TRENDING NOW

టీడీపీ టికెట్లు- కాపుల్లో అసంతృప్తి!

టీడీపీ టికెట్లు- కాపుల్లో అసంతృప్తి!

తిరుపతి, మార్చి 16,

రాజమహేంద్రవరం పార్లమెంటు పరిధిలో కాపులకు ఒక్క ఎంఎల్యే సీటు కూడా కేటాయించకపోవడంతో కాపులు టీడీపీ అధినేత చంద్రబాబు పై కినుక వహించినట్టు సమాచారం. ఈ ఎంపీ సీటు పరిధిలో కాపు సామాజిక వర్గానికి దాదాపు 4 లక్షల ఓట్లు ఉన్నా.. తమకు శాసనసభకు పోటీ చేయడానికి అవకాశం కల్పించకపోవడంపై వారు బాబు వద్ద సంతృప్తి వ్యక్తం చేశారట.

treefurn AD
Life Homepathy
GCR Infra AD, Maamaata, SEO, Primepagesinfo,

కాగా రాజమహేంద్రవరం ఎంపీ పరిధిలోని గోపాలపురం, కొవ్వూరు నియోజకవర్గాలు ఎస్సీలకు రిజర్వు అయిన విషయం తెలిసిందే,  తక్కిన ఐదు నియోజకవర్గాలైన రాజమండ్రి అర్బన్, రాజమండ్రి రూరల్, రాజనగరం, అనపర్తి, నిడదవోలు నియోజకవర్గాల్లో కాపులకు ఒక్క టికెట్టు కూడా కేటాయించలేదు. గతంలో ఎన్టీఆర్ అన్నపుడు ఇల్లాలోని అన్ని స్థానాలనూ కాపులకే ఇచ్చేవారనీ, ఇపుడు బాబు హయాంలో ఆ పరిస్థితి లేదని కాపు నేతలు అభిప్రాయపడుతున్నారు.

మాామాట: రాజకీయాలలో గతంలో లాగా  అంటే కుదురుతుందా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: