
తెలంగాణలో పీసీసీ రచ్చ: సీనియర్‌తో రేవంత్‌కు తంటా!
హైదరాబాద్: చాలా రోజుల నుంచి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడుని మారుస్తారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యతలని మరొకరికి అప్పజెబుతారని ప్రచారం జరుగుతుంది. …
Reflection of Reality
హైదరాబాద్: చాలా రోజుల నుంచి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడుని మారుస్తారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యతలని మరొకరికి అప్పజెబుతారని ప్రచారం జరుగుతుంది. …
హైదరాబాద్: త్వరలో తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడు రావొచ్చని, త్వరలో పీసీసీ అధ్యక్షుడి మార్పు ఉండొచ్చని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. పీసీసీ చీఫ్ …
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేతలకు కారు బ్రేకులు వేసింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ సొంత నియోజకవర్గం హుజూర్ నగర్ మున్సిపాలిటీని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అటు రేవంత్ …
హైదరాబాద్: అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హుజూర్ నగర్ ఉప ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. గత కొన్ని రోజులుగా ప్రధాన పార్టీలన్నీ హోరాహోరీగా ప్రచారం చేశారు. …
హైదరాబాద్: తెలంగాణ హుజూర్ నగర నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఈ నెల …
హైదరాబాద్: కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని సీనియర్ నేతలు ఎసరు పెడుతున్నారా? ఆయన్ని పొమ్మనలేక పొగ పెడుతున్నారా? అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలని చూస్తుంటే అవుననే …
హైదరాబాద్: గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ చర్చ ఏదైనా ఉందటే అది రేవంత్ రెడ్డి గురించే. రేవంత్ రెడ్డికి సోనియా గాంధీ పీసీసీ …
హైదరాబాద్, 11 మే: తెలంగాణలో ఖాళీ అయిన నల్గొండ, రంగారెడ్డి, వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ నెల 14న …
హైదరాబాద్, 7 ఫిబ్రవరి: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు..శాశ్వత మిత్రులు ఉండరనే విషయం ఇప్పటికే చాలాసార్లు రుజువైంది. అయితే ఈ మధ్యకాలంలో అది మరింత ఎక్కువగా ఉంది. అందుకే …
హైదరాబాద్, 14 జనవరి: గత నెలలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే. …
హైదరాబాద్, 13 డిసెంబర్: తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. కేవలం 19 స్థానాల్లో విజయం సాధించి ప్రతిపక్ష పాత్ర పోషించనుంది. …
హైదరాబాద్ 11 డిసెంబర్: తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీకి వన్ సైడ్‌గా మెజారిటీ రావడంపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. …
హైదరాబాద్, డిసెంబర్ 10: ఉత్కంఠ రేపుతున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీ నేతల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల …
ఉట్నూర్, 3 డిసెంబర్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నాశనం చేసిన తెలంగాణను ఇప్పుడిప్పుడే బాగు చేసుకుంటున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఆంధ్రా ప్రజలను గాలికి వదిలేసి …
హైదరాబాద్, 30 నవంబర్: తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య విమర్శలు.. ప్రతి విమర్శలు పెరిగిపోయాయి. వారు బహిరంగ సభల్లోనే కాకుండా సోషల్ మీడియా …
హైదరాబాద్, 19 నవంబర్: ప్రముఖ సినీ నిర్మాత, వ్యాపారవేత్త బండ్ల గణేష్..ఇటీవల కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన పార్టీలో చేరిన వెంటనే.. …
హైదరాబాద్, 9 నవంబర్: చంద్రబాబుని బూచిగా చూపి కేసీఆర్ సెంటిమెంట్‌ని రెచ్చగొట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మండిపడ్డారు. ఈరోజు ఆయన …
ఢిల్లీ, 1 నవంబర్: తెలంగాణలో టీఆర్ఎస్ను గద్దె దించేందుకుగాను కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ ప్రజా కూటమి( మహాకూటమి)గా ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ కూటమి …
హైదరాబాద్, 30 అక్టోబర్: తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేత, ఫైర్ బ్రాండ్, లేడీ అమితాబ్ విజయశాంతికి టీడీపీతో పొత్తు ఇష్టం లేదా..? అంటే అవుననే సమాధానం …
మెదక్, 29 అక్టోబర్: తెలుగు వారి ఆత్మ గౌరవం ఢీల్లీకి తాకట్టు పెట్టకూడదనే ఆనాడు ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని, అలాంటి టీడీపీ.. కాంగ్రెస్‌తో పొత్తు ఎలా పెట్టుకుందని …
వేములవాడ, 24 అక్టోబర్: అరవై ఏడేళ్లలో కాంగ్రెస్, టీడీపీ పార్టీలు ఏం చేశాయో ప్రజలకు తెలుసని మంత్రి కేటీఆర్ అన్నారు. వేములవాడలో ఎన్నికల ప్రచార బహిరంగ సభలో …
పాలకుర్తి, 22 అక్టోబర్: తెలంగాణ శాసనసభకు డిసెంబర్ 7న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ పార్టీలోని అసంతృప్త నేతలు ఆ పార్టీకి షాక్ …
హైదరాబాద్, 20 అక్టోబర్: ఎప్పుడు ఏపీ టీడీపీ నేతలనీ లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించే బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఈసారి రూట్ మార్చారు. ఈసారి తెలంగాణలో …
హైదరాబాద్, 13 అక్టోబర్: తెలంగాణలో ముందస్తు ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ని ఓడించడానికి కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజీఎస్ పార్టీలు మహాకూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్న విషయం తెల్సిందే. …
అలంపూర్, అక్టోబర్ 4: గురువారం జోగులాంబ గద్వాల నుంచి కాంగ్రెస్ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు కేసీఆర్‌పై విమర్శల దాడి చేశారు. నిన్ననిజామాబాద్ …
ఢిల్లీ, 14 సెప్టెంబర్: తెలంగాణలో అన్నీ పార్టీలు ముందస్తు ఎన్నికలు హడావిడిలో ఉన్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ 105 స్థానాలకి అభ్యర్ధులని ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతుండగా, కాంగ్రెస్, …
హైదరాబాద్, 8 సెప్టెంబర్: తెలంగాణలో ముందస్తు ఎన్నికల సందర్భంగా నాయకుల వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు పార్టీల కండువాలు మార్చుకోగా, మరికొందరు నాయకులు కూడా అదే …
హైదరాబాద్, 7 సెప్టెంబర్: తెలంగాణలో రాజకీయాలు క్షణ క్షణానికి మారిపోతున్నాయి. కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేసి ముందస్తుకు వెళుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు అలెర్ట్ అయ్యాయి. ఎలాగైనా …
హైదరాబాద్, 8 మే: ప్రభుత్వం చేసే అన్నీ పనులని విమర్శించడమే లక్ష్యంగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. …