tdp former mla ready join to ysrcp

వైసీపీలోకి సీమ టీడీపీ నేతలు….బాబుకు గట్టి దెబ్బే..

అనంతపురం: స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిన, వైసీపీలోకి వలసల పర్వం మాత్రం కొనసాగుతూనే ఉంది. కడప .. ప్రకాశం జిల్లాల నుండి ఇప్పటికే పలువురు నేతలు …

cm jagan serious discussion on sand issue in ap

మూడు రాజధానులు…నాలుగు కార్పొరేషన్స్: డిసైడ్ అయిపోతుందా?

అమరావతి: సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం సరైనదో కాదో..స్థానిక సంస్థల ఎన్నికలు తేల్చేయనున్నాయి. ముఖ్యంగా సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం కరెక్ట్ …

మంత్రి అనిల్‌కు వార్నింగ్ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే వర్గానికి బైరెడ్డి కౌంటర్…

కర్నూలు: కర్నూలు జిల్లా నందికొట్కూరు వైసీపీలో ఎప్పటి నుంచో విబేధాలు నడుస్తున్న విషయం తెలిసిందే. వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్, వైసీపీ సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిలకు అసలు …

మంత్రి అనిల్‌కే వార్నింగ్ ఇచ్చిన నందికొట్కూరు ఎమ్మెల్యే అనుచరులు…

కర్నూలు: ఈ మధ్య అధికార వైసీపీలో ఆధిపత్య పోరు పెరిగిపోతుంది. ఏ జిల్లాకు ఆ జిల్లాలో నేతల మధ్య వైరం పెరుగుతుంది. ఇటీవలే కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌కు, …

janasena president pawan kalyan comments on jagan and ysrcp

సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతించిన పవన్…సీబీఐకి ఇవ్వడం మంచి పరిణామం…

అమరావతి: సుగాలీ ప్రీతి కేసును సీబీఐకి అప్పగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.  కొద్దిరోజుల క్రితం సుగాలి ప్రీతి హత్య కేసు నిందితులను కఠినంగా …

ap cm jagan new scheme to introduce weavors

బాబుకు సైలెంట్‌గా చురకలు అంటించిన జగన్….

కర్నూలు: ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై సీఎం జగన్ మోహన్ రెడ్డి చురకలు అంటించారు. ఆరోగ్య శ్రీలో 2 వేల వ్యాధులకు చికిత్సలు ఉన్నాయని.. క్యాన్సర్ రక్కసికి …

ysr kantivelugu scheme starts in kurnool

కర్నూలుకు జగన్…మూడో విడత కంటివెలుగు ప్రారంభం…

కర్నూలు: కర్నూలుని న్యాయ రాజధానిగా ప్రకటించిన తర్వాత తొలిసారిగా సీఎం జగన్ ఆ జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు.   వృద్ధులు, పాఠశాల విద్యార్థులకు ఉచితంగా కంటి పరీక్షలను నిర్వహించడానికి …

కర్నూలు వైసీపీలో మళ్ళీ లొల్లి: ఎస్‌వి వర్సెస్ ఎమ్మెల్యే..బ్యానర్లు రచ్చ

కర్నూలు: గత కొంతకాలంగా కర్నూలు వైసీపీలో విభేదాలు బయటకొచ్చిన విషయం తెలిసిందే. కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, వైసీపీ నేత ఎస్‌వి మోహన్ రెడ్డిల మధ్య …

పోలీసులపై కర్నూలు టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు…

కర్నూలు: మరోసారి టీడీపీ నేత పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత డిసెంబర్‌లో పోలీసుల తీరుపై జేసీ దివాకర్ రెడ్డి బాహాటంగానే వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. …

మూడు రాజధానులు తర్వాత నిర్మించవచ్చు కానీ ముందు అది కట్టండి…

కర్నూలు: కర్నూలు పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్, స్థానిక సమస్యలపై స్పందించారు. ఈరోజు కర్నూలు ఓల్డు సిటీ లోని జమ్మిచెట్టు ప్రాంతం, జోహరాపురం కాలనీ …

కర్నూలుకు పవన్..సుగాలి ప్రీతి కోసం ర్యాలీ..

కర్నూలు: 2017లో సుగాలి ప్రీతి మరణించిన విషయం తెలిసిందే. కర్నూలు లక్ష్మీగార్డెన్‌లో ఉంటున్న రాజు నాయక్, పార్వతి దంపతుల కుమార్తె ఆమె. దిన్నెదేవరపాడు సమీపంలోని కట్టమంచి రామలింగారెడ్డి …

కర్నూలులో హైకోర్టుకు ఓకే…కానీ..

కర్నూలు: వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానుల నిర్ణయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల కర్నూలులో హైకోర్టుని …

high-court-issue-6-districts-lawyers-oppose-high-court-in-kurnool

జగన్‌కు షాక్ ఇచ్చిన హైకోర్టు: కార్యాలయాల తరలింపుపై స్టే

అమరావతి: సోమవారం కార్యాలయాల తరలింపుపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఇంక్వైరీస్ కార్యాలయాలను.. కర్నూలు తరలించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో రైతులు పిటిషన్ …

అర్థరాత్రి ట్విస్ట్: కర్నూలుకు విజిలెన్స్ కమిషన్..కోర్టుకు వెళితే పరిస్తితి ఏంటి?

అమరావతి: ఊహించని విధంగా ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. శుక్రవారం అర్థరాత్రి ట్విస్ట్ ఇస్తూ…అధికార వికేంద్రీకరణకు సిద్ధమైంది. రాష్ట్ర విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ …

high-court-issue-6-districts-lawyers-oppose-high-court-in-kurnool

కర్నూలుకు హైకోర్టు తరలించడం సులువేనా?

అమరావతి: ఇటీవల ముగిసిన అసెంబ్లీ శీతాకాల సమావేశాల చివరిరోజున ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో మూడు రాజధానులు పెట్టొచ్చని సూచన చేసిన విషయం తెలిసిందే. …

cm jagan serious discussion on sand issue in ap

రాజధాని తరలింపుకు ముహూర్తం ఖరారు: హై పవర్ కమిటీ పని మొదలు…

అమరావతి: ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో చివరి రోజున ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సూచన ప్రాయంగా చెప్పిన మూడు రాజధానుల అంశంపైనే ప్రభుత్వం ముందుకెళుతుంది. ఇప్పటికే …

greater rayalaseema leaders demands kurnool capital

రాయలసీమలో వింటర్ క్యాపిటల్…విశాఖకు వెళ్ళడం కష్టం…

కర్నూలు: ఎప్పుడు ఏదొక సంచలన విషయంతో మీడియాలో ఉండే బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, జగన్‌లు ఇద్దరు రాయలసీమ వాసులు …

మూడు రాజధానులపై సీఎం రమేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు…వైసీపీ ఎమ్మెల్యే వెరైటీ డిమాండ్

తిరుపతి: రాష్ట్రంలో మూడు రాజధానుల అంశంపై ఒక్కో నాయకుడు ఒక్కోలా స్పందిస్తున్నారు. కొందరు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుంటే…మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ …

greater rayalaseema leaders demands kurnool capital

తెరపైకి కర్నూలు రాజధాని: గ్రేటర్ రాయలసీమ నేతల డిమాండ్…

కర్నూలు: రాష్ట్రాన్ని మూడు రాజధానుల అంశం కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూడు రాజధానులపై మూడు ప్రాంతాల ప్రజలు, నేతలు మూడు రకాలైన అభిప్రాయాలని చెబుతున్నారు. ఈ …

high-court-issue-6-districts-lawyers-oppose-high-court-in-kurnool

హైకోర్టు రగడ: విధుల బహిష్కరించిన 6 జిల్లాల అడ్వొకేట్స్‌…

అమరావతి: ఇప్పటికే మూడు రాజధానుల అంశంపై రాష్ట్రంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. అమరావతిలో స్థానికులతో పాటుగా రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇక, ప్రస్తుతం అమరావతిలో ఉన్న …

ap cm jagan mohan reddy comments on pawan kalyan

మూడు రాజధానుల కాన్సెప్ట్: జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న జేపీ

అమరావతి: గత కొన్ని రోజులుగా అనిశ్చితి నెలకొన్న రాజధాని అంశంపై సీఎం జగన్ తాజాగా క్లారీటీ ఇచ్చిన విషయం తెలిసిందే. సౌతాఫ్రికా మాదిరిగానే.. ఏపీకి మూడు రాజధానులు …

main leaders ready to leave tdp

ఇక ఆ జిల్లాలో టీడీపీ కోలుకోవడం కష్టమే…..

అమరావతి: రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్న ఆ జిల్లాలో మాత్రం అధికారం ఆ పార్టీదే అన్నట్లుగా ఉంటుంది. గెలిచినా…ఓడినా ఆ పార్టీకి తిరుగులేదు. ఇంతలా ఆధిపత్యం ప్రదర్శించే …

janasena mla varaprasad praises cm jagan

కర్నూలులో హైకోర్టు: రాయలసీమలో రాజధాని… జగన్‌కు విధ్యార్ధుల వినతి

కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో అనిశ్చితి నెలకొని ఉన్న వేళ రాయలసీమ విద్యార్ధులు సరికొత్త డిమాండ్ తెరపైకి తెచ్చారు. కర్నూలులో హైకోర్టుతో పాటు రాయలసీమలో రాజధాని …

bhuma akhila priya sensational comments on ysrcp

వైసీపీ వాళ్ళు అప్పుడే కమిషన్లు వసూలు చేస్తున్నారు: అఖిలప్రియ

కర్నూలు:   వైసీపీపై మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియ సంచలన ఆరోపణలు చేశారు. ఓ యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. …

కర్నూలులో దారుణం: టీడీపీ నేత శేఖర్ రెడ్డి దారుణహత్య…

కర్నూలు, 22 మే: కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. టీడీపీ నేత శేఖర్ రెడ్డిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. కర్నూలు జిల్లా డోన్ మండలం, …

ఆ వైసీపీ సిట్టింగ్ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకోనుందా…?

కర్నూలు, 24 ఏప్రిల్: 2014 ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో వైసీపీ హవా బాగా నడిచింది. మొత్తం 14 స్థానాలకి గాను వైసీపీ 11 స్థానాలు గెలుచుకోగా..టీడీపీ 3 …

కొండారెడ్డి బురుజులో ఏ జెండా ఎగరనుంది…

కర్నూలు, 26 మార్చి: కొండారెడ్డి బురుజు….కర్నూలు జిల్లాకి ఐకానిక్ సింబల్. రాష్ట్రంలో ఎవరికైనా కొండారెడ్డి బురుజు గురించి తెలియాని వాళ్ళు ఉండరు. ఇక రాజకీయ మహామహులని ఇచ్చిన …

పాణ్యం టీడీపీ అభ్యర్ధిగా గౌరు చరితారెడ్డి…!

కర్నూలు, 1 మార్చి: పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ఆమె భర్త గౌరు వెంకట్ రెడ్డిలు వైసీపీకి రాజీనామా చేసి శుక్రవారం ఏపీ డీప్యూటీ సీఎం కేఈ …

కోట్ల వస్తారు బాగానే ఉంది కానీ…

కర్నూలు, 16 ఫిబ్రవరి: కర్నూలు జిల్లాలో బలమైన నాయకుల్లో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఒకరు..ఇక్కడ కోట్ల కుటుంబానికి బలమైన అనుచర వర్గమే ఉంది. అయితే అలాంటి బలమైన …

టీడీపీలో కోట్ల చేరిక ఖాయమే…

కర్నూలు, 15 ఫిబ్రవరి: కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి… ఆయన కుటుంబం త్వరలోనే టీడీపీలో చేరనుంది. ఈ విషయాన్ని కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తనయుడు కోట్ల రాఘవేంద్రరెడ్డి స్వయంగా …

ఏప్రిల్ నుంచి రన్నింగ్‌లోకి కర్నూలు ఎయిర్ పోర్టు

కర్నూలు, జనవరి 2:  కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయంలో ట్రయల్ రన్ విజయవంతమైంది. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి పయనమైన విమానం ఓర్వకల్లు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టులో …

జనవరి 7న కర్నూలు ఎయిర్‌పోర్ట్ ప్రారంభం…

కర్నూలు, 31 డిసెంబర్: కర్నూలు జిల్లా ఓర్వకల్లులో నిర్మాణం పూర్తిచేసుకున్న ఎయిర్‌పోర్టుని జనవరి 7న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారు. ఇక ఈరోజు ట్రయల్‌రన్‌ నిర్వహించబోతున్నారు. ఇందులో …

న్యూ ఇయర్ పార్టీలతో  ప్రచారం షురూ…

కర్నూలు, డిసెంబర్ 10:  మరో మూడు నెలల్లో ఏపీలో ఎన్నికల సంరంభం మొదలు కానుంది. నెలరోజుల ముందు నుంచినే న్యూ ఇయర్‌ వేడుకల గురించి సీమలో రాజకీయ …

కర్నూలు బాలసాయిబాబా కన్నుమూత…

హైదరాబాద్, 27 నవంబర్: కర్నూలుకి చెందిన బాలసాయిబాబా కొద్దిసేపటి క్రితం గుండెపోటుతో కన్నుమూశారు. ఇటీవల ఆయన అనారోగ్యంతో హైదరాబాద్ లోని విరించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే …

Byreddy rajasekhar reddy brother son joins ysrcp

కర్నూలు వైసీపీలో పోరు షురూ

కర్నూలు, నవంబర్ 23: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ల పోరాటం షురూ అయిందనే చెప్పాలి. ఎన్నికలు ఇంకా ఆరునెలలు ఉండగానే ఎన్నికల ప్రచారాన్ని నేతలు అప్పుడే ప్రారంభించారు. …

కర్నూలు స‌ర్వ శిక్షా అభియాన్‌లో ఉద్యోగాలు

కర్నూలు, 22 నవంబర్: ఏపీ క‌ర్నూలు జిల్లా స‌ర్వ శిక్షా అభ‌యాన్ ప్రాజెక్ట్ కార్యాల‌యం ఔట్‌సోర్సింగ్ ప‌ద్ధ‌తిలో పీఈటీ, అకౌంటెంట్ త‌దిత‌ర ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. …

కర్నూలు జిల్లాలో అంగన్‌వాడీ పోస్టులు..

కర్నూలు, 20 నవంబర్: ఆంధ్రప్రదేశ్ క‌ర్నూలు జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ అభివృద్ధి సంస్థ జిల్లాలోని 16 ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో కింది పోస్టుల భ‌ర్తీకి మ‌హిళా అభ్య‌ర్థుల …

కర్నూల్లో రీవ్ పార్టీ కలకలం

కర్నుల్, నవంబర్ 08, కర్నూలు పట్టణంలో ఇటీవల అసాంఘిక కార్యక్రమాలు పెరిగిపోతూ ఉండడం పట్టణవాసులను కలవర పెడుతోంది.  ముఖ్యంగా మహా నగరాలకు మాత్రమే పరిమితమైన రీవ్ పార్టీకల్చర్ …

very interesting turn in kurnool tg bharat vision tour

ఆసక్తి రేపుతున్న కర్నూలులో టీజీ భరత్ విజన్ యాత్ర

కర్నూలు, నవంబర్ 2: టీజీ వెంక‌టేష్‌. క‌ర్నూలు జిల్లాకు చెందిన సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు. ఈయన వైశ్య సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌. వైఎస్ హ‌యాంలో కాంగ్రెస్‌లోనూ, …

old couple suicide effect of loan waived in ap

వృద్ధ దంపతుల ప్రాణం తీసిన రుణమాఫీ

కర్నూలు, 28 ఆగష్టు: చంద్రబాబు నాయుడు గత ఎన్నికల్లో రాష్ట్రంలోని రైతులందరికి రుణమాఫీ చేస్తాననే హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆయన అధికారంలోకి …

micro irrigation area officer jobs in kurnool

కర్నూలు “ఏపీ మైక్రో ఇరిగేష‌న్‌‌”లో ఉద్యోగాలు…

కర్నూలు, 20 ఆగష్టు: క‌ర్నూలు జిల్లా పరిధిలోని ఆంధ్ర‌ప్ర‌దేశ్ మైక్రో ఇరిగేష‌న్‌ ప్రాజెక్ట్ అవుట్ సోర్సు ప్రాతిపదిక‌న ఖాళీలు ఉన్న ఎంఐఏవో పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. …

some-drinkers-attacked-forest-officer

ఎమ్మెల్సీ కొడుకులమంటూ….తప్ప తాగి పోలీసుపైనే దాడి(వీడియో)

హైదరాబాద్, 16 ఆగష్టు: తప్పతాగిన కొందరు ఆకతాయిలు డ్యూటీలో ఉన్న అటవీ శాఖకి చెందిన పోలీసు అధికారిపైనే దాడికి పాల్పడ్డారు. అలాగే ఆ అధికారి చేత కాళ్లు …

ప్రాణాన్ని బలికొన్న లడ్డు కోసం గొడవ…

కర్నూలు, 8 ఆగష్టు: వివాహ నిశ్చితార్ధ భోజనాల్లో వడ్డించే లడ్డు కోసం పడిన గొడవ ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయేలా చేసింది. ఈ ఘటన కర్నూలు జిల్లాలో …

గనుల శాఖ మంత్రి పడుకొని నిద్రపోతున్నారా..?

కర్నూలు, 6 ఆగష్టు: గత శుక్రవారం కర్నూలు జిల్లా ఆలూరు మండలం హత్తిబెళగల్ వద్ద క్వారీలో భారీ పేలుడు సంభవించడంతో 12 మంది కూలీలు దుర్మరణం చెందిన …

Bomb blasting in kurnool quarry

కర్నూలులో క్వారీలో భారీ పేలుడు…12 మంది మృతి…

కర్నూలు, 4 ఆగష్టు: మొన్నటికి మొన్న కర్నూలులో ఓ చెత్త కుప్పలో నాటు బాంబులు పేలి ముగ్గురు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇంకా ఆ ఘోరాన్ని …