టాటా మెమోరియ‌ల్ సెంట‌ర్‌లో ఉద్యోగాలు…

Share Icons:

ఢిల్లీ:

 

టాటా మెమోరియ‌ల్ సెంట‌ర్(టీఎంసీ)కి చెందిన పంజాబ్‌లోని హోమి బాబా క్యాన్స‌ర్ హాస్ప‌ట‌ల్ & రిసెర్చ్ సెంట‌ర్ (హెచ్‌బీసీహెచ్‌&ఆర్‌సీ)… ఖాళీలు ఉన్న పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 102

 

పోస్టులు: మెడిక‌ల్ ఫిజిసిస్ట్‌, ఆఫీస‌ర్ ఇన్‌చార్జ్‌, సైంటిఫిక్ ఆఫీస‌ర్‌, అసిస్టెంట్ న‌ర్సింగ్ సూప‌రింటెండెంట్‌, న‌ర్స్‌, సైంటిఫిక్ అసిస్టెంట్‌, ఫార్మాసిస్ట్‌, టెక్నీషియ‌న్.

 

విభాగాలు: డిస్పెన్స‌రీ, న్యూక్లియ‌ర్ మెడిసిన్‌, బ‌యోమెడిక‌ల్, ట్రాన్స్‌ఫ్యూజ‌న్ మెడిసిన్, రేడియేష‌న్ ఆంకాల‌జీ, పాథాల‌జీ, రేడియో డ‌యాగ్న‌సిస్‌, మైక్రోబ‌యాల‌జీ, ఐసీయూ, నెట్‌వ‌ర్కింగ్‌ త‌దిత‌రాలు.

 

అర్హ‌త‌: ఇంట‌ర్మీడియ‌ట్‌, స‌ంబంధిత విభాగాల్లో డిప్లొమా, బీఎస్సీ/ ఎంఎస్సీ, బీఫార్మ‌సీ, ఎంబీబీఎస్‌, ఎంబీఏ, బీఈ/ బీటెక్ ఉత్తీర్ణ‌త‌తో పాటు ప‌ని అనుభ‌వం.

 

ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌/ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్ ద్వారా.

 

ఫీజు: రూ. 300 (ఎస్సీ/ ఎస్టీ/ మ‌హిళ‌లు/ దివ్యాంగులకు ఫీజు లేదు)

 

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 04.09.2019.

 

హార్డ్‌కాపీ పంప‌డానికి చివ‌రితేది: 11.09.2019.

 

చిరునామా: H.R.D. Department, 2nd floor, Service Block, Tata Memorial Hospital, Parel, Mumbai – 400 012.

 

వెబ్ సైట్:https://tmc.gov.in

 

 

Leave a Reply