huzurngara by election ticket issue in congress party

 హుజుర్‌నగర్‌ టికెట్ గోల: రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి కౌంటర్…

హైదరాబాద్: హుజుర్‌నగర్‌ ఉప ఎన్నిక టికెట్ల గోల మొదలైంది. కాంగ్రెస్ సీనియర్ నేతలు టికెట్ల గోలలో మునిగిపోయారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని, తమ …

huzurnagar by election ticket fight in congress and trs

హుజూర్ నగర్‌ ఉపఎన్నిక: కాంగ్రెస్, టీఆర్ఎస్ ల్లో టికెట్ లొల్లి

హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ పార్టీలు మరో ఎన్నికకు సిద్ధమయ్యాయి. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ ఎంపీగా గెలవడంతో….హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా రాజీనామా చేశారు. దీంతో …

war words between kcr and bhatti vikramarka in assembly

తెలంగాణ అసెంబ్లీలో మాటల యుద్ధం: కేసీఆర్ వర్సెస్ భట్టి

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సీఎం కేసీఆర్….ప్రతిపక్ష నేత మల్లు భట్టి విక్రమార్కల మధ్య మాటల యుద్ధం నడిచింది. రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పుడు మిగులు …

former mla somarapu satyanarayana resigns trs party

టీఆర్ఎస్ లో కొనసాగుతున్న అసంతృప్తి రాగం…బీజేపీ ఎంపీని కలిసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే

హైదరాబాద్: తెలంగాణలో అధికార టీఆర్ఎస్ లో అసంతృప్తి రాగం పెరిగిపోతుంది. వరుసగా నేతలు పార్టీ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ మీడియా ముందుకు వస్తున్నారు. మంత్రి పదవి …

telangana cm kcr introduce budget 2019-20 in assembly

అసెంబ్లీల బడ్జెట్ ప్రవేశపెట్టిన కేసీఆర్: బడ్జెట్ హైలైట్స్…

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ ఈరోజు అసెంబ్లీలో ఆ రాష్ట్ర బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. దేశ, రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి సంక్లిష్టంగా మారుతున్న తరుణంలో… 2019-20 ఆర్థిక …

కేసీఆర్, కేటీఆర్ లపై రాములమ్మ వ్యంగ్యస్త్రాలు….

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ తీరుపై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి ఓ రేంజ్ లో సెటైర్లు వేశారు. ఈరోజు ఆమె సోషల్ …

etela effect in trs party...minister errabelli counter to etela

ఈటెల ఎఫెక్ట్: కేసీఆరే గులాబీ  జెండా బాస్ అంటున్న ఎర్రబెల్లి…

హైదరాబాద్: తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. టీఆర్ఎస్ సీనియర్ నేత, మంత్రి ఈటెల రాజేందర్ పేల్చిన మాటల తూటాలు ఎఫెక్ట్ రాష్ట్ర రాజకీయాలపై గట్టిగానే పడింది.  ముఖ్యంగా ఈటెల …

etela rajendar sensational comments..ktr phone call to etela

ఈటెల మాటల తూటాలు: మొత్తం బయటపెడతా… కేటీఆర్ ఫోన్

హైదరాబాద్: గత కొన్ని రోజులుగా తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగనుందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేబినెట్ విస్తరణలో భాగంగా ప్రస్తుత మంత్రి ఈటెల …

కేసీఆర్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు…విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు…

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. విద్యుత్‌ను కేసీఆర్‌ ఆర్థిక వనరుగా మార్చుకున్నారని, అత్యవసర విద్యుత్‌ …

jp nadda vs ktr and uppal balu

జేపీ నడ్డా వర్సెస్ కేటీఆర్…మధ్యలో ఉప్పల్ బాలు

హైదరాబాద్:   గత కొన్ని రోజులుగా తెలంగాణలో బీజేపీ-టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల తెలంగాణకి వచ్చిన బీజేపీ జాతీయ  వర్కింగ్ …

కేటీఆర్..మీ నాన్నని పర్మిషన్ అడిగే సవాల్ విసిరావా….!

హైదరాబాద్:   ఇటీవల ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో కేసీఆర్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా విమర్శించిన సంగతి తెలిసిందే. దీనిపై …

కేసీఆర్….అవినీతి ఆరోపణలు చేసిన బీజేపీ నేతలపై కేసులు పెడతారా?

హైదరాబాద్:   కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి టీఆర్ఎస్ లక్ష్యంగా మరోసారి విమర్శలు గుప్పించారు.  ప్రాజెక్టుల పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం గత నాలుగేళ్లుగా అడ్డగోలుగా అవినీతికి పాల్పడుతోందని ప్రతిపక్షాలు …

బీజేపీలో ఔట్ డేటెడ్ క్యాండిడేట్స్ చేరుతున్నారు: తలసాని

హైదరాబాద్:   తెలంగాణలో బీజేపీ ఆపరేషన్ కమలం పేరిట ఇతర పార్టీల నాయకులని చేర్చుకుంటున్న విషయం తెలిసిందే. అలాగే బీజేపీ నేతలు టీఆర్ఎస్ పై విమర్శలు చేస్తూనే …

ap and telangana bjp leaders sensational comments

విజయశాంతితో సహ బీజేపీలోకి వెళ్లనున్న మాజీ డిప్యూటీ సీఎం,మాజీ ఎంపీలు?

హైదరాబాద్:   ఆపరేషన్ కమలం పేరుతో దూసుకుపోతున్న బీజేపీలో తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు పావులు కదుపుతోంది. ఇప్పటికే పలువురు నాయకులని పార్టీలో చేర్చుకున్న బీజేపీ…కాంగ్రెస్‌, టీడీపీ, …

బీజేపీ చేసిందే మీరు చేశారుగా…ఇప్పటికైనా మారండి..

హైదరాబాద్:   టీఆర్ఎస్ అధినాయకత్వంపై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అసమ్మతిని అంగీకరించడం లేదని తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ …

ktr indirect comments on bjp

అలా ఉంటే దేశభక్తుడిని…లేకపోతే దేశద్రోహిని

హైదరాబాద్:   తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీజేపీపై పరోక్షంగా విమర్శలు చేశారు. హైదరాబాద్ లో తెలుగు విశ్వవిద్యాలయంలో తెలంగాణ వికాస సమితి మూడో …

former mp vivek ready to join bjp

బీజేపీలోకి వెళ్లనున్న మాజీ ఎంపీ వివేక్…వి‌హెచ్ కాంగ్రెస్ కి షాక్ ఇస్తారా?

హైదరాబాద్:   ఇటీవల టీఆర్ఎస్ కి రాజీనామా చేసి తటస్థంగా ఉన్న తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు జి.వివేక్‌ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇక …

speaker om birla gave seating for political parties

లోక్ సభలో పార్టీలకి సీట్లకి కేటాయింపు…..వైసీపీ, టీఆర్ఎస్, టీడీపీ అభ్యర్ధులకు ఏ వరుసలో వచ్చాయంటే?

ఢిల్లీ:   లోక్ సభ లో పార్టీ బలాబలాలను బట్టి స్పీకర్ ఓం బిర్లా సీట్లు కేటాయించారు. ఈ క్రమంలోనే ఏపీ నుంచి వైసీపీ, టీడీపీ, తెలంగాణ …

టీఆర్ఎస్ లో చేరమని ఆయన బాగా ఒత్తిడి తెచ్చారు…కానీ నేను తప్పించుకుని తిరిగా: టీడీపీ ఎమ్మెల్యే

హైదరాబాద్:   గతేడాది డిసెంబర్ లో జరిగిన తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 119 సీట్లకి గాను 88 సీట్లు గెలుచుకుని మరోసారి అధికారంలోకి …

wine shops increase in telangana

మద్యం దుకాణాలు: ఆంధ్రాలో తగ్గుతుంటే…తెలంగాణలో పెరుగుతున్నాయి….

హైదరాబాద్:   ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి…తన నవరత్నాలు అమలులో భాగంగా మద్యపాన నిషేధం దిశగా అడుగులేస్తున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో దశలవారిగా మద్యపాన నిషేధానికి …

former mp vivek ready to join bjp

బీజేపీలోకి మాజీ ఎంపీ వివేక్….నేడు అమిత్ షాతో సమావేశం?

హైదరాబాద్:   రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆపరేషన్ కమలం పేరుతో ఇతర పార్టీల్లోని నాయకులని చేర్చుకుంటున్న బీజేపీ…తన ఆపరేషన్ ని మరింత ఉదృతం చేసింది. చిన్న, పెద్ద …

trs leader ktr sensational comments on bjp

బీజేపీ నాలుగు సీట్లు గెలవగానే భూమ్మీద ఆగడం లేదు: కేటీఆర్

హైదరాబాద్:   బీజేపీపై టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ….లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలవగానే …

మోడీ జాతీయ వాదాన్ని రెచ్చగొట్టి గెలిస్తే…మీరు ఏం చేసి గెలిచారు కేసీఆర్: విజయశాంతి

హైదరాబాద్:   తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతీయవాదాన్ని రెచ్చగొట్టి మోదీ గెలిచారని కేసీఆర్ పేర్కొంటున్నారని, కానీ కేసీఆర్ …

konda surekha family ready to join bjp

కాంగ్రెస్ ని వీడి కమలం గూటికి చేరనున్న కొండా దంపతులు….?

హైదరాబాద్:   తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి షాకులు మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ కాంగ్రెస్ కి చెందిన 12 మంది ఎమ్మెల్యేలని విలీనం …

బుర్రలేని వారు నేను బీజేపీలో చేరతానని ప్రచారం చేస్తున్నారు: రేవంత్ రెడ్డి

తిరుపతి:   భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఆపరేషన్ కమలంలో భాగంగా వివిధ పార్టీలకు చెందిన నేతలనీ తమ పార్టీలో చేర్చుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే …

ap and telangana bjp leaders sensational comments

త్వరలో తెలంగాణలో కమలం వికసిస్తుందన్న దత్తాత్రేయ…ఏపీలో టీడీపీ ఖాళీ కాబోతుందంటున్న మాణిక్యాలరావు

హైదరాబాద్:   బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ఏపీ మాజీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ లపై సంచలన వ్యాఖ్యలు …

former mla somarapu satyanarayana resigns trs party

బీజీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న టీఆర్ఎస్ ఎంపీ….

ఢిల్లీ:   గత కొంతకాలంగా తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్న రాజ్యసభ ఎంపీ డి.శ్రీనివాస్ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. బీజేపీ జాతీయ …

former mla somarapu satyanarayana resigns trs party

టీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే సోమారపు….

హైదరాబాద్:   తెలంగాణ రాష్ట్ర సమితికి ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ గుడ్ బై చెప్పారు. టీఆర్ఎస్ పై విమర్శలు కురిపిస్తూ…ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా …

పెరిగిన తెలంగాణ అప్పులు..2014కి ముందు ఎంత అప్పు ఉందంటే..?

హైదరాబాద్, 26 జూన్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయాక మిగులు బడ్జెట్‌తో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు అప్పుల్లో కూరుకుపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి అంటే …

కేసీఆర్ సచివాలయం విషయంలో మాట మార్చడం వెనుక కారణమిదే: విజయశాంతి

హైదరాబాద్, 19 జూన్: తెలంగాణ రాష్ట్రానికి పాత సచివాలయం ఉన్న చోటే కొత్త సచివాలయాన్ని నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పాత భవనాలని …

తెలంగాణలో కాంగ్రెస్‌కు భారీ షాక్…బీజేపీలోకి కోమటిరెడ్డి?

హైదరాబాద్, 17 జూన్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరో భారీ షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరగా…ఇప్పుడు …

ఏపీలో మమ్మల్ని చంద్రబాబే ముంచేశారు:  రామ్ మాధవ్

విజయవాడ, 6  జూన్: తెలంగాణలో ఉన్న సెటిలర్లు కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుకున్నారనీ, అది ఇవ్వకపోవడంతోనే ఆ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడ్డాయని బీజేపీ …

టీకాంగ్రెస్‌కు షాక్…టీఆర్ఎస్‌లో చేరడానికి సిద్ధమైన మరో ఎమ్మెల్యే…

హైదరాబాద్, 6 జూన్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో ఎమ్మెల్యే గుడ్ బై చెప్పనున్నారు. తాండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఈరోజు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ …

ఆ స్థానాల్లో టీఆర్ఎస్ ఓడిపోవడానికి మంత్రులే కారణమా…?

హైదరాబాద్, 6 జూన్: ఇటీవల వెలువడిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ మొత్తం 17 స్థానాల్లో 9 చోట్ల విజయం సాధించింది. 8 సీట్లలో ఓటమి పాలైంది. …

ఎంపీటీసీగా గెలిచిన ఎంసీఏ విద్యార్ధిని….

హైదరాబాద్, 5 జూన్: నాలుగు నెలలు క్రితం జరిగిన తెలంగాణ పంచాయితీ ఎన్నికల్లో ఓడిపోయిన కరీంనగర్ సుల్తానాబాద్‌కి చెందిన పులి అనూష(23)… తాజాగా జరిగిన స్థానిక సంస్థల …

స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతున్న టీఆర్ఎస్…

హైదరాబాద్, 4 జూన్: తెలంగాణ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ సత్తా చాటుతుంది. అన్ని జిల్లాల్లోనూ కారు దూసుకుపోతోంది. చాలా చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులు ముందంజలో …

టీఆర్ఎస్ నేతకి బంపర్ ఆఫర్ ఇచ్చిన సీఎం జగన్…!

హైదరాబాద్, 4 జూన్: ఏపీ సీఎం జగన్…తెలంగాణకు చెందిన టీఆర్ఎస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డికి బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఆయన్ని టీటీడీబోర్డు సభ్యుడిగా నియమిస్తారని తెలుస్తోంది. కాగా, …

నిజామాబాద్‌లో ఓటమిపై స్పందించిన కవిత…

హైదరాబాద్, 27 మే: ఇటీవల వెలువడిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో నిజామాబాద్ నుంచి పోటీ చేసిన సీఎం కేసీఆర్ తనయ కవిత ఓటమి పాలైన విషయం తెల్సిందే. …

తెలంగాణలో కారు స్పీడుని అడ్డుకున్న కాంగ్రెస్, బీజేపీ…

హైదరాబాద్, 24 మే: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన టీఆర్ఎస్ పార్టీకి….లోక్‌సభ ఎన్నికల్లో బ్రేక్ పడింది. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్ధులు కారు స్పీడుకు బ్రేకులు …

మల్కాజిగిరి సహ ఆ నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుంది…

హైదరాబాద్, 17 మే: మరో ఆరు రోజుల్లో అనగా మే 23న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయం పాలైన కాంగ్రెస్ …

టీఆర్ఎస్‌కి పోటీగా బలమైన అభ్యర్ధులని దింపుతున్న కాంగ్రెస్…

హైదరాబాద్, 14 మే: తెలంగాణ స్థానిక సంస్థ‌ల కోటాలో ఖాళీగా ఉన్న మూడు స్థానాల్లో ఉప ఎన్నిక‌ల‌కు పార్టీలు సిద్ధ‌మ‌య్యాయి. 14వ తేదీకి నామినేష‌న్ల గ‌డువు పూర్త‌వుతుండ‌టంతో …

ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్: టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల సమావేశాలు

హైదరాబాద్, 11 మే: తెలంగాణలో ఖాళీ అయిన నల్గొండ, రంగారెడ్డి, వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ నెల 14న …

war words between ktr and revanth reddy

కేటీఆర్ నీకు దమ్ముంటే నాపై కేసు పెట్టు…

హైదరాబాద్, 3 మే: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఇంటర్ బోర్డు వ్యవహారంలో వెలుగులోకి వచ్చిన గ్లోబరీనా, …

రేవంత్ సైలెంట్‌గా చేస్తున్న పనేంటంటే…

హైదరాబాద్, 26 ఏప్రిల్: తెలంగాణలో ప్రతిపక్ష పార్టీనే లేకుండా చేసే పనిలో అధికార టీఆర్ఎస్ పార్టీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే 11 మంది కాంగ్రెస్ …

టీడీపీ ఓటు బ్యాంకుపై కన్నేసిన రేవంత్, మర్రి…

హైదరాబాద్, 5 ఏప్రిల్: మల్కాజిగిరి పార్లమెంట్‌ స్థానంలో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు దూసుకుపోతున్నారు. అధికార పార్టీ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి, ఆ …