జనవరి 6న  తాడేపల్లిలో మోడీ బహిరంగసభ 

విజయవాడ, డిసెంబర్ 10, ప్రధాని మోదీ జనవరి 6న రాష్ట్రానికి రానున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో రాష్ట్ర బీజేపీ నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. విభజన …

నేను పార్టీ మారుతున్నానని ఎవరు చెప్పారు?

ఆళ్ళగడ్డ సీటును గెలిచి సిఎం చేతుల్లో పెడతా.. పిఎంపై చేసిన వ్యాఖ్యలకు వెనక్కి తీసుకునేది లేదు అమరావతి, జూన్ 8 : తాను పార్టీ మారబోతున్నానని ఎవరు …

బిజీబిజీగా సాగుతున్న మోదీ ఇండోనేషియా పర్యటన..

జకార్తా, 30 మే: మూడు తూర్పు ఆసియా దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ మంగళవారం సాయంత్రం ఇండోనేషియా వెళ్లారు. రాజధాని జకార్తా చేరుకున్న ఆయనకు ఆ …

మోదీ… ఈ ఫిట్‌నెస్…ఏదీ?

ఢిల్లీ, మే 24 : మోదీకి ఫిట్‌నెస్ పరీక్షలు ఎక్కవయిపోతున్నాయి. కోహ్లీ సవాల్‌నే కాదు. తమ సవాల్ ను కూడా స్వీకరించాలని వెంటపడే నాయకుల సంఖ్య ఎక్కువయ్యింది. …

ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు క్యాబినేట్ వరం

ఆంధ్రప్రదేశ్, మే 17: ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర క్యాబినెట్ మోక్షాన్ని  ప్రసాధించింది. ఆంధ్రప్రదేశ్ లో సెంట్రల్ యూనివర్సిటీ నిర్మాణానికి కేంధ్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ యూనివర్సిటీ …

కర్ణాటక విజయాన్ని ఆస్వాదించలేకపోతున్నా… ఏం?

న్యూఢిల్లీ, మే 16 : కర్ణాటకలో పార్టీ సాధించిన విజయాన్ని ఆస్వాదించలేకపోతున్నానని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ హంగ్ ఏర్పడడం వలన విజయ …

మోడీది స్వయంకృతాపరాధం : మన్మోహన్ సింగ్

ఢిల్లీ, మే 7: ప్రధాన మంత్రి నరేంద్రమోడీ స్వయం కృతాపరాధాలకు పాల్పడ్డారని అందుకే ఆయన ప్రభుత్వం కష్టాలను కొని తెచ్చుకుందని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తెలిపారు. …

చైనా అధ్యక్షుడితో ఛాయ్ పే చర్చ జరిపిన మోదీ..

బీజింగ్, 28 ఏప్రిల్: రెండో రోజు చైనా దేశంలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ఛాయ్ పే చర్చ చేశారు. శుక్రవారం …

భారత తొలి ప్రధాని ఎవరంటే.. గూగుల్ ఏం చూపింది. ?

తిరుపతి, ఏప్రిల్ 26 : భారత ప్రధాని ఎవరని గూగుల్‌ను అడిగితే ఏం చెప్పింది…? ఏం చూపింది.? ఇది ప్రస్తుతం భారత దేశంలో హాట్ టాపిక్‌గా మారింది. …

మభ్యపెట్టడం మా మతం కాదు…. మోడీ

న్యూఢిల్లీ, ఏప్రిల్ : ప్రజలను మభ్యపెట్టడం, దానిని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం బీజేపీ అభిమతం కాదని, ఆ విధంగా తాము ఏనాడూ ప్రయత్నించలేదని దేశ ప్రధాని …

మోడీని చంపేందుకు కుట్ర:  మహమ్మద్ రఫీ అరెస్ట్

కోయంబత్తూరు ఏప్రిల్ 24 : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చంపడానికి ప్రణాళికలు వేస్తున్నారంటూ కోయంబత్తూర్‌కు చెందిన మహమ్మద్ రఫీ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. …

కొత్త నినాదం ఎత్తుకున్న రాహుల్ గాంధీ…

ఢిల్లీ, 23 ఏప్రిల్: ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా భావించే ‘‘బేటీ బచావో’’ నినాదానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కొత్త నిర్వచనం చెప్పారు. ‘‘ఆడపిల్లల్ని కాపాడండి.. బీజేపీ …

ప్రధానిని చైనా పర్యటనకి ఆహ్వానించిన జిన్ పింగ్

ఢిల్లీ, 23 ఏప్రిల్: భారత్-చైనాల మధ్య సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలు కానుంది. ఎప్పుడూ పక్కదేశాలతో గొడవలు పెట్టుకునే చైనా మొదటిసారిగా సమస్యలు పరిష్కరించుకుందాం రమ్మని భారత్ …

రాజకీయ సన్యాసం తీసుకున్న యశ్వంత్ సిన్హా….

పాట్నా, 21 ఏప్రిల్: బీజేపీ సీనియర్ నేత, కేంద్ర ఆర్ధిక శాఖ మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా శాశ్వతంగా రాజకీయలు నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కొంతకాలంగా అసమ్మతి …

ఎమ్మెల్యే బాలకృష్ణపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన బీజేపీ….

విశాఖపట్నం, 21 ఏప్రిల్: హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణపై గవర్నర్‌ నరసింహన్‌కు బీజేపీ పార్టీ ఫిర్యాదు చేసింది. శుక్రవారం (ఏప్రిల్-20) ప్రధాని మోడీపై బాలకృష్ణ అనుచిత …

చంద్రబాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోదీ, జగన్

అమరావతి, 20 ఏప్రిల్: ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోదీ, …

సర్జికల్ స్ట్ర్కైక్స్ గురించి పాకిస్తాన్‌కు ముందే తెలుసు : మోడీ

లండన్, ఏప్రిల్ 19 : భారత్ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ గురించి పాకిస్తాన్ ప్రభుత్వానికి ముందే తెలియజేశామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు. ఇందులో తాము …

చంద్రబాబు బాహుబలి.. మోడీ బళ్లాలదేవుడు : రాజేంద్రప్రసాద్

అమరావతి, ఏప్రిల్ 18 : తెలుగుదేశం నాయకులకు గురుభక్తి నెత్తికెక్కింది. చంద్రబాబుపై వీరాభిమానాన్ని చాటుతున్నారు. చంద్రబాబును అమాంతం ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీని …

మోడీవి దొంగ దీక్షలు, చిత్తు చిత్తుగా ఓడించండి

విజయవాడ, ఏప్రిల్ 11 : మోడీ చేస్తున్నవన్నీ దొంగ దీక్షలేనని ఆయనకు ప్రతిపక్షాలపైగానీ, ప్రజాస్వామ్యంపై గానీ ఏమాత్రం గౌరవం లేదని అఖిల పక్ష నాయకులు అభివప్రాయపడ్డారు. కర్ణాటక …

అవునవును… మోడీని దింపేయమన్నది నేనే: చంద్రబాబు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4 : అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీని పదవి నుంచి దించేయాలని డిమాండ్ చేసింది తానేనని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు …

కమ్ముకుంటున్న అనుమాన మేఘాలు

కమ్ముకుంటున్న అనుమాన మేఘాలు పార్ల‌మెంటు వాయిదా… పార్ల‌మెంటు వాయిదా… పార్ల‌మెంటు వాయిదా… వాయిదా వేయ‌డానికి లోక్ స‌భ స్పీక‌ర్‌కు, రాజ్య‌స‌భ చైర్మ‌న్‌కు స‌భ‌లో గొడ‌వ చేయ‌డానికి అన్నా …

విస్త‌ర‌ణ కాంక్ష‌లో విలువ‌ల హ‌న‌నం

విస్త‌ర‌ణ కాంక్ష‌లో విలువ‌ల హ‌న‌నం ఒక గోవా…  ఒక త‌మిళ‌నాడు… ఒక త్రిపుర‌ మూడు రాష్ట్రాలు. మూడు ర‌కాల రాజ‌కీయ‌ సంక్షోభాల‌ను భార‌తీయ జ‌న‌తా పార్టీ త‌న‌కు …

పవన్ పెన్‌డ్రైవ్‌లో ఏముందో తెలుసా…?

హైదరాబాద్: గత కొద్దికాలంగా ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో జరుగుతున్న మార్పులు, నాయకులు తీసుకుంటున్న యూటర్న్‌లూ మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ అధికార పక్ష నాయకుడు చంద్రబాబు వైఖరిలో …

మోడీ -కెసిఆర్ – మూడు ప్ర‌శ్న‌లు!

