హైద‌రాబాద్‌లోని ఎన్ఐఆర్‌డీపీఆర్‌లో టీచింగ్ పోస్టులు…

Teaching jobs in hyderabad nirdpr
Share Icons:

హైదరాబాద్, 8 అక్టోబర్:

తెలంగాణ హైద‌రాబాద్‌లోని భార‌త గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ‌కు చెందిన నేష‌నల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ అండ్ పంచాయ‌తీరాజ్ (ఎన్ఐఆర్‌డీపీఆర్‌) రెగ్యుల‌ర్ విధానంలో ఖాళీలు ఉన్న టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

ఉద్యోగ వివ‌రాలు….

టీచింగ్ పోస్టులు

మొత్తం ఖాళీలు: 18

ప్రొఫెస‌ర్‌: 11

అసోసియేట్ ప్రొఫెస‌ర్‌: 02

అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌: 05

అర్హ‌త‌: స‌ంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ, అనుభ‌వం.

వ‌య‌సు: 60 ఏళ్లు మించ‌కూడ‌దు.

ఎంపిక‌: ఇంట‌ర్వ్యూ ద్వారా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

చివ‌రి తేది: 15.11.2018

పూర్తి వివరాల కోసం

వెబ్ సైట్: http://nird.org.in/

Leave a Reply