‌ర్‌, చీఫ్ సూప‌రింటెండెంట్‌, డిప్యూటీ మేనేజ‌ర్, అసిస్టెంట్ మేనేజ‌ర్‌, త‌దిత‌రాలు.

విభాగాలు: అకౌంట్స్‌, సివిల్‌, మైన్స్‌, ప‌ర్చేజ్‌, ప‌ర్స‌న‌ల్‌.

అర్హ‌త‌: పోస్టుని అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ, సీఏ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.

ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.

చివ‌రితేది: 28.02.2020.

చిరునామా: Uranium Corporation of India Limited, P.O. Jaduguda Mines, Distt.- Singhbhum East, JHARKHAND-832102.

http://www.uraniumcorp.in/

సీఎఫ్‌టీఆర్ఐ

మైసూరులోని సీఎస్ఐఆర్‌-సెంట్ర‌ల్ ఫుడ్ టెక్న‌లాజిక‌ల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌(సీఎఫ్‌టీఆర్ఐ) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 31

పోస్టులు-ఖాళీలు: సైంటిస్ట్‌-25, సీనియ‌ర్ సైంటిస్ట్‌-03, ప్రిన్సిప‌ల్ సైంటిస్ట్‌-03.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: జ‌న‌వ‌రి 08, 2020.

ద‌ర‌ఖాస్తుకు చివరితేది: ఫిబ్ర‌వ‌రి 06, 2020.

https://cftri.res.in/

 

Leave a Reply