central government dropped-on-kadapa-steel-plant-dugarajapatnam-port-established

కడప స్టీల్ ప్లాంట్ ఔట్…అసెంబ్లీ సీట్లు పెంపు లేనట్లే…

అమరావతి:  విభజన చట్టంలో రూపొందించిన హామీలని ఏపీకి అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేస్తుంది. ఇప్పటికే ప్రత్యేకహోదాని గాలిలో కలిపేసిన కేంద్రం….తాజాగా మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. …

jammu and kashmir division bill to move lok sabha

కశ్మీర్ లో ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రప్రభుత్వం….

  ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం జమ్మూ-కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేసి ఆ రాష్ట్రాన్ని రెండుగా విభజించి కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేసిన విషయం తెలిసిందే. …

రేపు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు

హైదరాబాద్‌, ఏప్రిల్10, లోక్‌సభ, శాసనసభ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా ఈ నెల 11న తెలంగాణ, ఆంధ్ర్రప్రదేశ్‌ రాష్ట్రాల పరిధిలోని అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు కేంద్ర ప్రభుత్వం …

పథకాలతో పరోక్షంగా  ఓట్లు కొనుగోలు చేస్తున్నారా….?

హైదరాబాద్, 4 ఫిబ్రవరి: సాధారణంగా రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు బోలెడు హామీలు ఇచ్చి..ఎన్నికల రణరంగంలో దిగుతారు. అలాగే చాలా పార్టీలు ఎన్నికలకీ  ఒకరోజు ముందు డబ్బులు, …

సీబీఐ కేసులో కేంద్రానికి షాక్ ఇచ్చిన సుప్రీం కోర్టు..

ఢిల్లీ, 8 జనవరి: సీబీఐ వర్సెస్ సీబీఐ కేసులో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. సీబీఐ డైరెక్టర్‌గా తిరిగి అలోక్ వర్మను నియమించాలని కోర్టు కేంద్రాన్ని …

జగన్‌పై దాడి కేసులో ఏపీ, కేంద్రానికి హైకోర్టు నోటీసులు..

హైదరాబాద్, 3 డిసెంబర్: ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన దాడి కేసులో హైకోర్టు ఏపీ, కేంద్ర ప్రభుత్వాలకి నోటీసులు జారీ చేసింది. ఇక …

రామమందిరం తర్వాత..రుణమాఫీ ముందు..రాజధానిలో కదంతొక్కిన రైతులు…

ఢిల్లీ, 30 నవంబర్: అఖిల భారత రైతు సంఘర్షణ సమితి (ఏఐకేఎస్‌సీసీ) నేతృత్వంలో రైతులు మరోసారి దేశ రాజధాని ఢిల్లీలో కదంతొక్కారు… అయోధ్యలో రామమందిరం నిర్మాణం గురించి తర్వాత …

రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జీత్ రాజీనామా!

ముంబై, అక్టోబర్ 31, భారత రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జితే పటేల్ తన పదవికి రాజీనామా చేస్తారనే వార్తల నేపథ్యంలో బుధవారం ఆర్థిక రంగం భారీ కుదుపుకు …

On Raj Thackeray's Birthday, Petrol Gets Cheaper by Upto Rs 9 in Maharashtra

పెట్రోల్ ధరలు భారీగా తగ్గించిన కేంద్రం…

ఢిల్లీ, 4 అక్టోబర్:  వాహనదారులకి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది… పెరుగుతున్న పెట్రోల్ ధరలను తగ్గించాలని నిర్ణయించింది. ఈ మేరకు లీటర్‌పై రూ.2.50 తగ్గించినట్లు కేంద్ర ఆర్థిక …

father’s name may not be must for PAN

పాన్‌కార్డులో తండ్రి పేరు ఉండటం తప్పనిసరి కాదు….

