చంద్రబాబు, కేశినేని, సుజనా వీళ్ళే గగ్గోలు పెట్టేది…

అమరావతి: ఏపీ రాజధాని అమరావతి విషయంపై ఇంకా రాజకీయ రగడ కొనసాగుతూనే ఉంది. ఇటీవల రాజధానిపై వైసీపీ ప్రభుత్వం త్వరలో ఓ కీలక ప్రకటన చేయబోతుందంటూ మంత్రి …

టీడీపీ సమావేశానికి దూరమైన కీలక నేతలు

విజయవాడ:   నారా చంద్రబాబు అధ్యక్షతన ఈరోజు విజయవాడలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ ముఖ్య నేతలంతా హాజరుగా కాగా, కొందరు …

pawan kalyan sensational comments

జూనియర్ డాక్టర్లపై దాడి సరికాదు…ఆ రెండు ఘటనలపై చర్యలు తీసుకోవాలి

అమరావతి:   తాజాగా కేంద్ర ప్రభుత్వం జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్.ఎం.సి) బిల్లు తీసుకొచ్చిన విషయం తెలిసిందే.  ఈ బిల్లును పార్లమెంటు ఆమోదం పొందడంపై పలువురు డాక్టర్లు …

kesineni nani versus pvp twitter war

కేశినేనిపై తిట్ల పురాణం ఎత్తుకున్న పీవీపీ…మీ పురాణాలు చెబితే చెడ్డీ కూడా మిగలదు…

విజయవాడ:   టీడీపీ ఎంపీ కేశినేని నానిపై,….వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ తిట్ల పురాణం ఎత్తుకున్నారు. వీరి మధ్య ఎప్పటి జరిగేలా ట్విట్టర్ వార్ కొనసాగుతుంది. నిన్న …

kesineni nani versus pvp twitter war

కేశినేని వర్సెస్ పీవీపీ ట్వీట్ వార్: ఒకరిపై ఒకరు విమర్శల వర్షం

విజయవాడ:   టీడీపీ ఎంపీ కేశినేని నాని, వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ ల మధ్య ట్వీట్ వార్ జరుగుతూనే ఉంది. ట్విట్టర్ వేదికగా వీరు ఒకరిపై …

nara lokesh fires on ysrcp government

ఇసుక దొరక్క పనులు ఆగిపోయాయి…తుగ్లక్ పాలనకు మచ్చుతునక

అమరావతి:   ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇసుక దొరక్క పనులు ఆగిపోయాయని, 16 …

vijayasai reddy comments on chandrababu and lokesh

బీహార్ దాణా స్కాం కంటే నీరు-చెట్టు కుంభకోణం పెద్దది: బాబు, చినబాబుల బండారం బయటపడుతుంది

అమరావతి:   టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి లోకేశ్ లపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. బీహార్ లో జరిగిన పశువుల …

tdp mp kesineni nani setaire on cm jagan

కేశినేని మొనగాడు అయితే…ఇండిపెండెంట్ గా పోటీ చేసి 40 ఓట్లు తెచ్చుకోవాలి

విజయవాడ:   విజయవాడలో నేతల మధ్య ట్వీట్ల వార్ ఆగేలా కనిపించడం లేదు. టీడీపీ ఎంపీ కేశినేని నాని…వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ ల మధ్య ట్వీట్స్ …

kesineni nani versus pvp twitter war

చిల్లర వాగుడు వాగే వెధవలని వదలనన్న పీవీపీ..బ్యాంకుల డబ్బుతో సోకు చేసే వాళ్లతో దేశానికి ప్రమాదమన్న కేశినేని

అమరావతి:   టీడీపీ ఎంపీ కేశినేని నాని…వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ)ల మధ్య ట్విట్టర్ వార్ కొనసాగుతుంది. రోజు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్న …

kesineni nani versus pvp twitter war

ముదిరిన కేశినేని వర్సెస్ పీవీపీ ట్విట్టర్ వార్…

విజయవాడ:   నిన్న, మొన్నటివరకు సొంత పార్టీ నేత బుద్దా వెంకన్న టార్గెట్ గా విమర్శలు గుప్పించిన ఎంపీ కేశినేని నాని…ఇప్పుడు వైసీపీ నేత పీవీపీని లక్ష్యంగా …

kesineni nani versus pvp twitter war

కేశినేనికి లీగల్ నోటీసు పంపిన పీవీపీ….ఈ ఉడుత ఊపుళ్లు చిన్నప్పుడే చూశానన్న కేశినేని      

విజయవాడ:   విజయవాడ తెలుగుదేశం ఎంపీ కేశినేని నాని ఇటు సొంత పార్టీ నేతలతో పాటు….అటు వైసీపీ నేతలపైనా కూడా ట్విట్టర్ లో విమర్శనస్త్రాలు సంధిస్తున్నారు. ఇటీవల …

tdp leaders tweet war in ap...mp kesineni nani sensational tweet

కేశినేని సంచలన ట్వీట్: చంద్రబాబు గారు నేను వద్దనుకుంటే రాజీనామా చేస్తా….

విజయవాడ:   గతకొన్ని రోజులుగా తెలుగుదేశంపై అసంతృప్తితో ఉన్న ఎంపీ కేశినేని నాని..వరుసగా ట్విట్టర్ లో ట్వీట్ల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన …

టీడీపీ నేతల ట్వీట్ల యుద్ధం…ఒకరిపై ఒకరు విమర్శల వర్షం….

