అవిశ్వాసంపై మోదీ ట్వీట్…ఏం చెప్పారంటే?

ఢిల్లీ, 20 జూలై: ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకహోదా డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పెట్టిన అవిశ్వాస తీర్మానంపై నేడు లోక్‌సభలో చర్చ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే …

Parliament house in New Delhi on July 24th 2015. Express photo by Ravi Kanojia.

రేపు లోక్‌సభలో టీడీపీ నుండి మొదట మాట్లాడేది ఆయనే..

అమరావతి, 19 జూలై: తెలుగుదేశం ప్రవేశ పెట్టిన అవిశ్వాసం తీర్మానంపై రేపు లోక్‌సభలో చర్చ జరగనున్న నేపథ్యంలో దేశ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. అవిశ్వాసాన్ని ఎదుర్కొనేందుకు అధికార …

TDP MP JC Diwakar reddy dissatisfaction about party

టీడీపీకి జేసీ షాక్….?

అనంతపురం, 19 జూలై: శుక్రవారం లోక్‌సభలో అవిశ్వాసంపై చర్చ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అనంతపురం తెలుగుదేశం ఫైర్ బ్రాండ్ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి …

అవిశ్వాసం: టీడీపీ వర్సెస్ బీజేపీ

ఢిల్లీ, 18 జూలై: ఎట్టకేలకు మోదీ ప్రభుత్వం అవిశ్వాసానికి సై అంది. గత పార్లమెంట్ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన ప్రతిసారి..టీఆర్ఎస్, అన్నాడీఎంకె సభ్యులు సభలో …

టీడీపీ పెద్ద డ్రామాకు తెరలేపింది….

విజయవాడ, 18 జూలై: ఢిల్లీ వేదికగా తెలుగుదేశం పార్టీ పెద్ద డ్రామాకు తెరలేపిందని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయుడు అంబటి రాంబాబు విమర్శించారు. ఈరోజు విజయవాడ పార్టీ కార్యలయంలో …

Loksabha speaker allow to no confidence motion debate

అవిశ్వాసంపై చర్చకు సై…

ఢిల్లీ, 18 జూలై: ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలని అమలు చేయాలనే డిమాండ్‌తో టీడీపీ కేంద్ర ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానం అందినట్లు లోక్‌సభ స్పీకర్ …

tdp-give-a-no-confidence-motion-against-central-government

మళ్ళీ ‘అవిశ్వాసం’…

ఢిల్లీ, 17 జూలై: ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేస్తుందని కేంద్ర ప్రభుత్వంపై గత పార్లమెంట్ సమావేశాల్లో టీడీపీ, వైసీపీ పార్టీలు చాలాసార్లు అవిశ్వాస తీర్మానం …

వెటకారపు దీక్ష.. మోడీకి మమకార భక్ష

తిరుపతి, ఏప్రిల్ 12 : వెటకారం అంటే ఆయనకు ఎనలేని ప్రేమ. వెటకారం చేసి మాట్లాడడం అంటే మహాఇష్టం. ఎదుటి వారిని చులకన చేసి వెటకారంగా మాట్లాడడంలో …

మేకపాటికి అస్వస్థత

వైఎస్ ఆర్ సీపి ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి శనివారం తెల్లవారు జామున అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర కడుపునొప్పితో విలవిలలాడిపోయారు. వైద్యలు పరీక్షిలు నిర్వహించారు. ఆయన అలాగే …

రాజీనామాస్త్రాలకు సిద్ధమవుతున్న వైసీపీ

న్యూఢిల్లీ, ఏప్రిల్ 6 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ, పార్లమెంటు వేదికగా చాలా కాలంగా పోరాటం చేస్తున్న వైసీపీ ఇక చివర అస్త్రాలను సంధించడానికి …

ప్రత్యేక హోదా పోరాటంలో చిత్తశుద్ధి ఏది?