మోడీ -కెసిఆర్ – మూడు ప్ర‌శ్న‌లు! (మామాట ప్ర‌త్యేకం) ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ ప‌నితీరు ఎలా ఉంటుంది? ఇదేం ప్ర‌శ్న‌, నాలుగేళ్ల నుంచి చూస్తూనే ఉన్నాం క‌దా. అంత‌కు …

“పవన్ – మోదీ”ల పెళ్లితో సందడిగా మారిన ఊరు…!!

శ్రీకాళహస్తి, 21 మార్చి: కేంద్రం రాష్ట్రనికి అన్యాయం చేసిందంటు అన్నీ పార్టీలు, వర్గాలు కేంద్రంపై విరుచుకుపడుతున్నాయి. అయితే నిన్నటి దాకా టీడీపీతో ఉంది ఇప్పుడు రివర్స్ అయిన …

ఇర‌కాటంలో ప‌డిన కెసిఆర్‌!

(మామాట ప్ర‌త్యేకం) జాతీయ స్థాయిలో మూడో ఫ్రంట్ ఏర్పాటు చేయాల‌నే ఎజెండాతో ముందుకు వెళుతున్న తెలంగాణ ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర‌రావుకు ఆదిలోనే హంస‌పాదు అన్న‌ట్లుగా అడ్డంకులు ఎదుర‌వుతున్నాయి.  ఫ్రంట్ …

ఇద్ద‌రు చంద్రుల క‌థ‌!

ఇద్ద‌రు చంద్రుల క‌థ‌! ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి ఎన్‌.చంద్ర‌బాబునాయుడు, తెలంగాణ ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర‌రావుల గ‌మ్యం ఎటు? ప‌్ర‌స్తుతం ముఖ్య‌మంత్రులుగా ఉన్న ఈ ఇద్ద‌రు రానున్న రోజుల్లో జాతీయ రాజ‌కీయాల్లోకి …

మోడీనా… మజాకా..! లెక్కకు లెక్క ! బాబుతో చెల్లుకు చెల్లు

వంగి వంగి దండాలు పెట్టినా పొమ్మనలేక పొగ తిరుపతి, మార్చి 17 : మోడీ ఇంతటి రాజకీయ మాయగాడని బాబు ఎన్నడు ఊహించి ఉండడు. తనను మించిన …

ఎన్డియేకు తెలుగుదేశం పార్టీ రాం రాం, సొంతంగా అవిశ్వాసం

అమరావతి, మార్చి 16 : ఎన్డీయే కూటమికి రాం రాం చెప్పాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకుంది. వెంటనే కేంద్రప్రభుత్వంపై అవిశ్వాసం ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ శుక్రవారం నిర్వహించిన …

బీజేపీలో చేరి చేరకనే…చిన్నమ్మతో చివాట్లు తిన్న సమాజ్‌‌వాదీ పార్టీ నేత..!!

న్యూఢిల్లీ, 13 మర్చి: ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం ఆదిత్యనాథ్ విధానాలు నచ్చి పార్టీలో చేరానన్న సీనియర్ రాజకీయ నాయకుడికి పార్టీలో చేరిన గంటలోనే విమర్శలు ఎదురైన …

న‌క్క‌ను తొక్కి వ‌చ్చిన ప్ర‌శాంత్ కిషోర్‌!

న‌క్క‌ను తొక్కి వ‌చ్చిన ప్ర‌శాంత్ కిషోర్‌! (మామాట ప్ర‌త్యేకం) ప్ర‌శాంత్ కిషోర్‌…. ఈ పేరు ఇప్పుడు చాలా మందికి తెలుసు. ఎన్నిక‌ల వ్యూహాలు రూపొందించ‌డంలో ఆయ‌న దిట్ట‌. …

దండోరా వేసిన ఎంపీ శివప్రసాద్

దండోరా వేసిన ఎంపీ శివప్రసాద్ చిత్తూరు, మార్చి 10ః ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తూ గ‌త కొద్ది రోజులుగా పార్ల‌మెంటు ఎదుట వినూత్న …

వెంకయ్య రాజీనామా..? ఫెడరల్ ఫ్రంట్‌కి నాయకత్వమట హ్హ..హ్హ హ్హ….?

హైదరాబాద్, 9 మార్చి: విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వనక్కర్లేదంటూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఖరాకండిగా చెప్పేశారు. ఈ …

బాబూ…! నీ అనుభవంతో రాష్ట్రానికి ఒరిగిందేమిటి?

