ఇండియా-పాక్ జట్ల మధ్య ఉన్న తేడా అదే….కోహ్లీసేన సమిష్టిగా రాణిస్తుంది

లండన్, 19 జూన్: ప్రపంచకప్‌లో పాకిస్తాన్ జట్టుపై భారత జట్టు ఘన విజయం సాధించడంపై పాక్ జట్టు మాజీ కెప్టెన్ వకార్ యూనిస్ స్పందించాడు. గత కొన్నేళ్లుగా …

పాకిస్తాన్ నటికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన భారత్ టెన్నిస్ స్టార్ సానియా

  ఢిల్లీ, 18 జూన్: వరల్డ్ కప్‌లో భాగంగా మొన్న ఆదివారం భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ …

అలా జరిగితే నేనిక ఇంటికి తిరిగి వెళ్లలేను: పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్

లండన్, 18 జూన్: వరల్డ్ కప్‌లో భాగంగా గత ఆదివారం భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. …

భారత్ మార్కెట్లోకి దూసుకొచ్చిన డుకాటీ కొత్త బైక్…

న్యూఢిల్లీ, 17 జూన్: ఇటలీ సూపర్ బైకుల తయారీ సంస్థ డుకాటీ.. భారత మార్కెట్లోకి సరికొత్త హైపర్‌మోటార్డ్ 950 మోడల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ బైక్ ధర …

ఆకర్షణీయమైన ఫీచర్లతో వస్తున్న సాన్యో, జేవీసీ స్మార్ట్‌టీవీలు…

ముంబై, 17 జూన్: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు దిగ్గజం పానాసోనిక్‌కు చెందిన సబ్‌బ్రాండ్ సాన్యో.. రెండు నూతన ఫుల్‌హెచ్‌డీ రిజల్యూషన్ ఉన్న స్మార్ట్‌టీవీలను భారత మార్కెట్‌లో తాజాగా …

వరల్డ్ కప్: పాక్ మ్యాచ్‌లో రికార్డుల మోత మోగించిన భారత్

మాంచెస్టర్,17 జూన్ : వరల్డ్ కప్‌లో యుద్ధంలా సాగిన మ్యాచ్‌లో టీమిండియా తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ని మట్టికరిపించింది. ఆదివారం మాంచెస్టర్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్ 89 …

ఆకట్టుకునే ఫీచర్లతో త్వరలో విడుదల కానున్న హెచ్‌టీసీ నూతన స్మార్ట్‌ఫోన్

  ఢిల్లీ, 15 జూన్: దిగ్గజ మొబైల్స్ తయారీదారు హెచ్‌టీసీ తన నూతన స్మార్ట్‌ఫోన్ యూ19ఇ ని తాజాగా తైవాన్ మార్కెట్‌లో విడుదల చేసింది. 6 జీబీ …

పాక్‌ తో మ్యాచ్‌ కి అంతా సిద్ధం..

నాటింగ్‌హామ్‌, 14 జూన్: మాంచెస్టర్‌ వేదికగా ఆదివారం భారత్‌ X పాక్‌ మధ్య రసవత్తర పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌కోసం ఇరు దేశాల అభిమానులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా …

సెయిల్‌లో ఉద్యోగాలు…

ముంబై, 10 జూన్: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్).. దేశ‌వ్యాప్తంగా వివిధ స్టీల్ ప్లాంట్ల‌లో మెడిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఉద్యోగ …

తక్కువ ధరకే ఎల్‌ఈడీ స్మార్ట్ టీవీ

ఢిల్లీ, 6 జూన్: ప్రముఖ టీవీల తయారీదారు దైవా.. ఓ నూతన ఎల్‌ఈడీ స్మార్ట్ టీవీని భారత మార్కెట్‌లో విడుదల చేసింది. డీ32ఎస్‌బీఏఆర్ మోడల్ నంబర్ పేరిట …

త్వరలో ఇండియాలో విడుదల కానున్న హువావే కొత్త స్మార్ట్‌ఫోన్…

ఢిల్లీ, 5 జూన్: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో దూసుకెళ్లుతున్న మొబైల్స్ తయారీదారు హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్ మైమాంగ్ 8 ను తాజాగా చైనా మార్కెట్‌లో విడుదల చేసింది. …

త్వరలో విడుదల కానున్న షియోమీ కొత్త ల్యాప్‌టాప్..

ఢిల్లీ, 3 జూన్: చైనాకి చెందిన దిగ్గజ మొబైల్స్ తయారీదారు షియోమీ.. రెడ్‌మీ బుక్ 14 పేరిట ఓ నూతన ల్యాప్‌టాప్‌ను తాజాగా ఆ దేశ మార్కెట్‌లో …

India team - World Cup-Lara

ఆ నాలుగు జట్లు సెమీస్ చేరతాయంటున్న మెకల్లమ్

లండన్, 3 జూన్: ఇంగ్లండ్ వేదికగా వరల్డ్ కప్ క్రికెట్ పోటీలు జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచులు ఏకపక్షంగా సాగగా..నిన్న బంగ్లాదేశ్ …

ఫేవరెట్ల ట్యాగ్ భారత్, ఇంగ్లండ్ జట్లకే ఉంది…పాకిస్థాన్‌కు కాదు…

ఢిల్లీ,3 జూన్: పాకిస్థాన్ జట్టుపై భారత్ వెటర్నర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ నెల 16 న వరల్డ్ కప్ లో …

హోండా యాక్టివా 5జీ మోడల్ స్కూటర్ విడుదల

ఢిల్లీ, 29 మే: దేశీయ దిగ్గజ ద్విచక్రవాహన తయారీదారు హోండా తన స్కూటర్‌ విభాగం నుంచి యాక్టివా 5జీ మోడల్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఇది కూడా 10 …

హోండా నుంచి వస్తున్న సీబీ షైన్….

ముంబై, 28 మే: హోండా మోటార్స్ సైకిల్స్‌ అండ్‌ స్కూటర్స్‌ ఇండియా ఓ సరికొత్త లిమిటెడ్‌ ఎడిషన్‌ వాహనాన్ని మార్కెట్లోకి విడుదల చేసింది.  125 సీసీ సామర్థ్యంతో …

డిగ్రీ అర్హతతో ఈ‌పి‌ఎఫ్‌ఓలో ఉద్యోగాలు…

ఢిల్లీ, 21 మే: దేశ రాజధాన్ని ఢిల్లీలోని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గ‌నైజేష‌న్ (ఈపీఎఫ్ఓ)లో ఖాళీలు ఉన్న  పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. డిగ్రీ పూర్తి చేసిన …

భారత్‌లో విడుదలైన ఇన్ఫినిక్స్ ఎస్‌4 స్మార్ట్‌ఫోన్..

ముంబై, 21 మే: హాంకాంగ్‌కి చెందిన ప్రముఖ మొబైల్స్ త‌యారీదారు ఇన్ఫినిక్స్ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ ఇన్ఫినిక్స్ ఎస్‌4 ను ఈరోజు భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. …

యువతని ఆకర్షించే గిక్సర్ ఎస్‌ఎఫ్ 250

ముంబై, 20 మే: ప్రముఖ ద్విచక్రవాహనాల తయారీదారు గిక్సర్ ఎస్ఎఫ్ 250 మంచి ఆఫర్లతో మార్కెట్లోకి  వస్తోంది. 2019 సుజుకి గిక్సర్ ఎస్ఎఫ్ 250 ఏబీఎస్ ప్రత్యర్థి …

సూపర్ ఫీచర్స్‌తో వచ్చిన సోనీ కొత్త ఫోన్…

ఢిల్లీ, 17 మే: జపాన్‌కి చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ త‌యారీదారు సోనీ.. ఎక్స్‌పీరియా సిరీస్‌లో ఎక్స్‌పీరియా ఏస్ పేరిట ఓ నూత‌న స్మార్ట్‌ఫోన్‌ను తాజాగా విడుద‌ల చేసింది. …

బీఎండబ్ల్యూ ఎఫ్‌850 జీఎస్‌ అడ్వెంచర్‌ బైక్‌ వచ్చేసింది…

ముంబై, 16 మే: బీఎండబ్ల్యూ ఎఫ్‌850 జీఎస్‌ అడ్వెంచర్‌ బైక్‌ భారత్ మార్కెట్ లోకి వచ్చేసింది.  దీని ధర రూ.15.40 లక్షలు. 853 సీసీ ఇంజన్‌తో కూడిన …

త్వరలో హువావే కొత్త ఫోన్ విడుదల…

  ఢిల్లీ, 7 మే: ప్రముఖ మొబైల్స్ త‌యారీదారు హువావే త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ పి స్మార్ట్ జ‌డ్‌ను త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌నుంది. దీని ధ‌ర సుమారు …