విజయవాడ:   ప్రత్యర్థి పార్టీపై పోరాడాల్సిన తెలుగుదేశం నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు వర్షం కురిపించుకోవడంలో బిజీగా ఉన్నారు. గత కొన్ని రోజులుగా ఎంపీ కేశినేని నాని …

tdp mp kesineni nani setaire on cm jagan

‘వ్యవస్థను కడిగే ముందు మనల్ని మనం కడుక్కోవాలి జగన్ గారూ’ కేశినేని సెటైర్..

అమరావతి:   అత్యధిక మెజారిటీతో గెలిచి సీఎం అయిన జగన్ మోహన్ రెడ్డి….పాలన మొదలవ్వడమే వ్యవస్థను సమూలంగా కడిగేద్దామని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. తన స్థాయిలో వ్యవస్థను …

tdp mp rammohanaidu fires on bjp about budget

కేంద్రంపై రామ్మోహన్ ఫైర్….వైసీపీపై కేశినేని సెటైర్..

ఢిల్లీ:   లోక్ సభలో జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో సందర్భంగా టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆంధ్రప్రదేశ్‌కు నిధుల కేటాయింపుపై కేంద్రం అనుసరించిన విధానాలను ఎండగట్టారు. పార్లమెంట్‌లో …

tdp mla's condemn the news to spread they are ready to join bjp

బిల్డప్ కోసమే ఆ మాట చెప్పారు: బీజేపీలో చేరిన ఎంపీలపై కేశినేని సెటైర్….బీజేపీలోకి నాదెండ్ల

విజయవాడ:   ఇటీవల తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరీ, సీఎం రమేశ్, గరికిపాటి నరసింహారావు, టీజీ వెంకటేష్ లు బీజేపీ తీర్ధం …

కేశినేని నాని మరో సంచలనాత్మక పోస్ట్…

విజయవాడ, 12 జూన్:  గత కొద్దిరోజులుగా తెలుగుదేశం పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎంపీ కేశినేని నాని….రోజు తన ఫేస్‌బుక్ ఖాతాలో ఏదొక పోస్ట్ పెడుతూ సంచలనాలు …

కేశినేని నానినీ బుజ్జగిస్తున్న గల్లా జయదేవ్…

విజయవాడ, 5 జూన్: విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని లోక్ సభలో టీడీపీ విప్ పదవిని తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈ పదవికి తాను అర్హుడిని …

చంద్రబాబు ఇచ్చిన విప్ పదవిని తిరస్కరించిన కేశినేని నాని…

అమరావతి, 5జూన్: టీడీపీ అధినేత చంద్రబాబు లోక్‌సభలో టీడీపీ విప్‌ పదవిని ఎంపీ కేశినేని నానికి అప్పగించిన విషయం తెలిసిందే. అయితే కేశినేని నాని విప్ పదవిని …

కేశినేనిపై పోటీ చేసేది ఆయనేనా…!

విజయవాడ, 15 ఫిబ్రవరి: గత కొంత కాలం నుండి విజయవాడ పార్లమెంట్ స్థానంలో టీడీపీ ఎంపీ కేశినేని నానిపై పోటీకి దింపడానికి బలమైన అభ్యర్ది కోసం వైసీపీ …

బెజవాడలో వైసీపీ అభ్యర్థులపై దృష్టి

విజయవాడ, డిసెంబర్ 21: ఎన్నికలకు మరో నాలుగు నెలలే ఉండటంతో వైఎస్సాఆర్ కాంగ్రెస్ అభ్యర్థులపై దృష్టిపెట్టింది. ముఖ్యంగా రాజధాని ప్రాంతమైన విజయవాడ లోక్‌సభకు గట్టి అభ్యర్థిని బరిలోకి …

tdp mp's sensational comments on ys jagan

జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎంపీలు…

ఢిల్లీ, 27 అక్టోబర్: వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై టీడీపీ ఎంపీలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు వాళ్ళు ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. జగన్‌ పచ్చి నెత్తురు …

అగ్రిగోల్డ్‌పై బీజేపీ విమర్శలకు కౌంటర్ ఇచ్చిన టీడీపీ…

అమరావతి, 22 అక్టోబర్: అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఈరోజు బీజేపీ పార్టీ విజయవాడలో రిలే నిరాహార దీక్ష ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సందర్భంగా మాట్లాడినా …

పవన్ వాపును చూసి బలుపు అనుకుంటున్నారు….

అమరావతి, 3 అక్టోబర్: పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా ఓడిపోవడం ఖాయమని, చిరంజీవికి పాలకొల్లులో ఎదురైన పరాభవమే ఎదురవుతుందని టీడీపీ …

Parliament house in New Delhi on July 24th 2015. Express photo by Ravi Kanojia.

రేపు లోక్‌సభలో టీడీపీ నుండి మొదట మాట్లాడేది ఆయనే..

అమరావతి, 19 జూలై: తెలుగుదేశం ప్రవేశ పెట్టిన అవిశ్వాసం తీర్మానంపై రేపు లోక్‌సభలో చర్చ జరగనున్న నేపథ్యంలో దేశ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. అవిశ్వాసాన్ని ఎదుర్కొనేందుకు అధికార …

ఏం జరుగుతోంది…! టీడీపీ ఎంపీలను ఆరా తీసిన సోనియా

ఢిల్లీ, 08 ఫిబ్రవరి: ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ సమావేశాల్లో ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ ఎంపీలతో సోనియా గాంధీ మంతనాలు జరిపారు. ఆంధ్రప్రదేశ్‌లో …