షేన్‌వార్న్ టీమ్‌లో ధోనీ, కోహ్లీకి దక్కని చోటు

ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ ఎంపిక చేసిన గ్రేటెస్ట్ ఇండియా ఎలెవన్ టీమ్‌లో భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి చోటు దక్కలేదు. తనతో పాటు క్రికెట్ ఆడిన …

కరోనా ఎఫెక్ట్.. ఐపీఎల్ వాట్సాప్ గ్రూప్‌లు తెరపైకి

దెబ్బకి మార్చి 29 నుంచి ప్రారంభంకావాల్సిన ఐపీఎల్ 2020 సీజన్ ఏప్రిల్ 15కి వాయిదా పడగా.. దేశంలో పరిస్థితులు ఇంకా అదుపులోకి రాకపోవడంతో టోర్నీపై క్లారిటీ రావడం …

యువరాజ్‌ని భయపెట్టిన బౌలర్ అతనే..!

టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌ని కెరీర్‌లో ఓ స్పిన్నర్ చాలా ఇబ్బంది పెట్టాడట. అతని బౌలింగ్‌లో ఎదురుదాడి చేసేందుకు సచిన్ టెండూల్కర్ సాయం తీసుకోవాల్సి వచ్చిందని …

పాక్ క్రికెటర్‌కి చీఫ్ కోచ్ మిస్బావుల్ వార్నింగ్

పాకిస్థాన్ వివాదాస్పద క్రికెటర్ ఉమర్ అక్మల్‌కి ఆ టీమ్ చీఫ్ కోచ్, సెలక్టర్ మిస్బావుల్ హక్ హెచ్చరికలు జారీ చేశాడు. మ్యాచ్ ఫిక్సింగ్ కోసం బుకీలు తనని …

స్టీవ్ స్మిత్‌కి మళ్లీ కెప్టెన్సీ ఇవ్వొద్దు: షేన్‌వార్న్

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్‌స్మిత్‌కి మళ్లీ టీమ్ పగ్గాలు ఇవ్వొద్దని ఆ దేశ దిగ్గజ స్పిన్నర్ షేన్‌వార్న్ సూచించాడు. 2018‌లో దక్షిణాఫ్రికా గడ్డపై బాల్ టాంపరింగ్‌ ఉదంతంలో …

ధోనీకి యువరాజ్ డైరెక్ట్ పంచ్.. గంగూలీకి ఓటు

టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ కెరీర్‌ గాడి తప్పడానికి కారణం మహేంద్రసింగ్ ధోనీ అని అతని తండ్రి యోగరాజ్ సింగ్ ఎన్నోసార్లు ఆరోపణలు గుప్పించాడు. కానీ.. యువరాజ్ సింగ్ …

ఐపీఎల్లోనూ టాపర్ విరాట్ కోహ్లీనే

2008లో ప్రారంభ‌మైన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) ఇప్ప‌టివ‌ర‌కు 12 సీజ‌న్ల‌ను పూర్తి చేసుకుంది. ఇక 13వ ఎడిష‌న్ ఈనెల 29 నుంచి స్టార్ట్ కావాల్సి ఉండ‌గా..క‌రోనా …

ఇండో-ఆసీస్ సిరీస్‌.. యాషెస్‌కు త‌క్కువేమీ కాదు

భార‌త్‌-ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య క్రికెట్ సిరీస్ అంటే అంద‌రిలో ఆస‌క్తి స‌హ‌జ‌మే. ప్ర‌పంచంలోకెల్లా రెండు నాణ్య‌మైన జ‌ట్ల మ‌ధ్య పోరాటంపై అన్ని వర్గాలు ఆత్రుతగా ఎదురు చూస్తుంటాయి. …

హోమ్ క్వారంటైన్‌లో మహిళా స్టార్ క్రికెటర్

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తున్నవేళ ప్రయాణాలు చేసిన వారిని ఎక్కువ‌గా క్వారంటైన్‌లో ఉండ‌మ‌ని సూచిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇలాంటి ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల‌తో క‌రోనా మ‌హమ్మారిని త‌రిమికొట్ట‌వ‌చ్చ‌ని …

గుర్రపు స్వారీతో భారత క్రికెటర్ ఎంజాయ్

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా 21 రోజులు లాక్‌డౌన్ విధించడంతో భారత క్రికెటర్లు ప్రస్తుతం ఇంట్లోనే ఫ్యామిలీతో సమయం గడుపుతున్నారు. ఈ క్రమంలో చతేశ్వర్ పుజారా …

టీ20 ప్రపంచకప్ నిర్వహణపై సందిగ్ధం!