త్వరలో విడుదల కానున్న రియల్‌మి ఎక్స్…

ఢిల్లీ, 6 మే: ప్రముఖ మొబైల్స్ త‌యారీదారు రియ‌ల్‌మి త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ రియ‌ల్‌మి ఎక్స్‌ను త్వ‌ర‌లో భారత్ మార్కెట్లో విడుద‌ల చేయ‌నుంది. ఈ ఫోన్ ప్రారంభ …

భారత్‌లో విడుదలైన ఒప్పో ఎ1కె…

ఢిల్లీ, 2 మే: చైనాకి చెంసింది. రూ.8490 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ల‌భిస్తున్న‌ది. ఒప్పో ఎ1కె దిన మొబైల్స్ త‌యారీదారు ఒప్పో త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ ఎ1కె …

త్వరలో విడుదల కానున్న మెయ్‌జూ 16ఎస్…

ఢిల్లీ, 30 ఏప్రిల్:                                                                                       చైనాకి చెందిన మొబైల్స్ త‌యారీదారు మెయ్‌జు త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ మెయ్‌జు 16ఎస్‌ను తాజాగా చైనా మార్కెట్‌లో విడుద‌ల చేసింది. త్వరలోనే దీన్ని …

వరల్డ్ కప్ సెమీస్‌లో ఆ నాలుగు జట్లు ఉంటాయి….

ఢిల్లీ, 26 ఏప్రిల్: మరో నెల రోజుల్లో వరల్డ్ కప్‌ పోటీలు జరగనున్న విషయం తెలిసిందే.  ఇప్పటికే వరల్డ్ కప్‌లో పాల్గొనే అన్నీ దేశాలు తమ జట్లని …

అదిరిపోయే ఫీచర్లతో హోండా సీబీఆర్-650ఆర్…

ముంబై, 23 ఏప్రిల్: యూత్‌ని ఆకట్టుకునే విధంగా హోండా మోటర్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా నుంచి సరికొత్త స్పోర్ట్స్‌ బైక్‌ హోండా సీబీఆర్‌-650ఆర్‌ భారత మార్కెట్‌లోకి విడుదలైంది. …

మాల్యాను  అప్పగించనున్న యూకే

లండన్, ఏప్రిల్ 08, బ్యాంకులను మోసగించడం, మనీ లాండరింగ్, ఫెమా చట్టం ఉల్లంఘన వంటి పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు లండన్ కోర్టులో …

టీమిండియాకే ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌

 దుబాయ్‌, ఏప్రిల్ 01, టీమిండియా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్ లో వరుసగా మూడో సంవత్సరం అగ్రస్థానంలో నిలిచింది.  ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌  చేసిన …

అదరగొడుతున్న కేటీఎం కొత్త బైక్…

ఢిల్లీ, 5 మార్చి: ఆస్ట్రేలియాకి చెందిన మోటార్ సైకిల్స్ తయారీదారు సంస్థ కేటీఎం సరికొత్త యాంటీ లాక్ ‌బ్రేకింగ్‌ వ్యవస్థ 250 డ్యూక్‌ ఏబీఎస్ బైక్‌ను ఆవిష్కరించింది. …

అభినందన్‌ని విడుదల చేయండి: పాక్ మాజీ ప్రధాని కుమార్తె

ఇస్లామాబాద్, 28 ఫిబ్రవరి: పాక్ సైన్యం ఆధీనంలో ఉన్న భారత వాయుసేన పైలట్ అభినందన్‌ను విడిపించేందుకు  దౌత్య పరంగా భారత్ ఒత్తిడి పెంచుతోన్న విషయ తెలిసిందే. అభినందన్‌ను …

హోండా యూనికార్న్ కొత్త బైక్ వచ్చేసింది…

ముంబై, 27 ఫిబ్రవరి: ఇండియాలోని అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌ సైకిల్స్‌ అండ్‌ స్కూటర్స్‌ తాజాగా కొత్త సీబీ యూనికార్న్‌ 150 బైక్‌ను …

భారత్-పాక్ మ్యాచ్…ఐసీసీ వద్ద పంచాయితీ పెట్టనున్న పీసీబీ….

దుబాయ్, 27 ఫిబ్రవరి: పుల్వామా ఉగ్రవాది నేపథ్యంలో వన్డే ప్రపంచకప్‌లో భాగంగా జూన్ 16న జరిగే భారత్-పాక్ మ్యాచ్ పై నీలినీడలు కమ్ముకున్న విషయం తెలిసిందే. పాక్‌తో …

వరల్డ్‌కప్‌లో సచిన్‌ రికార్డు బద్దలుగొట్టడం కష్టమే…

ఢిల్లీ, 26 ఫిబ్రవరి: మే 30న ఇంగ్లండ్ వేదికగా వన్డే వరల్డ్ కప్ మొదలు కానున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో ఇండియా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌత్ …

సరిహద్దులో కమ్ముకున్న యుద్ధ మేఘాలు…

శ్రీనగర్, 26 ఫిబ్రవరి: పుల్వామా దాడికి ప్రతీకారంగా… ఈరోజు తెల్లవారుజామున పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ వైమానిక దళం మెరుపు దాడులు చేసిన విషయం …

కొన్నిసార్లు ప్రత్యర్ధుల గెలుపు కోసం ఆడుతున్న ధోనీ…

బెంగళూరు, 25 ఫిబ్రవరి: ఆదివారం విశాఖ వేదికగా జరిగిన తొలి టీ ట్వంటీ మ్యాచ్‌లో ఆసీస్ చేతిలో టీమిండియా ఓటమి పాలైన విషయం తెలిసిందే. చివరి బంతి …

ఇంగ్లండ్‌ని చిత్తు చేసిన టీమిండియా…

ముంబై, 22 ఫిబ్రవరి: ఐసీసీ చాంపియన్‌ షిప్‌లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఇంగ్లాండ్‌-ఇండియా మహిళా జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో భారత మహిళలు …

For the last three ODIs with the West Indies, this is the Indian team

క్రికెట్‌ని బలి చేయొద్దు..

న్యూఢిల్లీ, 22 ఫిబ్రవరి: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో మే 30న జరిగే వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌తో ఇండియా ఆడాలా వద్దా అన్నదానిపై చర్చ కొనసాగుతూనే ఉన్నది. దీనిపై ఒక్కొక్కరు …

భారత్‌కి షాక్ ఇచ్చిన ఒలంపిక్ కమిటీ…

ఢిల్లీ, 22 ఫిబ్రవరి: ఢిల్లీ వేదికగా జరుగుతున్న షూటింగ్ వరల్డ్ కప్ 2019లో పాల్గొనేందుకు ఇద్దరు పాకిస్తానీలకు భారత్ వీసా నిరాకరించడంపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) …

ప్రపంచకప్ నుంచి పాకిస్థాన్‌ను తప్పిస్తారా?

ఢిల్లీ, 21 ఫిబ్రవరి: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో.. రానున్న వన్డే వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌తో క్రికెట్‌ ఆడాలా వద్దా అనే విషయంలో భారత్ క్రికెట్ బోర్డు కీలక …

ఇటలీ సూపర్ బైక్ ఇండియాలోకి వచ్చేసింది..

ఢిల్లీ, 20 ఫిబ్రవరి: ఇటలీ సూపర్ బైక్‌ల తయారీ సంస్థ బెనెల్లీ..భారత్ మార్కెట్లోకి మరో రెండు నూతన బైకులను విడుదల చేసింది. అడ్వెంచర్ టూర్స్ కోసం వెళ్ళే …

పాకిస్థాన్ జిందాబాద్ అన్న వ్యక్తిని బూతులు తిట్టిన రష్మీ…

హైదరాబాద్, 16 ఫిబ్రవరి: పుల్వామా ఉగ్రదాడిలో  నలభై మందికి పైగా జవానులు అమరులు అవ్వడాన్ని భారతీయులు జీరించుకోలేక పోతున్నారు. ఈ దాడికి కారకులైన వారిని శిక్షించాలంటూ దేశం …

దేశం రక్తం మరుగుతోంది…మరో సర్జికల్ స్ట్రైక్ తప్పదా…!

ఢిల్లీ, 15 ఫిబ్రవరి: జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో ఆత్మాహుతి దాడి జరిపి 42 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులపై దేశం మొత్తం రగిలిపోతుంది. ఇక ఈ మారణహోమాన్ని …

ఇండియా-న్యూజిలాండ్ టీ20 మ్యాచ్‌లో మీటూ బోర్డులు…ఎవరిని ఉద్దేశించి..?

ఆక్లాండ్, 9 ఫిబ్రవరి: శుక్రవారం ఇండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య ఆక్లాండ్ వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరిగింది. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. ఈ …