ఢిల్లీ, 1 సెప్టెంబర్: పర్మినెంట్ అకౌంట్ నంబర్(పాన్) కార్డులకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పాన్ కార్డులో తండ్రి పేరు ఉండటం తప్పనిసరి …

Center approves new zones in Telangana

తెలంగాణలో కొత్త జోన్లకు కేంద్రం ఆమోదం…

ఢిల్లీ, 30 ఆగష్టు: తెలంగాణలో కొత్త జోనల్ విధానానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లకు అంగీకారం తెలుపుతూ …

ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్రం…

ఢిల్లీ, 29 ఆగష్టు: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం (డీఏ), డియర్‌నెస్ అలవెన్స్ (డీఆర్)లు రెండు శాతం పెంచుతూ …

in-14-days-funds-for-kerala-flood-relief-reaches -rs-713-9-crore

14 రోజుల్లోనే రూ.713.92 కోట్లు

త్రివేండ్రం, ఆగష్టు 28: వందేళ్లలో ఎన్నడూ లేనంతగా కేరళను వరదలు ముంచెత్తడంతో 400 మంది ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. దాదాపు 10 లక్షల మంది …

Nitin gadkari said a shocking news to telangana

తెలంగాణ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన కేంద్రమంత్రి…

ఢిల్లీ, 10 ఆగష్టు: ఎంతోకాలంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి  కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ  పెద్ద …

Indian Government restricted malya to not met with cricketers

మాల్యాకి షాక్ ఇచ్చిన భారత్ ప్రభుత్వం…

ఢిల్లీ, 4 ఆగష్టు: దేశంలోని పలు బ్యాంకులకు రూ.9 వేల కోట్లకు పైగా రుణాలు ఎగ్గొట్టి బ్రిటన్‌లో తలదాచుకుంటున్నా ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యాకి భారత్ ప్రభుత్వం …

kendriya vidyalayam established in siddhipet

సిద్ధిపేటలో కేంద్రీయ విద్యాలయం…

సిద్ధిపేట, 2 ఆగష్టు: తెలంగాణ రాష్ట్రం సిద్ధిపేట జిల్లాలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ …

Half of the indian people drunk a polluted water

విషం తాగుతున్న భారత్….

ఢిల్లీ, 31 జూలై: భారత్ విషం తాగుతుంది…అవును…మీరు వింటున్నది నిజమే దేశంలోని సగం పైనే ప్రజలు విషపూరితమైన నీటిని తాగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కి తెలిపింది. రసాయనాలు, …

Whatsapp shocking decision will be taken

షాకింగ్ నిర్ణయం తీసుకున్న వాట్సాప్..

ఢిల్లీ, 20 జూలై: ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల కంటే,  భారత్‌లోనే మెసేజ్‌లు, వీడియోలు, ఫోటోలు ఎక్కువగా ఫార్వర్డ్‌ అవుతున్న నేపథ్యంలో వాట్సాప్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. వాట్సాప్‌లో …

central-government green signal for idea- vodafone merging

ఐడియా-వోడాఫోన్ విలీనం..కేంద్రం సిగ్నల్…

ఢిల్లీ, 10 జూలై: తీవ్ర అప్పులతో కొనసాగుతున్న టెలికాం సంస్థలు ఐడియా-వోడాఫోన్ విలీనానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు వొడాఫోన్ ఇండియా, ఐడియా …

Ap government counter affidavit on supreme court

కేంద్రానికి వ్యతిరేకంగా ఏపీ కౌంటర్ అఫిడవిట్‌..

అమరావతి, 5 జూలై: ఏపీ విభజన చట్టం ప్రకారంగా హామీలన్నీ అమలు చేసినట్టుగా కేంద్రప్రభుత్వం సుప్రీం కోర్టులో నిన్న దాఖలు చేసిన అఫిడవిట్‌కి వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం …

singareni collieries is the paid highest gst

తెలంగాణలో అత్యధిక జీఎస్టీ చెల్లించిన సంస్థగా సింగరేణి కాలరీస్

హైదరాబాద్, 2 జూలై: ఒకే దేశం, ఒకే పన్ను నినాదంతో గత సంవత్సరం జూలై నుంచి దేశవ్యాప్తంగా వస్తు సేవల పన్ను(జీఎస్టీ) అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. …

AP Finance minister Yanamala ramakrishundu fires on PM MOdi

వాటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే ఒప్పుకోము…

తూర్పుగోదావరి, 30 జూన్: పెట్రోలు, డీజిల్‌ని జీఎస్టీలో చేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకమని ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. ఈరోజు ఆయన తూర్పు గోదావరి …

Missile launch center in krishna district ap

కృష్ణా జిల్లాలో క్షిపణి ప్రయోగ కేంద్రానికి గ్రీన్ సిగ్నల్….

