మళ్ళీ ఆ ఎమ్మెల్యేకి టికెట్ ఇస్తే ఓడిస్తామంటున్న టీడీపీ కార్యకర్తలు…

గుంటూరు, 11 జనవరి: తాడికొండ టీడీపీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌కు వచ్చే ఎన్నికల్లో మళ్ళీ టికెట్ ఇస్తే ఓడిస్తామని టీడీపీ కార్యకర్తలు సీఎం చంద్రబాబుకి అల్టిమేటం జారీ చేశారు. …