క‌రోనా వైర‌స్ కార‌ణంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా అనేక రంగాలు ప్ర‌భావిత‌మ‌య్యాయి. చాలా టోర్నీల షెడ్యూళ్లు త‌ల‌కిందుల‌య్యాయి. మ‌రోవైపు ఇప్ప‌టివ‌ర‌కు వైర‌స్ అదుపులోకి రాక‌పోవ‌డంలో ఆయా టోర్నీల‌ను ఎప్పుడు నిర్వ‌హించాలో …

యువరాజ్ నీకు బుర్ర ఉందా..? అఫ్రిదికి సాయం ట్వీట్‌పై నెటిజన్లు ఫైర్

భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌ని సోషల్ మీడియాలో అభిమానులు ఉతికారేస్తున్నారు. పాకిస్థాన్‌లో కరోనా వైరస్ కట్టడి కోసం ఆ దేశ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది …

ఐపీఎల్: ఆటగాళ్ల జీతాలపై ఐపీఏ చీఫ్ స్పష్టత

క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి కార‌ణంగా ఈ ఏడాది ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. నిజానికి 13వ ఎడిష‌న్ ఈ ఏడాది మార్చి 29 …

స్మార్ట్ వాచ్‌ల‌పై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు నిషేధం

అవినీతిని అడ్డుకునేందుకు (ఈసీబీ) క‌ఠిన‌చ‌ర్య‌ల‌కు దిగింది. ఇక నుంచి దేశవాళీ మ్యాచ్‌లు జ‌రుగుతున్నప్పుడు ఆట‌గాళ్లు స్మార్ట్ వాచ్‌ల‌ను ధ‌రించ‌కూడ‌ద‌ని ఆదేశాలు జారీ చేసింది. డాటా ట్రాన్స్‌మిష‌న్‌తోపాటు సందేశాలు …

కరోనా ఫైట్: వార్నర్ సెల్ఫ్ షేవింగ్..కోహ్లీ, స్మిత్ నామినేట్

క‌రోనా వైర‌స్ కార‌ణంగా ప్ర‌పంచ‌మంతా వ‌ణికిపోతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఏడు ల‌క్ష‌ల కేసులు న‌మోద‌వ‌గా.. సుమారు 36 వేల‌మంది మ‌ర‌ణించిన‌ట్లు తెలుస్తోంది. ఇక క‌రోనాను …

ఆసియాక‌ప్‌పై స్ప‌ష్ట‌త‌నిచ్చిన పీసీబీ

ప్ర‌తిష్టాత్మ‌క ఆసియా క‌ప్ నిర్వ‌హ‌ణ‌పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తాజాగా స్పందించింది. క‌రోనా వైర‌స్ వేళ ఆసియాక‌ప్‌ను వాయిదా వేస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న వేళ ఈ …

స‌చిన్ వర‌ల్డ్ రికార్డుకు 19 ఏళ్లు

భార‌త లెజెండ‌రీ క్రికెట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్.. ఎన్నో రికార్డుల‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు. అంత‌ర్జాతీయ క్రికెట్ నుంచి త‌ను వైదొలిగి ఇప్ప‌టికి ఏడేళ్లు అయినా.. త‌న రికార్డులు …

కరోనా కట్టడికి రోహిత్ శర్మ భూరి విరాళం

భారత్‌లో కరోనా వైరస్ కట్టడి కోసం టీమిండియా ఓపెనర్ భూరి విరాళం ప్రకటించాడు. సహచర క్రికెటర్లు సురేశ్ రైనా రూ. 52 లక్షలు, సచిన్ టెండూల్కర్ రూ. …

పాక్ ఆల్‌రౌండర్ రిటైర్మెంట్.. అదే ఆఖరి

పాకిస్థాన్ సీనియర్ ఆల్‌రౌండర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆస్ట్రేలియా గడ్డపై ఈ ఏడాది అక్టోబరులో టీ20 వరల్డ్‌కప్ జరగనుండగా.. ఆ టోర్నీ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కి వీడ్కోలు చెప్పబోతున్నట్లు …

ఐపీఎల్‌ 2020కి కొత్త షెడ్యూల్..? పాక్‌కి ఝలక్

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కోరలు చాస్తున్నా.. నిర్వహణపై బీసీసీఐ ఏమాత్రం వెనక్కి తగ్గేటట్లు కనిపించడం లేదు. దేశంలో కరోనా వైరస్ నేపథ్యంలో మార్చి 29 నుంచి ప్రారంభంకావాల్సిన …

రోహిత్ శర్మలా ఆడాలని ఉంది: పాక్ హిట్టర్

భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మలా తనకీ దూకుడుగా ఆడాలని ఉందని పాకిస్థాన్ యువ సంచలనం హైదర్ అలీ వెల్లడించాడు. ఇటీవల అండర్-19 వరల్డ్‌కప్‌లో తన దూకుడుతో …

రీఎంట్రీ కోసం ధోనీ సన్నాహకాలు భేష్: సీఎస్‌కే కోచ్‌

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ కోసం భార‌త జ‌ట్టు మాజీ కెప్టెన్‌గా ఆత్రుతగా ఎదురుచూస్తున్నాడ‌ని చెన్నై సూప‌ర్ కింగ్స్ (సీఎస్‌కే) బౌలింగ్ కోచ్ ల‌క్ష్మీప‌తి బాలాజీ అభిప్రాయ‌ప‌డ్డాడు. ఐపీఎల్లో …

స‌చిన్‌ VS లారా.. నా చాయిస్ అతడే: వార్న్

క్రికెట్ ప్రపంచంలో భార‌త ప్లేయ‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్‌, వెస్టిండీస్ ఆట‌గాడు బ్రియాన్ లారాల‌ను దిగ్గ‌జాలుగా పరిగ‌ణిస్తున్నారు. వారు ఆడిన కాలంలో అనేక రికార్డుల్లో పోటీ ఇద్దరి మధ్యే …

దేశ సేవ ముందు వరల్డ్‌కప్ ఏపాటిది..?: జోగీందర్

కరోనా వైరస్ కట్టడి కోసం టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ జోగిందర్ శర్మ క్షేత్ర స్థాయిలో డీఎస్పీగా పోరాడుతున్నాడు. 2007లో జరిగిన తొలి టీ20 వరల్డ్‌కప్‌లో ఆఖరి …

స్పిన్నర్ పూనమ్ యాదవ్ రూ. 2 లక్షలు విరాళం

కరోనా వైరస్ కట్టడి కోసం భారత మహిళా జట్టు స్పిన్నర్ రూ. 2 లక్షలు విరాళం ప్రకటించింది. ఇటీవల ఆస్ట్రేలియా వేదికగా ముగిసిన మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో …

ఇంగ్లాండ్ క్రికెట‌ర్ డ్రీమ్ లెవ‌న్‌లో స‌చిన్‌

క‌రోనా వైర‌స్ కార‌ణంగా ప్ర‌పంచవ్యాప్తంగా క్రీడా కార్య‌క‌లాపాలు అన్నీ వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో క్రికెట‌ర్లు స‌హా మిగ‌తా క్రీడాకారులు అంద‌రూ, సాధార‌ణ జ‌నంతోపాటే …

విరాళాలను ప్రశ్నిస్తున్నవారిపై క్రికెటర్ ఫైర్

విస్తరిస్తున్నవేళ దానిపై పోరాటం చేసేందుకు ప్రజలంతా ముందుకురావాలని తాజాగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ పిలుపున‌కు స్పందించి అనేక‌మంది విరాళాలు అందిస్తున్నారు. …

గ్యాస్ సిలిండర్ పేలి క్రికెటర్ భార్యకి గాయాలు

గ్యాస్ సిలిండర్ పేలి బంగ్లాదేశ్ క్రికెటర్ లిట్టన్ దాస్ భార్యకి తీవ్ర గాయాలైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత శుక్రవారం వంట గదిలో టీ పెడుతుండగా.. …

టీమిండియాలో బెస్ట్ సింగ‌ర్ ఎవ‌రంటే?

క‌రోనా వైర‌స్ కార‌ణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్ర‌క‌టించ‌డంతో ప్ర‌స్తుతం అంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. క్రికెట్ స‌హా క్రీడా కార్య‌క‌లాపాలు వాయిదా ప‌డటంతో ప్లేయ‌ర్లంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. ఈ …

ధోనీ ఎఫెక్ట్.. విరాళం ఎంతో చెప్పని కోహ్లీ

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్‌ కరోనా వైరస్ కట్టడి కోసం ఇచ్చిన విరాళంపై వచ్చిన విమర్శలతో కెప్టెన్ అలర్ట్ అయ్యాడు. పీఎం- కేర్స్ ఫండ్, మహారాష్ట్ర సీఎం …

వరల్డ్‌కప్‌లో పాక్‌పై సచిన్ మెరుపులకి 9ఏళ్లు

భారత్ జట్టు 28 ఏళ్ల నిరీక్షణ తర్వాత 2011లో మళ్లీ వరల్డ్‌కప్ గెలిచింది. కానీ.. ఆ టోర్నీ ఫైనల్‌ ముంగిట పాకిస్థాన్ రూపంలో టీమిండియాకి సెమీస్‌లో కఠిన …

ఛాన్స్‌లివ్వకుండా.. సక్సెస్ ఎలా..?: ఉమేశ్ ఫైర్

టీమిండియా మేనేజ్‌మెంట్ విదేశీ గడ్డపై టెస్టుల్లో తనకి ఆడే ఛాన్స్ ఇవ్వడం లేదని భారత ఫాస్ట్ బౌలర్ మండిపడ్డాడు. కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశానని చెప్పుకొచ్చిన ఉమేశ్ …

