ఉప్పాడ నుంచి జపాన్‌కు చేపల ఎగుమతి…

కాకినాడ, 27 ఫిబ్రవరి: తూర్పు గోదావరి జిల్లాలోని ఉప్పాడ తీరంలో రూ.289 కోట్ల అంచనా వ్యయంతో కొత్త  హార్బర్‌‌ని నిర్మించనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన …

రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికల ‘రగడ’

అమరావతి, 27 ఫిబ్రవరి: ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) రాజ్యసభ ఎన్నికలకి సంబంధించిన షెడ్యూల్ విడుద‌ల చేసింది. మొత్తం 16 రాష్ట్రాల నుంచి 58 రాజ్యసభ సీట్లకుగానూ …

చంద్రబాబు,జగన్‌లకు రఘువీరా లేఖ…

విజయవాడ, 27 ఫిబ్రవరి: ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని, దానికి నిరసనగా వచ్చేనెలలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు టీడీపీ, వైసీపీ …

పవన్ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాడు…

కర్నూలు, 26 ఫిబ్రవరి: రాజకీయాలంటే సినిమాలు తీసినంత తేలిక కాదని, పవన్ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని కర్నూలు వైసీపీ నేత చక్రపాణిరెడ్డి విమర్శించారు. కర్నూలులో ఈరోజు ఆయన …

పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలి: ఎంపీ మిథున్‌రెడ్డి

కడప, 26 ఫిబ్రవరి: ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి డిమాండ్ …

నవ్యాంధ్రలో పెద్దఎత్తున రిలయన్స్‌ పెట్టుబడులు…

విశాఖపట్నం, 26 ఫిబ్రవరి: విశాఖపట్టణంలో జరుగుతున్న పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సు (సీఐఐ)లో భాగంగా ప్రముఖ రిలయన్స్‌ గ్రూప్స్ సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకంగా రూ.55 వేల కోట్ల …

కారులోనే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చిత్తూరు కలెక్టర్

చిత్తూరు, 24 ఫిబ్రవరి: తన పరిపాలనలో సాంకేతికతని జోడించాలనేది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్దేశం. దానికి అనుగుణంగానే దేశంలో ఎక్కడ లేని విధంగా రాజధాని అమరావతిలో రియల్‌టైమ్‌ …

నేను రాయలసీమ బిడ్డనే: చంద్రబాబు

అమరావతి, 24 ఫిబ్రవరి: ఏపీ బీజేపీ నేతలు శుక్రవారం కర్నూలు వేదికగా ప్రకటించిన రాయలసీమ డిక్లరేషన్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు. తాను కూడా రాయలసీమ బిడ్డనేనని, ఆ …

భారతదేశ పటంలో ఏపీని లేకుండా చేయాలని చూస్తున్నారు..

విజయవాడ, 23 ఫిబ్రవరి: భారతదేశ పటంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని లేకుండా చేయాలని బీజేపీ ప్రభుత్వం చూస్తుందని ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మండిపడ్డారు. …

చంద్రబాబూ… ఆ రోజు చెప్పిందేమిటి? ఈ చెబుతున్నదేమిటి? : సోము వీర్రాజు

విజయవాడ, 23 ఫిబ్రవరి: రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరంలేదని, ఆ మాటెత్తితే జైలుకు పంపుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. శుక్రవారం …

మార్చి 5 నుంచి ఏపీ అసెంబ్లీ…

అమరావతి, 23 ఫిబ్రవరి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి సమావేశాలు మార్చి 5వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం.4, 5 …

జగన్ తెలుగుజాతి ప్రతిష్ఠను మంటగలుపుతున్నారు

అమరావతి, 23 ఫిబ్రవరి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తెలుగు జాతి ప్రతిష్ఠను అంతర్జాతీయంగా మంటగలుపుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. …

వాళ్ళకి కొనసాగిస్తూ… మాకెందుకివ్వరు?

అనంతపురం, 23 ఫిబ్రవరి: ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రాలకు ఇంకా కొనసాగిస్తూ, మాకు ఎందుకు ఇవ్వట్లేదని కేంద్ర ప్రభుత్వంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మండిపడ్డారు. గురువారం అనంతపురం జిల్లా …

‘కియా’ ఇప్పుడు ఏపీ పరిశ్రమ…

అనంతపురం, 22 ఫిబ్రవరి: కియా మోటార్స్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమ అని, దీని వలన రాష్ట్రానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అదేవిధంగా ఏపీని …

టీడీపీకి షాక్…కాంగ్రెస్‌లోకి కీలక నేత..!!

హైదరాబాద్, 22 ఫిబ్రవరి: తెలంగాణలో కాంగ్రెస్‌కి అన్నీ కలిసొస్తున్నాయి. క్రమంగా ఆ పార్టీ తన బలం పెంచుకుంటుంది. గతంతో పోల్చుకుంటే టిఆర్ఎస్ పార్టీకి ఆదరణ తగ్గినట్లు కనిపిస్తుంది.. …

సిఎం గారూ….. టీడీపీని బీజేపీలో విలీనం చేయండి : కొడాలి నాని

విజయవాడ, 22 ఫిబ్రవరి: గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సీఎం చంద్రబాబుపైన మరోసారి విమర్శలు గుప్పించారు. కేంద్రం ప్రభుత్వం నుంచి ఏపీకి నిధులు రావాలంటే ఒకే …

మంగళగిరిలో శానిటేషన్ కార్మికుల ధర్నా

అమరావతి, 20 ఫిబ్రవరి: కార్మికుల సమస్యల పరిస్కారం కోసం రకరకాల ఆందోళనలు చేసి చట్ట ప్రకారం సాధించుకున్న హక్కుల్ని పాలకులు, అధికారులు అశ్రద్ధ చేస్తున్నారని, వాటిని సరిగ్గా …

ఆ మాట పవన్ చెప్పాడు కాబట్టే ఈ మాత్రం స్పందన..

రాజమహేంద్రవరం, 20 ఫిబ్రవరి: రాష్ట్ర ప్రయోజనాలు కోసం కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని పవన్ కల్యాణ్ చెప్పాడు కాబట్టే ఈ మాత్రం స్పందన వచ్చిందని జేఎఫ్సీ …

చివరి ప్రయత్నమే అవిశ్వాస తీర్మానం…

తూర్పు గోదావరి, 20 ఫిబ్రవరి: విభజన హామీలు అమలు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని, ఇక అప్ప‌టికీ కేంద్రంలో కదలిక రాకపోతే చివరి ప్రయత్నంగా …

నిమిషంలో రాజీనామా చేస్తాం….!

వాళ్ళు తెంచుకోకముందే మనమే బయటకు వచ్చేద్దాం అమరావతి, 20 ఫిబ్రవరి: తమ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే నిమిషంలో రాజీనామా చేస్తామంటూ బీజేపీ నేత, ఏపీ మంత్రి మాణిక్యాలరావు …

వాళ్ళకంటే ముందుగానే… కేంద్రంపై ఒత్తిడికి ‘బాబు’ ప్లాన్…

అమరావతి, 16 ఫిబ్రవరి: వైఎస్సార్ సీపీ ఎంపీల రాజీనామాలకంటే ముందుగానే కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ ప్లాన్‌ను అమలు చేయనున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి …

అమరావతికి అంబానీ…

అమరావతి, 13 ఫిబ్రవరి: ప్రపంచ ధనవంతుల్లో ఒకరైన రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ నేడు అమరావతికి రానున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి, ముఖేష్ అంబానీ భేటీ కానున్నారు. …

‘జలసంరక్షణ’ పనులు ప్రారంభించిన ముఖ్యమంత్రి

గుంటూరు, 12 ఫిబ్రవరి: రెండవదశ జలసంరక్షణ ఉద్యమంలో భాగంగా గుంటూరు జిల్లాలోని పాలవాగులో పూడికతీత పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….116రోజులు జరగనున్న …

ఆయన ఇంకా ఎన్నిసార్లు ఢిల్లీ చుట్టూ తిరగాలి….

అమరావతి, 11 ఫిబ్రవరి: రాష్ట్రానికి న్యాయం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంకా ఎన్నిసార్లు ఢిల్లీ చుట్టూ తిరగాలంటూ టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. గతకొద్దీ …

రాజ్‌నాథ్‌ ఫోన్‌ : స్పష్టమైన హామీ ఇవ్వండి : బాబు

ఢిల్లీ, 7 ఫిబ్రవరి: పార్లమెంట్‌లో ఎంపీల ఆందోళనపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్వయంగా  ఫోన్ చేశారు. ప్రధాని ప్రసంగానికి …

మంత్రులకి ర్యాంకులు కేటాయించిన బాబు..

అమరావతి, 6 ఫిబ్రవరి: రాష్ట్ర మంత్రుల పనితీరుకి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వారికి ర్యాంకులను కేటాయించారు. సోమవారం ఆయన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, ఈ సందర్భంగా …

జగన్‌కి ఇది మొదటిసారి కాదు : చంద్రబాబు

అమరావతి, 27 జనవరి: బీజేపీతో దోస్తీ గురించి జగన్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీతో పొత్తునకు సిద్ధమని వైఎస్ జగన్ …

బీజేపీపై పోరాటానికి సిద్ధమైన సీపీఐ…

హైదరాబాద్, 19 జనవరి: బీజేపీ వ్యతిరేక శక్తులని కూడగట్టుకుని ఎన్దీయే ప్రభుత్వం కొనసాగిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను అడ్డుకోవాలని సీపీఐ పార్టీ నిర్వహించిన జాతీయ సమావేశంలో తీర్మానించింది.  ఈ …

బాపిరాజుకి వార్నింగ్ ఇచ్చిన బాబు…

అమరావతి, 13 జనవరి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిత్రపక్షలైనా టీడీపీ,బీజేపీ పార్టీలకి సంబందించిన నేతలు ఏదొక సందర్భంలో విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. అందులో మంత్రి మాణిక్యాలరావు, పశ్చిమగోదావరి జిల్లా …

ఇస్రోకి ముఖ్యమంత్రి అభినందనలు…

నెల్లూరు, 12 జనవరి: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో అరుదైన‌ మైలురాయి సాధించడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా …

వ్యవసాయాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది: చంద్రబాబు

ఏలూరు, 8 జనవరి: ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన జన్మభూమి సభలో ‘వ్యవసాయం, అనుబంధ …

విజయవంతంగా జన్మభూమి: చంద్రబాబు

అమ‌రావ‌తి, 8 జనవరి: ఇప్పటివరకు నిర్వహించిన జన్మభూమి-మావూరు కార్యక్రమాలు విజయవంతం అయ్యిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ముఖ్యమంత్రి సోమవారం జన్మభూమి, నీరు-ప్రగతిపై టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అలాగే ఇదే …

కరాటే నేర్చుకోండి..పోకిరీల పనిపట్టండి: చంద్రబాబు

బొబ్బిలి, 5 జనవరి: అమ్మాయిలు కరాటే నేర్చుకోవాలని, పోకిరీ అబ్బాయిల పనిపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈరోజు విజయనగరం జిల్లా బొబ్బిలిలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ఆయన …