మామాట లో మీమాట పోల్ నెం.13 – స్వతంత్ర భారతావనికి వారసత్వ నాయకత్వమే దిక్కా?

అనేక పోరాటాల, ఉద్యమాల, త్యాగమూర్తుల బలిదానాలతో…  రాజుల, రారాజుల, చక్రవర్తుల మరియు వలసదారుల పాలన అంతమై,  స్వాతంత్ర్యాన్ని సంపాదించుకుని ప్రజాస్వామ్యంలోకి అడుగు పెట్టిన భారతదేశానికి వారసత్వ రాజకీయాలే …