ఈనెల 16న వైసీపీలో చేరానున్న యలమంచిలి….

విజయవాడ, 10 ఏప్రిల్: విజయవాడ తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత యలమంచిలి రవి ఈ నెల 16న వైఎస్సార్ సీపీలో చేరానున్నారు. అయితే ఇటీవల …

వసంతని బుజ్జగించే పనిలో పడ్డ టీడీపీ అధిష్టానం..

విజయవాడ, 9 ఏప్రిల్: ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో అధికార టీడీపీ పార్టీ నేతలు ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ పార్టీలోకి వలస బాట పట్టిన సంగతి తెలిసిందే. ఈ …

బాబూ నీవి చౌకబారు రాజకీయాలు- బీజేపీ ఎమ్మెల్యే విష్ణు

విశాఖపట్నం, ఏప్రిల్ 7 : రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చేస్తున్నవి నిజంగా చౌకబారు రాజకీయాలని విశాఖపట్నం ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ఆరోపించారు. సైకిల్ యాత్ర చూస్తే …

ఏపీ ప్రభుత్వం నిబంధనలు అతిక్రమించింది: కాగ్

ఢిల్లీ, 7 ఏప్రిల్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రాంట్‌లకి మించి ఖర్చు చేసిందని, ఇది నిబంధనల అతిక్రమణ కిందకు వస్తుందని కంప్ట్రోలర్ అండ్ అడిటర్ జనరల్(కాగ్) నివేదికలో స్పష్టం …

మంత్రి వర్సెస్ మంత్రి

విశాఖపట్నం, 6 ఏప్రిల్: ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశంపార్టీలో రోజురోజుకు వర్గ రాజకీయాలు ముదిరిపోతున్నాయి. రాష్ట్రంలోని దాదాపు అన్నీ జిల్లాలో ఈ గ్రూపు రాజకీయాలు చాలానే ఉన్నాయి. కానీ అవి …

ఈ హడావిడి ఏదో రెండేళ్ల క్రితం చేసుంటే బాగుండేది…

విజయవాడ, 6 ఏప్రిల్: తెలుగుదేశం ప్రభుత్వం అఖిలపక్షం అంటూ ఇప్పుడు చేస్తున్న హడావుడి రెండేళ్ల క్రితమే చేసుంటే బాగుండేదని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. జనసేన, …

ఆ రెండు జిల్లాలపై కన్నేసిన జగన్…

అమరావతి, 2 ఏప్రిల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలకి సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే అన్నీ పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలు రచించే పనిలో పడ్డాయి. …

పాలన మొత్తం తండ్రి, కొడుకుల చేతిల్లోనే…

కర్నూలు, 30 మార్చి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన మొత్తం తండ్రి, కొడుకుల చేతుల్లోనే ఉందని అందుకే మిగిలిన మంత్రులంతా డమ్మీలుగా మారారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు …

రాష్ట్ర శాసనసభా? లేక బాబు సొంత భవనమా? : బీజేపీ ఎమ్మెల్సీ మండిపాటు

అమరావతి, 29 మార్చి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని, అసలు అసెంబ్లీ ఉంది అందుకేనా అంటూ బీజీపీ ఎమ్మెల్సీ మాధవ్ మండిపడ్డారు. …

టీడీపీకి రాజీనామా చేసిన మైనారిటీ నేత….

అమరావతి, 26 మార్చి: 25 సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీ ని నమ్ముకుని ఉంటే వక్ఫ్‌ బోర్డు చైర్మన్ పదవి ఇవ్వకుండా తనని మోసం చేశారని కడప …

బాబు ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు: అమిత్ షా

ఢిల్లీ, 24 మార్చి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబందించిన విభజన హామీలనీ నెరవేర్చలేదంటూ ఎన్డీయే నుండి బయటకొచ్చిన టీడీపీ పార్టీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పందించారు. …

దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రుల భేటీకి వెళ్లనున్న యనమల

అమరావతి, 24 మార్చి: కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలపై చిన్న చూపు చూస్తుందని, కావున అందరూ కలిసికట్టుగా పోరాడాలి అంటూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధా రామయ్య దక్షిణాది …

పలుగు పారతో తవ్వినా ఆంధ్రాలో అవినీతి తీరదు : సోము వీర్రాజు

అమరావతి, 24 మార్చి: ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అవినీతిని తవ్వడానికి పలుగుపార సరిపోదని, ఓ పెద్ద బుల్డోజర్ కావాలని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్ర స్థాయిలో …

పవన్ టచ్‌లో ఉన్న 40 మంది ఎమ్మెల్యేలెవరు?

అమరావతి, 23 మార్చి: 40 మంది టీడీపీ ఎమ్మెల్యేలు, వాళ్ల వారసులు తమతో టచ్‌లో ఉన్నారని.. ఆ ప్రజాప్రతినిధులు ఎవరో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుకి తెలుసునని జనసేన …

ప్రతి ఒక్కరికీ ప్రధానిని కలిసే హక్కు ఉంది: వైసీపీ ఎంపీ

ఢిల్లీ, 23 మార్చి: వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయంకి వెళ్లడంపై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో …

మోదీ-అమిత్ షాల ప్లాన్ ఇదే అంటున్న సబ్బం హరి….

అమరావతి, 22 మార్చి: ఒకప్పుడు వైఎస్సార్ సీపీ పార్టీలో కీలక పాత్ర పోషించి ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాల వలన ఆ పార్టీ నుంచి బయటకి …

పట్టిసీమలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించండి: బీజీపీ ఎమ్మెల్యే

అమరావతి, 21 మార్చి: ఆంద్రప్రదేశ్ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టులో 371 కోట్ల మేర అవినీతి జరిగిందని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. ఈరోజు …

మార్కులు వేయడానికి నువ్వెవరయ్యా… పవన్!

విజయవాడ, 20 మార్చి: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పవన్ కల్యాణ్ మార్కులు వేయడంపై ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ…అసలు ముఖ్యమంత్రులకు మార్కులు …

చంద్రబాబుకు రెండున్నర…కేసీఆర్‌కి ఆరు…

హైదరాబాద్, 19 మార్చి: తెలుగు రాష్ట్రాలని పాలిస్తున్న ఇద్దరు చంద్రులకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ మార్కులు ఇచ్చారు. వారి పాలన ఆధారంగా చేసుకుని పవన్ ఆంధ్రప్రదేశ్ …

మాతో పొత్తు లేకుండా మీరు సిఎం అయ్యేవారా? బాబూ : విష్ణుకుమార్ రాజు

విశాఖపట్నం, 19 మార్చి: 2014 ఎన్నికల్లో టీడీపీ పార్టీ  బీజేపీతో పొత్తు పెట్టుకోకుంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అయి ఉండేవారు కాదని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు …

ఆ స్పూర్తి ఏమైంది….అధికారులపై మండిపడ్డ చంద్రబాబు….

అమరావతి, 17 మార్చి: హుదూద్ తుఫాను అతలాకుతలం చేసినప్పుడు తాము అందరం ఎలా పని చేశామని… గుంటూరులో ఆ స్ఫూర్తి ఏమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులని …

టీడీపీ ప్రభుత్వం అవినీతిలో మునిగిపోయింది: పవన్

గుంటూరు, 15 మార్చి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అవినీతిలో పూర్తిగా మునిగిపోయిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. బుధవారం గుంటూరులోని నాగార్జునా యూనివర్సిటీ ఎదురుగా …

చంద్రబాబు ఊసరవెల్లిలా రంగులు మారుస్తారు…

ఢిల్లీ, 14 మార్చి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు క్యారెక్టర్ లేదని, ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నారని, అందుకే, కేంద్ర ప్రభుత్వం, తనను నమ్మే పరిస్థితి లేదని వైసీపీ ఎంపీ …

కేసీఆర్ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కుతుంది..

హైదరాబాద్, 14 మార్చి: తెలంగాణ‌లో కేసీఆర్ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని సీపీఐ నేత నారాయణ మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ… అసెంబ్లీలో …

కేంద్రమంత్రిపై మండిపడ్డ చంద్రబాబు…

అమరావతి, 14 మార్చి: తెలుగుదేశం పార్టీ ఎంపీలకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అపాయింట్‌మెంట్‌ ఇచ్చి మళ్ళీ దాన్ని రద్దు చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఢిల్లీలో …

సస్పెండ్ అయిన పర్వాలేదు….పోరాడండి

అమరావతి, 13 మార్చి: ఏ పార్లమెంట్ లో అయితే ఏపీకి అన్యాయం జరిగిందో, అదే పార్లమెంట్ లో రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు పోరాడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు …

ఆంధ్రప్రదేశ్ దేశంలో భాగం కాదా..?

అమరావతి, 12 మార్చి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో భాగం కాదా అంటూ కేంద్ర ప్రభుత్వంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఈరోజు ఆయన శాసనమండలిలో మాట్లాడుతూ…. రాష్ట్ర …

ఘనంగా వైఎస్సార్‌సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు….

ప్రకాశం, 12 మార్చి: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ స్థాపించి సరిగ్గా నేటికి 8 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ప్రకాశం …

ఆంధ్రప్రదేశ్ 2018-19 బడ్జెట్‌ వివరాలు-3

అమరావతి, 8 మార్చి: ఆంధ్రప్రదేశ్ 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను గురువారం ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీ లో ప్రవేశపెట్టారు. ఇందులో మహిళా, శిశు …

మాట మార్చింది జైట్లీ కాదు..చంద్రబాబే…

ప్రకాశం, 8 మార్చి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో అరుణ్ జైట్లీ ఎప్పుడు మాట మార్చలేదని, ఆయన ముందు నుంచి హోదా కుదరదనే చెబుతున్నారని వైసీపీ …

ఏపీ బీజేపీ మంత్రుల రాజీనామా…!

అమరావతి, 8 మార్చి: కేంద్ర మంత్రి వర్గం నుండి తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు ఆశోక్‌గజపతిరాజు, సుజనాచౌదరిలు తప్పుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు బుధవారం రాత్రి ప్రకటించారు. ఈ …

ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఏమిటి?

అమరావతి, 7 మార్చి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. బుధవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద …

ఆయనకి చంద్రబాబుని తిట్టడమే పనిలా ఉంది: నటుడు శివాజీ

విజయవాడ, 7 మార్చి: వైసీపీ అధ్యక్షుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, ఆ పార్టీ నేతలు చంద్రబాబును తిట్టడమే పనిలా పెట్టుకున్నారని నటుడు శివాజీ విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… …

బీజేపీతో తెగదెంపులే అంటున్న మెజారిటీ టీడీపీ ఎమ్మెల్యేలు…..

అమరావతి, 7 మార్చి: ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకహోదా, పన్ను రాయితీలు ఇవ్వడం సాధ్యం కాదంటూ కేంద్ర ఆర్థిక శాఖ చేసిన ప్రకటనపై సీఎం చంద్రబాబు మంగళవారం తమ పార్టీ …

ప్రజల పక్షమే.. నా పక్షం: చంద్రబాబు

అమరావతి, 6 మార్చి: రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ప్రజల పక్షమే, తన పక్షమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈరోజు ఆయన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మాట్లాడుతూ… …

గూండాలకు, రౌడీలకే టీడీపీలో పదవులు…

అమరావతి, 6 మార్చి: గూండాలు, రౌడీలకు తెలుగుదేశం పార్టీలో పదవులు ఇస్తున్నారంటూ ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన …

కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే మీకు పడుతుంది: టీడీపీ నేతలు

అమరావతి, 6 మార్చి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే బీజేపీకి పడుతుందని టీడీపీ నేతలు మండిపడ్డారు. ఈ రోజు …

రైతులకు రూ.24 వేల కోట్ల రుణాలు మాఫీ అయ్యాయి: పల్లె రఘునాథ్

అమరావతి, 5 మార్చి: రాష్ట్రంలోని 84 లక్షల మంది రైతులకు రూ.24 వేల కోట్ల రుణాలు మాఫీ చేసినట్లు ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డి …

చివరికి పాచిపోయిన లడ్డూ కూడా ఇవ్వలేదు: పవన్ కళ్యాణ్ 

హైదరాబాద్, 3 మార్చి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవసరాల కోసం పాచిపోయిన లడ్డూలైనా తీసుకుంటామని టీడీపీ నేతలన్నారని, ఇప్పుడు ఆ పాచిపోయిన లడ్డూలు కూడా పూర్తిగా రాలేదని జనసేన …

రాజీనామా ఇవ్వమంటే ఇచ్చేస్తా: అశోక్ గజపతి రాజు

అమరావతి, 3 మార్చి: ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు …

ప్రత్యేకహోదా కోసం రోడ్డు ఎక్కిన కాంగ్రెస్…

విజయవాడ, 2 మార్చి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీలన్నింటినీ నెరవేర్చాలనే డిమాండ్‌తో కాంగ్రెస్ పార్టీ నేడు ఏపీ వ్యాప్తంగా జాతీయ రహదారుల దిగ్బంధనానికి పిలుపునిచ్చింది. విజయవాడలో …

లేపాక్షి ఉత్సవాలు వాయిదా…

హిందూపురం, 2 మార్చి: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే లేపాక్షి ఉత్సవాలు వాయిదాపడ్డాయి. ఈ నెల 9, 10 తేదీల్లో నిర్వహించ తలపెట్టిన …

పులివెందులపై చర్చకు సిద్ధంగా ఉన్నా: ఎంపీ అవినాష్ రెడ్డి

కడప, 2 మార్చి: పులివెందులలో జరిగిన అభివృద్ధి విషయమై చర్చకు సిద్ధమేనంటూ టీడీపీ నేతలకు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి సవాల్ విసిరారు. గురువారం అవినాష్ రెడ్డి …

మార్చి 8న ఏపీ బడ్జెట్…

అమరావతి, 1 మార్చి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ మార్చి 8వ తేదీ ఉదయం 11.30 గంటలకు ప్రవేశపెట్టనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రకటించారు. అసెంబ్లీ …

పనికిమాలిన ఎమ్మెల్సీ పదవి ఒకటి ఇచ్చి.. టీడీపీ రెచ్చిపోతోంది : సోము వీర్రాజు …

విజయవాడ, 28 ఫిబ్రవరి: ఎందుకు ఉపయోగపడని, ఓ పనికిమాలిన ఎమ్మెల్సీ పదవిని తనకు ఇచ్చి…. తనకేదో భిక్ష వేశామన్నట్టుగా టీడీపీ నేతలు రెచ్చిపోయి మాట్లాడుతున్నారని బీజేపీ ఎమ్మెల్సీ …