Header Banner
Header Banner
TRENDING NOW

ఇంతకూ సారేమన్నారో..!(వీడియో)

ఇంతకూ సారేమన్నారో..!(వీడియో)

 తిరుపతి, డిసెంబర్ 05, 

తక్కువ సమయాభావం, ఎక్కవ పారదర్శకత, తక్కువ అవినీతి అంటూ జనసేన పవన్ కల్యాణ్ విడుదల చేసిన ఆడియోలో అయోమయం మాటలే ఎక్కవ ఉన్నాయి కానీ.. ఈ నెల 7వ తేదీన తెలంగాణ ప్రజలు ఎవరికి ఓటేయాలో ఇదిమిద్దంగా చెప్పలేదు.  ముందస్తు ఎన్నికల రాకతో తెలంగాణలో పోటీచేయడానికి సమయం లేక పోయింది అనడానికి తక్కువ సమయాభావం ఏమిటో..  అలాగే పారదర్శకంగా పాలించే వారిని ఎన్నుకోండి అనకుండా ఎక్కువ పారదర్శకత అన్నారు. అలా కూడా ఉంటుందా. ఇవన్నీ ఎవరికీ దొరక్కుండా జారుకోవడానికి మరెవరో రాసిన స్క్రిప్ట్ చదవడం లాంటిదేనని పరిశీలకులు భావిస్తున్నారు. ఇంతకీ తెలంగాణ ప్రజలు ఎవరిని ఎన్నుకోవాలి… తక్కువ అవినీతి పరులనట… ఎవరు తక్కువ అవినీతిపరులో చెప్పేది ఎవరు.  

GCR Infra AD, Maamaata, SEO, Primepagesinfo,
treefurn AD
Life Homepathy

మామాట :  రాజకీయాలలో ఇలా నొప్పింపక తానొవ్వక సిద్దాంతం చెల్లుబాటవుతుందా..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: