jobs in tirupati sv university

తిరుప‌తిలోని శ్రీ వేంక‌టేశ్వ‌ర యూనివ‌ర్సిటీలో ఉద్యోగాలు….

తిరుపతి:   తిరుప‌తిలోని శ్రీ వేంక‌టేశ్వ‌ర యూనివ‌ర్సిటీ (ఎస్‌వీయూ).. 2019-20 సంవ‌త్స‌రానికిగానూ వ‌ర్సిటీ క‌ళాశాల‌లు/ విద్యాసంస్థ‌ల్లో తాత్కాలిక ప్రాతిప‌దిక‌న అక‌డ‌మిక్ క‌న్స‌ల్టెంట్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. …

అందరికీ అమ్మఒడి: ప్రైవేట్ స్కూళ్లకు కూడా వర్తించనున్న పథకం…

అమరావతి, 24 జూన్: అమ్మఒడి పథకం తమ పిల్లలను బడికి పంపిన ప్రతిఒక్క తల్లికీ వర్తిస్తుందని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. కొద్ది రోజుల క్రితం ఏపీ …

ప్రభుత్వ విద్యార్ధులకే పరిమితం కానున్న అమ్మ ఒడి పథకం…

అమరావతి, 20 జూన్: జగన్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న అమ్మ ఒడి పథకంలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం అమ్మఒడి పథకాన్ని తెల్ల రేషన్ …

తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు: బలిసినోళ్ళకి ఆ పథకం ఎందుకు?

హైదరాబాద్, 17 జూన్: ఏపీ సీఎం జగన్…తమ పార్టీ మేనిఫెస్టోలో భాగంగా…. బడికి పంపే ప్రతి పిల్లల తల్లికి 15 వేలు ఇస్తానని చెప్పిన విషయం తెలిసిందే. …

స్కూళ్లలో కనిపించని సబ్జెక్టు టీచర్లు

అనంతపురం, ఆగస్టు 25: సబ్జెక్టు టీచర్ల సర్దుబాటు ప్రక్రియ అపహాస్యమవుతోంది. అసలు సమస్య ఎక్కడుందో ఆయా ప్రాంతాల్లో ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాల్సిన అధికారులు.. పక్షపాతం చూపుతున్నారు. అనుకూలురు.. …

వచ్చే విద్యాసంవత్సరం నుంచి తెలుగు తప్పనిసరి

హైదరాబాద్, 20 మార్చి: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి తెలుగు భాషను తప్పనిసరి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఇటీవల తెలంగాణ విద్యా …

టీచర్లకి గన్‌తో పాటు బోనస్ కూడా….

వాషింగ్టన్, 24 ఫిబ్రవరి: ఇటీవల కాలంలో అమెరికాలో  పాఠశాలలపై కొందరు దుండగులు తుపాకీలతో కాల్పులు జరిపే ఘటనలు అధికమైపోయాయి. ఈ నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ …

సౌదీ అరేబియాలో భారీ వరదల కారణంగా స్తంబించిన ప్రజా వ్యవస్థ ……

సౌదీ అరేబియా :2009 సౌదీ లో కురిసిన భారీ వర్షాలకు దాదాపు 123 మంది మృతి చెందారు .ఆ విషాదం మరవకముందే…..ఇప్పుడు సౌదిని మళ్ళీ వరదలు ముంచెత్తుతున్నాయి. …