జగిత్యాల జేఎన్‌టీయూలో టీచింగ్ పోస్టులు…

teaching posts in jagitial jntu
Share Icons:

జగిత్యాల:

 

జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ టెక్న‌లాజిక‌ల్ యూనివ‌ర్సిటీ, హైద‌రాబాద్ (జేఎన్‌టీయూహెచ్‌)కి చెందిన కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, జ‌గిత్యాల‌.. తాత్కాలిక ప్రాతిప‌దిక‌న కింది టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

 

ఉద్యోగ వివ‌రాలు…….

 

పోస్టు: అసిస్టెంట్‌ ప్రొఫెస‌ర్స్‌

 

అర్హత: స‌ంబంధిత విభాగాల్లో ఎంటెక్ ఉత్తీర్ణత. నెట్‌/ సెట్‌/ పీహెచ్‌డీ ఉత్తీర్ణుల‌కు ప్రాధాన్య‌త

ఉంటుంది.

 

విభాగాలు: ఈఈఈ, ఈసీఈ, సీఎస్ఈ.

 

ఎంపిక: రాతప‌రీక్ష‌, డెమో ఆధారంగా.

 

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ (పోస్టు ద్వారా).

 

ఫీజు: రూ. 1000 (ఎస్సీ/ ఎస్టీల‌కు రూ. 500)

 

హార్డుకాపీ పంప‌డానికి చివరి తేది: 18.07.2019

 

రాత‌ప‌రీక్ష తేది: 20.07.2019

 

చిరునామా: Principal’s office, JNTUH College of Engineering Jagtial, Nachupally (V), Kodimial (M), Jagtial Dist, Telangana.

 

వెబ్ సైట్: https://jntuhcej.ac.in/

 

బార్క్‌ లో ఉద్యోగాలు…

 

బాబా అటామిక్ రిసెర్చ్ (బార్క్‌)కి చెందిన క‌లాపాక్కం (త‌మిళ‌నాడు)లోని న్యూక్లియ‌ర్ రీసైకిల్ బోర్డు (ఎన్ఆర్‌బీ)….స్టైపెండ‌రీ ట్రైనీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

 

స్టైపెండ‌రీ ట్రైనీ

 

మొత్తం ఖాళీలు: 47

 

పోస్టులు – ఖాళీలు: ప్లాంట్ ఆప‌రేట‌ర్ – 07, లాబ‌రేట‌రీ అసిస్టెంట్ – 04, ఫిట్ట‌ర్ – 12, వెల్డ‌ర్ – 02, ట‌ర్న‌ర్ – 01, ఎలక్ట్రిషియ‌న్ – 04, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ – 08, ఎల‌క్ట్రానిక్ మెకానిక్ – 04, ఏసీ మెకానిక్ – 01, టెక్నీషియ‌న్/ సీ (బాయిల‌ర్ ఆప‌రేట‌ర్‌) – 03, టెక్నీషియ‌న్/ బీ (పేయింట‌ర్) – 01.

 

అర్హ‌త‌: ప‌దో త‌ర‌గ‌తి, సంబంధిత విభాగాల్లో ఇంట‌ర్మీడియ‌ట్‌/ ఐటీఐ ఉత్తీర్ణ‌త‌.

 

ఎంపిక‌: రాత‌ప‌రీక్ష‌/ స‌్కిల్ టెస్ట్‌/ ట‌్రేడ్ టెస్ట్ ఆధారంగా.

 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

 

ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్ ప్రారంభం: 08.07.2019

 

ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్ చివ‌రితేది: 07.08.2019

 

వెబ్ సైట్: http://www.barc.gov.in/

Leave a Reply