జనం ఎన్ని మిద్దెలు కట్టారు? తిరుపతి, మార్చి 9 : రాష్ట్రాన్ని ఏలుతున్న చంద్రబాబు వలన నిజంగా రాష్ట్రానికి ఒరిగిందేమటి? వచ్చిందేమిటి? ఏ దశలో ఆయన అనుభవం …

11 కేసుల్లో ఏ-1గా ఉన్న నిందితుడిని మేము ఫాలో కావాలా?: చంద్రబాబు..!!

అమరావతి, 9 మార్చి: ఆక్రమాస్తులకు సంబంధించి 11 కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తిని తాను అనుసరించడం ఏంటని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం …

ప‌రువు పోగొట్టుకుంటున్న తెలుగుదేశం

ప‌రువు పోగొట్టుకుంటున్న తెలుగుదేశం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తూ కేంద్రంలోని ఎన్ డి ఏ ప్ర‌భుత్వంపై వ‌త్తిడి తెస్తున్న మిత్ర ప‌క్షం తెలుగుదేశం …

టిడిపి కేంద్ర మంత్రుల రాజీనామా

టిడిపి కేంద్ర మంత్రుల రాజీనామా ఢిల్లీ, మార్చి 8ః కేంద్రమంత్రులు అశోక్‌గజపతిరాజు, సుజనా చౌదరి తమ రాజీనామా పత్రాలను ప్ర‌ధాని నరేంద్ర మోదీకి సమర్పించారు. టిడిపి అధిష్ఠానం …

చంద్రబాబుకి ఫోన్ చేసి 10 నిమిషాలు మాట్లాడిన మోదీ…!!

అమరావతి, 8 మార్చి: ప్ర‌త్యేక హోదా అంశంపై కినుక వ‌హించి టీడీపీ నేతలు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేయడానికి …

బిజెపితో క‌టీఫ్ఃటిడిపి కేంద్ర మంత్రుల రాజీనామా

బిజెపితో క‌టీఫ్ఃటిడిపి కేంద్ర మంత్రుల రాజీనామా అమ‌రావ‌తి, మార్చి 7ః ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటుపై స్పష్టత ఇవ్వాలని అసెంబ్లీలో కోరాం, కొద్దిసేపటికే కేంద్ర ఆర్ధిక మంత్రి …

మోడీ స‌ర్కారు సాధించిన మ‌రో విజ‌యం

మోడీ స‌ర్కారు సాధించిన మ‌రో విజ‌యం దేశ‌వ్యాప్తంగా అప్ర‌తిహ‌త విజ‌యాలు సాధిస్తున్న క‌మ‌ల‌నాథుల‌కు విజ‌య‌గ‌ర్వం త‌ల‌కెక్కినట్లుగా క‌నిపిస్తున్న‌ది. పార్టీ పుట్టిన త‌ర్వాత తొలి సారి లోక్‌స‌భ‌లో 24 …

రంగంలో దిగిన కెసిఆర్‌!

రంగంలో దిగిన కెసిఆర్‌! హైద‌రాబాద్‌, మార్చి 5ః దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడం కోసం జాతీయ స్థాయిలో రాజకీయ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని ప్రకటించిన తెలంగాణ …

రాజ‌కీయ వ్య‌వ‌స్థ పూర్తిగా విఫ‌ల‌మైంది!

రాజ‌కీయ వ్య‌వ‌స్థ పూర్తిగా విఫ‌ల‌మైంది! హైదరాబాద్, మార్చి 3: ఈనెల 5 నుంచి పార్లమెంట్‌లో జరిగే బడ్జెట్ సమావేశాల్లో విభ‌జ‌న చ‌ట్టంలో పొందుపర్చిన అనేక అంశాల అమలుపై …

కౌన్ బనేగా త్రిపుర సిఎం… బివ్ లాబేనేనా..? కాదా?

న్యూఢిల్లీ, మార్చి 3 : ఈశాన్య భారతంలోని త్రిపుర రాష్ట్రంలో భారతీయ జనతాపార్టీ తిష్ట వేసింది. 25 యేళ్ళ తరువాత వామపక్షాల కూటమిని ఆ రాష్ట్ర ప్రజలు …

ఈశాన్యంలో విక‌సించిన క‌మ‌లం

ఈశాన్యంలో విక‌సించిన క‌మ‌లం ఢిల్లీ, మార్చి 3: ఈశాన్య భారతంలోని త్రిపుర, మేఘాలయా, నాగాలాండ్‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. తొలి సారిగా భార‌తీయ జ‌న‌తా …