పరస్పర ఆరోపణలతో ఆంధ్రా పార్టీలు తిరుపతి, ఏప్రిల్ 3 : ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగింది. ఇప్పట్లో కోలుకోలేని నష్టం జరిగింది. రాష్ట్రంలో ఏ చిన్నపిల్లాడిని అడిగినా ఈ …

ఇక అవిశ్వాసం ఆశలు ఆవిరైనట్టేనా…

హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో నడుస్తున్న ప్రభుత్వంపై విశ్వాసం లేదని, ఇచ్చిన మాటలకు కట్టుబడకుండా పాలన చేస్తున్నారని పలు పార్టీల నేతలు బీజేపీ ప్రభుత్వంపై అవిశ్వాస …

మళ్లీ అదే సీను: సభ వాయిదా : ఏఐఏడికె, కాంగ్రెస్ పార్టీల మధ్య వాగ్వాదం

న్యూఢిల్లీ, మార్చి 27 : అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థను కలిగిన భారత దేశ చట్టసభలో ఏడోరోజు కూడా అదే దృశ్యం పునరావృత్తం అయ్యింది. మళ్ళీ లోక్ సభ …

రంగంలోకి దిగిన కాంగ్రెస్…కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం….

ఢిల్లీ, 23 మార్చి: ఇప్పటివరకు వరుసగా 6 రోజులు కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ, వైసీపీ పార్టీలు అవిశ్వాసం పెట్టడం అవి చర్చకు రాకుండా లోక్‌సభ వాయిదా పడుతున్న …

పార్లమెంటు ఉభయ సభలు సోమవారానికి వాయిదా

న్యూఢిల్లీ, మార్చి 23 : పార్లమెంటులో ఐదు రోజులుగా జరుగుతున్న డ్రామానే నడిచింది. లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ భారతీయ జనతాపార్టీ రాసిన కథనే చదవి …

పక్కింట్లో పెళ్ళికి మా ఇంట్లో రంగులు వేసుకోవాలా..?

హైదరాబాద్, 21 మార్చి: కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా అన్యాయం చేసిందంటూ ఎన్డీయే సర్కార్‌పై టీడీపీ, వైసీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం పెట్టిన …

హవ్వ! యనమలా… సాంప్రదాయాల గురించి మాట్లాడేది ?

తమరు అసెంబ్లీలో చేసిన ఘనత గుర్తుందా? సభలు, సభాసాంప్రదాయల గురించి యనమల రామకృష్ణుడు నేడు మాట్లాడుతుంటే ఆశ్చర్యం కలుగుతుంది. చట్టసభలపై అవగాహన ఉన్న ఎవరైనా ముక్కున వేలేసుకుంటారు. …

అదే నాటకం :పార్లమెంటు ఉభయసభలు రేపటికి వాయిదా

న్యూఢిల్లీ, మార్చి 20 : అదే సీన్ పునరావృత్తం అయ్యింది. అదే సభ.. అదే స్పీకర్.. అదే ప్రతిపక్షం, అదే పాలకపక్షం రెండు సభలు నాటకం జరిగిపోయింది. …

బాబూ…..! ఈ దేశంలో నిన్ను నమ్మే పార్టీ లేదు

న్యూఢిల్లీ, మార్చి 20 : ఈ దేశంలో చంద్రబాబు నాయుడును నమ్మే రాజకీయ పార్టీ దుర్బిణీ వేసి చూసినా కనిపించడం లేదని వైఎస్ఆర్ సీపి ఎంపి విజయసాయి …

అన్నీ పార్టీలు అవిశ్వాసంపై చర్చకు సహకరించాలి: వైఎస్ జగన్

గుంటూరు, 20 మార్చి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది లైఫ్ లైన్ అని ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై లోక్‌సభలో …

లోక్‌సభలో స్పీకర్ ముందుకు అవిశ్వాస తీర్మానం.. అనుమతిస్తారా?

న్యూఢిల్లీ, మార్చి 20 : ఎన్డీయే ప్రభుత్వంపై వైసీపీ, టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవాళ లోక్‌సభ స్పీకర్ ముందుకు రానున్నది. మరోమారు వైసీపీ సభ్యుడు …

మళ్లీ అవిశ్వాస నోటీసులు : అనుమతిస్తారా లేదా

వేర్వేరుగా ఇచ్చిన టీడీపీ, వైసీపీ పార్లమెంటులో పరిస్థితి ఎలా ఉంటుందో? తిరుపతి, మార్చి 19 : కేంద్రంలో గందరగోళ పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. పార్లమెంటులో స్పీకర్ ఎదుటకు మరోమారు …

ఢిల్లీలో అవిశ్వాసం పెడితే తమిళనాడులో కూసాలు కదిలాయి.. ఇదేలా?

