హైదరాబాద్ ఈసీఐఎల్‌ లో టెక్నిక‌ల్ ఆఫీస‌ర్లు….

technical officer jobs in hyderabad ecil
Share Icons:

హైదరాబాద్:

 

హైద‌రాబాద్‌లోని ఎల‌క్ట్రానిక్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్‌) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

 

ఉద్యోగ వివ‌రాలు..

 

 

పోస్టులు-ఖళీలు: టెక్నిక‌ల్ ఆఫీస‌ర్‌-20, సైంటిఫిక్ అసిస్టెంట్‌-02, జూనియ‌ర్ అసిస్టెంట్‌-02

 

అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో ఐటీఐ, డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.

 

వ‌య‌సు: టెక్నిక‌ల్ ఆఫీస‌ర్‌-30 ఏళ్లు, సైంటిఫిక్‌, జూనియ‌ర్ అసిస్టెంట్ పోస్టులకు 25 ఏళ్లు మించ‌కూడ‌దు.

 

ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌/ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

 

ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: జులై 4 నుంచి 11 వ‌ర‌కు.

పూర్తి వివరాలకు వెబ్ సైట్: http://careers.ecil.co.in/login.php

 

 

భార‌త రైల్వే మంత్రిత్వ శాఖ‌కు చెందిన స్వ‌యంప్ర‌తిప‌త్తి సొసైటీ అయిన సెంట‌ర్ ఫ‌ర్ రైల్వే ఇన్ఫ‌ర్మేష‌న్ సిస్ట‌మ్స్… అసిస్టెంట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

 

వివ‌రాలు….

 

అసిస్టెంట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌

 

మొత్తం ఖాళీలు: 50

 

అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో బీఈ/ బీటెక్, ఎంఈ/ ఎంటెక్‌, ఎంసీఏ, నాలుగేళ్ల బీఎస్సీ డిగ్రీ, గేట్‌-2019 స్కోరు కార్డు.

 

వ‌య‌సు: 22-27 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి.

 

ఎంపిక‌: గేట్‌-2019 స్కోరు, సంస్థ నిర్దేశించిన ఇత‌ర‌ ఎంపిక ప్ర‌మాణాల‌ ఆధారంగా.

 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

 

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రారంభం: 08.07.2019

 

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 07.08.2019

 

ఫీజు చెల్లించ‌డానికి చివ‌రితేది: 09.08.2019

 

వెబ్ సైట్: http://cris.org.in/criswebsite/crissite/index.jsp

Leave a Reply