పాండ్యా బ్రదర్స్ ఇంట్లోనే క్రికెట్.. వికెట్

కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశంలో 21 రోజులు లాక్‌డౌన్ విధించడంతో.. క్రికెటర్లందరూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. చతేశ్వర్ పుజారా గార్డెన్‌లో మొక్కలు పెంచడంలో బిజీగా కనిపిస్తుండగా.. విరాట్ …

ఐపీఎల్ 2020 రద్దు..? చేతులెత్తేసిన బీసీసీఐ

సీజన్‌‌ని రద్దు చేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పెద్దలు నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. మార్చి 29 నుంచి ప్రారంభంకావాల్సిన ఐపీఎల్ కరోనా వైరస్ వ్యాప్తి …

కరోనా ఎఫెక్ట్‌: ఇంగ్లాండ్ ఆట‌గాళ్ల జీతాల్లో కోత‌!

క‌రోనా వైర‌స్ కార‌ణంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా స్తంబించిపోయిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈ వైర‌స్ కార‌ణంగా అనేక క్రీడా టోర్నీలు వాయిదా ప‌డ్డాయి. క్రికెట్ కార్య‌క‌లాపాలు వాయిదా ప‌డ‌టంతో …

బెడిసికొట్టిన ముంబై ట్వీట్‌.. నెటిజ‌న్ల ట్రోల్‌

సోష‌ల్ మీడియాలో ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) జ‌ట్టు ముంబై ఇండియ‌న్స్ చేసిన ట్వీట్ బుమ‌రాంగ్ అయింది. చాలామంది నెటిజ‌న్లు ముంబైపై విరుచుకుప‌డుతున్నారు. ఇంత‌కీ ముంబై ఏ …

రిల్ కాదు..రియల్ లైఫ్ హీరో.. అక్ష‌య్‌పై క్రికెట‌ర్ల పొగ‌డ్త‌లు

క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న వేళ దానిపై పోరాటానికి చాలామంది ముందుకొస్తున్న సంగ‌తి తెలిసిందే. చాలామంది త‌మ‌కు తోచిన విధంగా స‌హాయం చేస్తూ, స్ఫూర్తిగా నిలుస్తున్నారు. తాజాగా బాలీవుడ్ …

ఆల్‌టైమ్ ఐపీఎల్ జట్టు కెప్టెన్‌గా ధోనీ ఎంపిక

భారత మాజీ బ్యాట్స్‌మెన్ వసీమ్ జాఫర్ ప్రకటించిన ఆల్‌ టైమ్ ఐపీఎల్ జట్టు కెప్టెన్‌గా మహేంద్రసింగ్ ధోనీ ఎంపికయ్యాడు. బీసీసీఐ గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈరోజు …

ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటన రద్దు..?

కారణంగా ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటన సందేహంగా మారింది. ఇప్పటికే ఆ దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 2వేలకి చేరుకోగా.. 16 మంది చనిపోయారు. దీంతో.. …

సండే ట్వీట్‌తో నెటిజన్లకి దొరికిన మంజ్రేకర్

టీమిండియా మాజీ బ్యాట్స్‌మెన్, క్రికెట్ కామెంటేటర్ మరోసారి నెటిజన్లకి దొరికిపోయాడు. నోటి దురుసు కారణంగా ఇటీవల భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కామెంట్రీ ఫ్యానల్‌లో చోటు …

ధోనీ రీఎంట్రీపై ఆసీస్ స్పిన్న‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

భార‌త మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై ఆస్ట్రేలియా మాజీ క్రికెట‌ర్ బ్రాడ్ హాగ్ ప్ర‌శంస‌లు కురిపించాడు. ధోనీ కెరీర్‌పై ప్ర‌స్తుతం చ‌ర్చ జ‌రుగుతోంది. గ‌తేడాది వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ …

ధోనీ రూ. 30 లక్షల కోసం క్రికెట్: జాఫర్

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ కేవలం రూ. 30 లక్షల కోసం అప్పట్లో క్రికెట్ ఆడినట్లు మాజీ ఓపెనర్ వసీమ్ జాఫర్ వెల్లడించాడు. 2004లో బంగ్లాదేశ్‌తో …

‘కరోనా’పోరుకు విరాళమిచ్చిన 16 ఏళ్ల క్రికెటర్

కారణంగా దాదాపు ప్రపంచమంతా స్తంబించి పోయిన సంగ‌తి తెలిసిందే. క‌రోనా పోరుకు దేశ ప్ర‌జ‌లంతా ముందుకురావాల‌ని, త‌మ‌కు తోచిన సాయం అందించాల‌ని ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర మోడీ తాజాగా …