చెన్నై, మార్చి 17 : కేంద్రం ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ ఎంపీలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడితే ఆ ప్రకంపనలు తమిళనాడు రాష్ట్రంలో ఏఐఏడిఎంకే పార్టీని తాకాయి. ఆ పార్టీలో …

ఢిల్లీ దాటి వెళ్ళొద్దు… అవిశ్వాసానికి మద్దతు కూడగట్టండి : ఎంపీలకు చంద్రబాబు ఆదేశం

న్యూఢిల్లీ, మార్చి 17 : అవిశ్వాస తీర్మానం విషయంలో చావో రేవో తేలే వరకూ ఏ సభ్యుడు ఢిల్లీ దాటి వెళ్ళడానికి వీలులేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు …

రాష్ట్రనేతలతో బీజేపీ జాతీయ నాయకుల చర్చలు

న్యూఢిల్లీ, మార్చి 17 : ఆంధ్రప్రదేశ్ ద్వారా జరుగుతున్న గందరగోళంపై భారతీయ జనతా పార్టీ కాస్త కలవరపడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర శాఖకు చెందిన నాయకులకు ఢిల్లీకి …

దేశ రాజకీయాన్ని వేడెక్కిస్తున్న ఆంధ్రా నాయకులు

ఢిల్లీ మార్చి 16 : ఆంధ్రప్రదేశ్ అధికార పక్ష, ప్రతిపక్ష నాయకుల అవిశ్వాస తీర్మానాలతో దేశ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కేంద్రం విభజన హామీలు నెరవేర్చని నేపధ్యంలో …

టీడీపీ పెట్టె అవిశ్వాసానికి టీఆర్‌ఎస్ మద్ధతు…!

హైదరాబాద్, 16 మార్చి: కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ పార్టీ పెట్టె అవిశ్వాస తీర్మానానికి టీఆర్‌ఎస్ పార్టీ మద్ధతు ఇస్తున్నట్లు ఆ పార్టీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తెలిపారు. …

బీజేపీలోనే లుకలుకలున్నాయి, అవిశ్వాసం ప్రవేశపెడితే మోడీకి మూడినట్టే : ఎంపి జేడీ శీలం

న్యూఢిల్లీ, మార్చి 16 : పార్లమెంటులో అవిశ్వాస తీర్మానానికి అనుమతి లభించి ఉంటే, మోడీ ప్రభత్వం పడిపోయి ఉండవచ్చునని కాంగ్రెస్ ఎంపీ జేడి శీలం తెలిపారు. బీజేపీలోనే …

ఎన్డియేకు తెలుగుదేశం పార్టీ రాం రాం, సొంతంగా అవిశ్వాసం

అమరావతి, మార్చి 16 : ఎన్డీయే కూటమికి రాం రాం చెప్పాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకుంది. వెంటనే కేంద్రప్రభుత్వంపై అవిశ్వాసం ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ శుక్రవారం నిర్వహించిన …

టీడీపీ కీలక నిర్ణయం : వైసీపీ ప్రవేశ పెట్టే అవిశ్వాసానికి మద్దతు

న్యూఢిల్లీ, మార్చి 15 : పార్లమెంటులో వైసీపీ ప్రవేశపెట్టనున్న అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక హోదా విషయంలో ఇప్పటికే తాము కేంద్రంపై …

చివరి ప్రయత్నమే అవిశ్వాస తీర్మానం…

తూర్పు గోదావరి, 20 ఫిబ్రవరి: విభజన హామీలు అమలు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని, ఇక అప్ప‌టికీ కేంద్రంలో కదలిక రాకపోతే చివరి ప్రయత్నంగా …

కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం…?

ఢిల్లీ, 19 ఫిబ్రవరి: కేంద్రం ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు …