The Under-19 World Cup Is About To Get Underway

జనవరి 17 నుంచి అండర్ 19 వరల్డ్ కప్: కుర్రాళ్ళు సత్తా చాటుతారా?

ముంబై: జనవరి 17 నుంచి అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ మొదలు కానుంది. ఇందులో  మొత్తం నాలుగు గ్రూప్‌లు ఉండగా 16 జట్లు పోటీ పడబోతున్నాయి. …

not-easy-for-india-to-win-t20-world-cup-if-they-don-t-improve-ranking

ఇలా అయితే టీ20 వరల్డ్ కప్ గెలవడం చాలా కష్టం…

ఢిల్లీ: టెస్ట్, వన్డేల్లో మంచిగా రాణిస్తున్న టీమిండియా పొట్టి ఫార్మాట్ టీ20ల్లో మాత్రం అంత దూకుడుగా ఆడటం లేదనిపిస్తుంది. అందుకు ఉదాహరణే మన జట్టు టీ20 ర్యాంకింగ్స్ …

The 2023 ICC Cricket World Cup will be the scheduled to be hosted by India

2023 వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమివ్వనున్న ఇండియా…షెడ్యూల్ ఖరారు

ఢిల్లీ:   ఇటీవల ఇంగ్లండ్ వేదికగా ముగిసిన క్రికెట్ ప్రపంచ కప్ అభిమానులని ఏ స్థాయిలో అలరించిందో అందరికీ తెలుసు. ఇక ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. …

Kane Williamson was named captain of ICC's Team of the Tournament

ఐసీసీ జట్టుకి కెప్టెన్ గా కేన్…ఇద్దరు భారత్ ఆటగాళ్ళకి చోటు….

లండన్:   హోరాహోరీగా సాగిన ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు మరుపులేని విజయం సాధించి బంగారు కప్ ని సొంతం చేసుకున్న …

cricket fans fire on icc..to decide world cup winner on boundaries

విజేతని నిర్ణయించేది ఇలాగేనా: ఐసీసీపై మండిపడుతున్ననెటిజన్లు…

లండన్:   ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు న్యూజిలాండ్ జట్టుపై విజయం సాధించిన విషయం తెలిసిందే. …

England win World Cup 2019 despite tied Super Over vs New Zealand

మ్యాచ్ టై…సూపర్ ఓవర్ టై…అయినా విశ్వ విజేత ఇంగ్లండ్….

  లండన్:   క్రికెట్ చరిత్రలో ఊహించని ఫలితం తాజా ప్రపంచ కప్ లో వెలువడింది. లార్డ్స్ వేదికగా  క్షణక్షణం ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో ఒత్తిడిని …

dhoni responds over his retirement

కావాలంటే ధోనీ మా జట్టు తరుపున ఫైనల్లో ఆడవచ్చు…కానీ

లండన్:   ఆద్యంతం అభిమానులని అలరించిన క్రికెట్ వరల్డ్ కప్ పోటీలు….చివరి దశకు చేరుకున్నాయి. సెమీస్ లో ఇండియాని ఓడించిన న్యూజిలాండ్….ఆసీస్ పై గెలిచిన ఇంగ్లండ్ జట్టు …

england defeat australia and reaches world cup final

ఆస్ట్రేలియాని మట్టికరిపించి…..ప్రపంచ కప్ ఫైనల్ కు చేరుకున్న ఇంగ్లండ్…

లండన్:   ప్రపంచ కప్ లో మరో అదిరిపోయే ఫైట్ జరిగింది….అయితే ఏకపక్షంగా సాగింది. ఐదు సార్లు విశ్వవిజేతగా నిలిచిన ఆస్ట్రేలియాని మట్టికరిపించి ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు …

India lost the World Cup 2019 semi-final to New Zealand by 18 runs in Old Trafford

అదొక్కటే ఇండియా ఫైనల్ ఆశలు గండికొట్టిందా…!

లండన్:   120 కోట్ల భారతీయుల ఆశలు అడియాసలయ్యాయి. ప్రపంచ కప్ గ్రూప్ దశలో తిరుగులేని విజయాలని సొంతం చేసుకున్న టీమిండియా సెమీస్ లో అడుగుపెట్టింది. అయితే …

rain effect in india vs new zealand semis

సెమీస్ కు వర్షం ముప్పు….మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏమిటి?

లండన్:   ప్రపంచ కప్ లో నేడు టీమిండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. అయితే …

world cup first semis india vs new zealand

వరల్డ్ కప్ సెమీస్: టీమిండియాని కివీస్ నిలువరించగలదా…?

లండన్:   మరో వారం రోజుల్లో ముగియనున్న ప్రపంచ కప్ కీలక అంకానికి నేడు తెరలేవనుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోని టీమ్‌ఇండియా.. నాలుగో స్థానంతో లీగ్ దశను …

pakistan captain sarfaraz comments on team india

పాక్ సెమీస్ చేరకుండా భారత్ కుట్ర చేయలేదు: పాక్ కెప్టెన్ సర్ఫరాజ్

ఇస్లామాబాద్:   వరల్డ్ కప్ లో చెప్పుకోదగిన ప్రదర్శన చేసిన పాకిస్తాన్ జట్టు సెమీస్ రేసు నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. నెట్ రన్ రేట్ విషయంలో …

pakistan won the match against bangladesh

బంగ్లాపై గెలిచి వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించిన పాకిస్థాన్…

లార్డ్స్:   రన్ రేట్ లో వెనుకబడి…..భారీ పరుగుల తేడాతో గెలిచి సెమీస్ చేరాలనుకున్న పాకిస్థాన్ కలలు కల్లలుగా మిగిలిపోయాయి. తన చివరి మ్యాచ్ లో బంగ్లాదేశ్ …

west indies won the match against afghanistan

ఆఖరి మ్యాచ్‌లో ఆఫ్ఘన్‌పై అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న విండీస్…..

లీడ్స్:   ప్రపంచ కప్ ప్రారంభ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై గెలిచి సంచలన సృష్టించిన వెస్టిండీస్….తర్వాత జరిగిన అన్నీ మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలైంది. అయితే తమ ఆఖరి మ్యాచ్‌లో …

which tean fight with India in world cup semi finals

సెమీస్ లో ఇండియా ఏ జట్టుతో తలపడుతుందంటే?

లండన్:   క్రికెట్ వరల్డ్ కప్ సెమీఫైనల్లో తలపడే జట్లు దాదాపు ఖరారు అయిపోయాయి. మొదట ఆస్ట్రేలియా జట్టు సెమీస్ కి చేరగా….తరవాత టీమిండియా చేరింది. ఇక …

england reaches semi finals in world cup

సెంచరీతో చెలరేగిన బెయిర్‌స్టో…సెమీస్ కు చేరిన ఇంగ్లండ్….

లండన్:   ప్రపంచ కప్ ప్రారంభంలో నెంబర్ 1 జట్టుగా ఉన్న ఇంగ్లండ్…అందుకు తగ్గ ప్రదర్శన చేయలేక సెమీస్ రేసులో వెనుకబడిపోయింది. అయితే అనూహ్యంగా పుంజుకుని ఇంగ్లీష్ …

India won the match against bangladesh

రోహిత్ రికార్డు సెంచరీ…సెమీస్ కు దూసుకెళ్లిన టీమిండియా…….

బర్మింగ్ హామ్:   ప్రపంచకప్ లో వరుస విజయాలతో దూకుడు మీదున్న టీమిండియాకు ఇంగ్లండ్ బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ పరాజయం నుంచి తేరుకుని …

World Cup 2019.. Kohli Dhoni and Shami fire India to 125-run win

కరేబియన్లకు చుక్కలు చూపించిన భారత్ బౌలర్లు….సెమీస్‌కు చేరువలో కోహ్లీసేన

మాంచెస్టర్:   ప్రపంచ కప్‌లో టీమిండియా అదరగొడుతుంది. వరుస విజయాలతో దూసుకెళుతుంది. మాంచెస్టర్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ, ధోనీ, పాండ్యాలు రాణించడంతో భారత పోరాడే …

Team India Orange Jersey For ICC Cricket World Cup 2019 Sparks Row

ఆరెంజ్ జెర్సీలో కనిపించనున్న టీమిండియా….బీజేపీపై మండిపడుతున్న కాంగ్రెస్

  ఢిల్లీ:   వరల్డ్ కప్‌లో భాగంగా ఈ నెల30న టీమిండియా-ఆతిథ్య ఇంగ్లండ్ జట్టుతో తలపడనుంది. అయితే ఈ రెండు జట్ల జెర్సీ రంగు వచ్చి బ్లూ …

శక్తిమేర ఆడితే భారత్‌పై నెగ్గడం సాధ్యమే: షకీబ్

లండన్, 26 జూన్: ప్రపంచ కప్‌లో పసికూనగా అడుగుపెట్టి బంగ్లాదేశ్ అద్భుతంగా రాణిస్తుంది. ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడి మూడింట్లో గెలిచి, ఒక మ్యాచ్ టై, మూడు …

ఇంగ్లండ్ ని చిత్తు చేసి సెమీస్ కు చేరుకున్న ఆసీస్ ..

లండన్, 26 జూన్: వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా జట్టు అదరగొడుతుంది. వరుస విజయాలు సాధిస్తూ సెమీస్ కు దూసుకెళ్లింది. అటు ఇప్పటికే వెస్టెండీస్, పాకిస్థాన్ చేతిలో …

మిడిలార్డర్ రాణించాల్సిందే….టెస్ట్ తరహాలో ధోనీ బ్యాటింగ్

  లండన్, 25 జూన్: ప్రపంచకప్‌ మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. అంతా అనుకున్నట్లే పెద్ద జట్లే సెమీస్‌కి వెళ్ళే అవకాశం ఉంది. ప్రస్తుతానికి న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇండియా, …

సెమీస్ రేసు నుంచి నిష్క్రమించిన సఫారీలు…..ఆశలు నిలుపుకున్న పాక్..

  లండన్, 24 జూన్: భారత్ చేతిలో ఓడిపోయిన తర్వాత కసితో ఆడి….. పాకిస్తాన్ ప్రపంచకప్‌లో రెండో విజయం నమోదు చేసుకుంది. క్రికెట్ మక్కా లార్డ్స్‌లో ఆదివారం …

ఆరెంజ్ కలర్ జెర్సీలో అలరించనున్న టీమిండియా…

  సౌతాపంప్టన్, 22 జూన్: భారత క్రికెట్ జట్టు జెర్సీ కలర్ ఏది అంటే అందరూ ఠక్కున నీలిరంగు అని చెప్పేస్తారు. ఎందుకంటే నీలిరంగుతో విడదీయలేని సంబంధం. …

ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌ని చిత్తు చేసిన శ్రీలంక…

లీడ్స్, 22 జూన్: వరుస విజయాలతో ఊపు మీదున్న ఆతిథ్య ఇంగ్లండ్ జట్టుని శ్రీలంక చావుదెబ్బ కొట్టింది. భీకర బ్యాటింగ్ లైనప్‌తో వన్డే క్రికెట్‌లోనే బాదుడుకు కొత్త …

బంగ్లాపై ఆసీస్ ఘనవిజయం: సెమీస్‌కు చేరువలో కంగారూలు

నాటింగ్‌హమ్, 21 జూన్: డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా మరోసారి తన సత్తా చాటింది. వరల్డ్ కప్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కంగారూలు అదిరిపోయే ఆటతీరుతో ఆకట్టుకున్నారు. …

వరల్డ్ కప్ నుంచి ధవన్ అవుట్…పంత్‌కి ఛాన్స్ ఉంటుందా…!

లండన్, 20 జూన్: వరల్డ్ కప్‌లో భాగంగా ఈ నెల 9న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ ధవన్…గాయపడిన విషయం తెలిసిందే. ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో …

వరల్డ్ కప్: ఉత్కంఠ పోరులో సఫారీలని చిత్తు చేసిన కివీస్…

లండన్, 20 జూన్: ఎన్నో ఆశలతో వరల్డ్ కప్‌లో అడుగుపెట్టిన దక్షిణాఫ్రికా జట్టుకు ఊహించని ఓటములు ఎదురవుతున్నాయి. మెగాటోర్నీలో నిలువాలంటే తప్పక గెలువాల్సిన మ్యాచ్‌లో సఫారీలు గెలుపు …

ఇండియా-పాక్ జట్ల మధ్య ఉన్న తేడా అదే….కోహ్లీసేన సమిష్టిగా రాణిస్తుంది

లండన్, 19 జూన్: ప్రపంచకప్‌లో పాకిస్తాన్ జట్టుపై భారత జట్టు ఘన విజయం సాధించడంపై పాక్ జట్టు మాజీ కెప్టెన్ వకార్ యూనిస్ స్పందించాడు. గత కొన్నేళ్లుగా …

ప్రపంచ రికార్డు సృష్టించిన మోర్గాన్….ఆఫ్ఘన్‌పై ఇంగ్లండ్ ఘనవిజయం…

లండన్, 19 జూన్: పసికూనలపై ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్ ఇయాన్ మోర్గాన్ చెలరేగి ఆడాడు. ఆకాశమే హద్దుగా పసికూన ఆఫ్ఘన్‌కి చుక్కలు చూపించాడు. ప్రపంచకప్‌లో అత్యధిక సిక్సర్ల రికార్డును …

అలా జరిగితే నేనిక ఇంటికి తిరిగి వెళ్లలేను: పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్

లండన్, 18 జూన్: వరల్డ్ కప్‌లో భాగంగా గత ఆదివారం భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. …

చెలరేగిన షకీబ్….విండీస్‌ని చిత్తు చేసిన బంగ్లా పులులు…

లండన్, 18 జూన్: బంగ్లాదేశ్ జట్టు తాము పసికూనలు కాదు అని మరోసారి రుజువు చేసింది. తమదైన రోజున ఎలాంటి జట్టునైనా మట్టికరిపిస్తామని చూపించింది. వరల్డ్ కప్ …

వరల్డ్ కప్: పాక్ మ్యాచ్‌లో రికార్డుల మోత మోగించిన భారత్

మాంచెస్టర్,17 జూన్ : వరల్డ్ కప్‌లో యుద్ధంలా సాగిన మ్యాచ్‌లో టీమిండియా తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ని మట్టికరిపించింది. ఆదివారం మాంచెస్టర్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్ 89 …

రేపే ఇండియా-పాక్‌ల పోరు: మ్యాచ్‌కు వరుణ గండం…

  మాంచెస్టర్, 15 జూన్: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హై వోల్టేజ్ గేమ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. రేపు మాంచెస్టర్ వేదికగా ప్రపంచ కప్ లో …

పాక్‌ తో మ్యాచ్‌ కి అంతా సిద్ధం..

నాటింగ్‌హామ్‌, 14 జూన్: మాంచెస్టర్‌ వేదికగా ఆదివారం భారత్‌ X పాక్‌ మధ్య రసవత్తర పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌కోసం ఇరు దేశాల అభిమానులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా …

bharat x wicket keeper syed kirmani ideas to rishab pant

ధవన్ స్థానంలో పంత్

  లండన్, 12 జూన్: గత ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ సందర్భంగా…బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ధావన్‌కు ఎడమచేతి బొటన వేలుకు గాయమైన విషయం తెలిసిందే. అయితే …

BCCI fires on icc because irregular schedule of Asia cup

ఎల్‌ఈ‌డి బెయిల్స్ మార్చే ఉద్దేశం లేదంటున్న ఐసీసీ

లండన్, 12 జూన్: ప్రపంచ కప్ పోటీల్లో ఎల్‌ఈ‌డి బెయిల్స్‌పై వివాదం చెలరేగుతుంది. బౌలింగ్ సమయంలో బాల్ వికెట్లని తాకిన బెయిల్స్ పడకపోవడంతో…అంపైర్ బ్యాట్స్‌మెన్‌ని నాటౌట్‌గా పరిగణిస్తున్నాడు. …

గాయంతో ప్రపంచ కప్ నుంచి ధావన్ అవుట్…

లండన్, 11 జూన్: బొటనవేలు గాయం కారణంగా భారత్ ఓపెనర్  శిఖర్ ధావన్ మూడు వారాల పాటు ప్రపంచకప్ టోర్నమెంటు నుంచి వైదొలగనున్నాడు. గత ఆదివారం ఆస్ట్రేలియా …

ప్రపంచకప్: ఆసీస్ మళ్ళీ ట్యాంపరింగ్ చేసిందా….

లండన్, 10 జూన్: ప్రపంచకప్‌లో భాగంగా నిన్న భారత్-ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్‌ జరిగిన విషయం తెలిసిందే. భారత్ 352 పరుగులు చేయగా…ఆసీస్ 316 పరుగులకి ఆలౌట్ అవ్వడంతో..ఇండియా …

ధోనీ గ్లోవ్స్‌పై ఆర్మీ సింబల్ తొలగించాలని ఐసీసీ ఆదేశాలు

లండన్, 7 జూన్: 2015లో ప్యారా బ్రిగేడ్‌ టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీకి లెఫ్టినెంట్ కల్నల్ హోదాను ఇచ్చి గౌరవించుకున్న విషయం తెల్సిందే. ఇక పద్మ పురస్కారాన్ని …

కోహ్లీని రాజుగా చూపించడంపై ఐసీసీపై ఫైర్ అవుతున్న అభిమానులు…

దుబాయ్, 6 జూన్: నిన్న టీమిండియా-దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు ముందు  ఐసీసీ టీమిండియా కెప్టెన్ కోహ్లీకి సంబంధించిన ఓ ఫోటోని షేర్ చేసింది. అది కూడా కోహ్లీ ఓ …

పాకిస్థాన్ ఎప్పుడు ఎలా ఆడుతుందో ఊహించలేం: సానియా మీర్జా

ఢిల్లీ, 5 జూన్: వరల్డ్ కప్‌లో భాగంగా తన మొదటి మ్యాచ్‌లో 105 పరుగులకి ఆలౌట్ అయి వెస్టిండీస్ చేతిలో ఘోరంగా ఓడిపోయిన పాకిస్తాన్….రెండో మ్యాచ్‌లో భారీ …

Kohli and bumra is the number one place in oneday rankings

వరల్డ్ కప్: బుమ్రాకు డోప్ టెస్ట్…

లండన్, 4 జూన్: ప్రపంచకప్‌లో భాగంగా రేపు టీమిండియా-సౌత్ ఆఫ్రికాల మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కంటే ముంది భారత క్రికెట్ పేస్ బౌలర్ …

India team - World Cup-Lara

ఆ నాలుగు జట్లు సెమీస్ చేరతాయంటున్న మెకల్లమ్

లండన్, 3 జూన్: ఇంగ్లండ్ వేదికగా వరల్డ్ కప్ క్రికెట్ పోటీలు జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచులు ఏకపక్షంగా సాగగా..నిన్న బంగ్లాదేశ్ …