ఢిల్లీ, 29 జూన్: ఇప్పటి వరకు ఒడిశా రాష్ట్రంలోని బాలసోర్‌‌కే పరిమితమైన క్షిపణి ప్రయోగ కేంద్రం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఏర్పాటు కానుంది. రాష్ట్రంలోని కృష్ణా జిల్లా నాగాయలంక …

Actor Sivaji Fires on BJP Party

కేంద్రంతో అంటకాగేవారిని తొక్కి పడేస్తామంటున్న శివాజీ….

కడప, 26 జూన్: అప్పుడెప్పుడో ఏపీ మీద కుట్రలు జరుగుతున్నాయని, దానికి కేంద్రం ఆపరేషన్ గరుడ అనే ప్లాన్ వేసిందంటూ కొన్ని రోజులు హడావిడి చేసిన నటుడు …

Daggubati purandeswari fires on cm chandrababu

కేంద్ర పథకాలని చంద్రబాబు తనవిగా ప్రచారం చేసుకుంటున్నారు…

విజయవాడ, 26 జూన్: సిమెంట్ రోడ్లు, 24 గంటల కరెంట్ కేంద్రం ఇస్తుంటే.. చంద్రబాబు తన పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. …

Central government think to cancel subsidy on electric cars

ఆ కార్లకు సబ్సిడీని రద్దు చేయనున్న కేంద్రం…

ఢిల్లీ, 22 జూన్: ఎలక్ట్రిక్‌ వాహనాలకు ఇచ్చే సబ్సిడీని రద్దు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ కార్లు కొన్నవారికి ప్రభుత్వం రూ.1.3 …

Ministry Of Corporate Affairs cancel the Defaulter Companies registration

పనిచేయని కంపెనీలు మూతపడతాయి…!

fake ఢిల్లీ, 16 జూన్: దేశవ్యాప్తంగా గత రెండేళ్లుగా ఎలాంటి వ్యాపార కార్యకలాపాలు జరగకుండా ఉన్న కంపెనీలని మూసివేయించాలని కేంద్రం ప్రభుత్వం చూస్తోంది. డొల్ల కంపెనీలకు వ్యతిరేకంగా …

Cm ramesh doing a hunger strike for kadapa steel plant

20 తేదీ నుంచే సీఎం రమేష్ ఆమరణ నిరాహార దీక్ష..!

కడప, 16 జూన్: కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు సాధ్యం కాదంటూ సుప్రీంకోర్టులో బుధవారం అఫిడవిట్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. …

Foreign Direct Investment What’s really holding online back

ఎఫ్‌డీఐలు పెరిగాయంటున్న ప్రభుత్వం…తగ్గాయంటున్న ఐరాస..

ఢిల్లీ, 9 జూన్: భారత్‌కు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డి‌ఐ)కి సంబంధించిన విషయం గురించి కేంద్ర ప్రభుత్వం, ఐక్య రాజ్య సమితి పూర్తిగా విరుద్ధమైన ప్రకటనలు వెలువరించాయి. భారత్‌లో …

maybe gst rates will be decrease soon

జీఎస్టీ రేట్లు మళ్ళీ తగ్గే అవకాశం..!

ఢిల్లీ, 8 జూన్: ఒకే దేశం ఒకే పన్ను అనే నినాదంతో గతేడాది జూలైలో కేంద్ర ప్రభుత్వం జీఎస్‌టీని అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అన్ని …

బ్యాంకుల విలీనాలపై కన్నేసిన కేంద్రం

న్యూ ఢిల్లీ, జూన్ 5: కేంద్ర ప్రభుత్వం 2017 ఏప్రిల్ 1న స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ …

ex central minister chidambaram satairs on modi governmnet

ఆ రుణం ‘పకోడి’ బండి పెట్టుకోవడానికే పనికొస్తుంది: చిదంబరం

ముంబయి, 4 జూన్: కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు చేసే విమర్శలు రోజురోజుకూ పెరుగిపోతున్నాయి. తాజాగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు, ఇతర సమస్యలపై మాజీ కేంద్ర …

Central government increased lpg rates

ప్రజల నెత్తిన మరో పిడుగు వేసిన కేంద్రం..

ఢిల్లీ, 1 జూన్: ఒకవైపు దేశంలోని పలు రాష్ట్రాలలో భారీ వర్షాలు, పిడుగులకు ప్రజలు భయపడుతుంటే, మరోవైపు పెట్రోల్, డీజీల్ ధరలు పెంచుకుంటూ పోతూ ప్రజలని నానా …

United Forum of Bank Unions announces 2-day bank strike

ఈ నెల 30, 31న మూతపడనున్న బ్యాంకులు…

హైదరాబాద్, 24 మే: ఈ నెల 30, 31 తేదీల్లో అనగా బుధవారం, గురవారం రెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా అన్నీ బ్యాంక్‌ ఉద్యోగులు సమ్మె నిర్వహిస్తున్నట్లు …

భగ భగ మంటున్న పెట్రోల్

న్యూ డిల్లీ, మే 17: దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ ధరల పెరుగుదలపై వినియోగదారులు గగ్గోలుపెడుతున్నా కేంద్ర మంత్రి నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. అన్ని …

మనికకు అర్జున దక్కనుందా?

ఢిల్లీ , 23 ఏప్రిల్: కామన్వెల్త్ క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన అథ్లెట్ జాబితా తీస్తే ముందు టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మనిక బత్రా పేరే ఉంటుంది. …

షాకింగ్ నిర్ణయం తీసుకోబోతున్న కేంద్ర ప్రభుత్వం..

ఢిల్లీ, 17 ఏప్రిల్: ప్రైవేట్ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుల రీఎంబర్స్‌మెంట్ విషయమై కేంద్ర ప్రభుత్వం ఓ షాకింగ్ నిర్ణయం తీసుకోబోతుందని సమాచారం. ఉద్యోగుల రీఎంబర్స్‌మెంట్ పైనా …

ఈ‌ఎం‌ఐ పద్ధతిలో గ్యాస్ కనెక్షన్….

ఢిల్లీ, 10 ఏప్రిల్: ఒకేసారి డబ్బులు కట్టి గ్యాస్ కనెక్షన్ తీసుకోలేని పేద, మధ్య తరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం మంచి వార్త చెప్పింది. వాయిదాల పద్ధతిలో …

కావేరీ వివాదంపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం అక్షింతలు…

ఢిల్లీ, 9 ఏప్రిల్: కావేరీ నది జలాల పంపిణీపై కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య ఎప్పటి నుంచో వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. గత ఫిబ్రవరి 16 …

రాజీనామాస్త్రాలకు సిద్ధమవుతున్న వైసీపీ

న్యూఢిల్లీ, ఏప్రిల్ 6 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ, పార్లమెంటు వేదికగా చాలా కాలంగా పోరాటం చేస్తున్న వైసీపీ ఇక చివర అస్త్రాలను సంధించడానికి …

ఇక అవిశ్వాసం ఆశలు ఆవిరైనట్టేనా…

హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో నడుస్తున్న ప్రభుత్వంపై విశ్వాసం లేదని, ఇచ్చిన మాటలకు కట్టుబడకుండా పాలన చేస్తున్నారని పలు పార్టీల నేతలు బీజేపీ ప్రభుత్వంపై అవిశ్వాస …

ఇది కవిత్వం కాదు…లెక్కలు ఉన్నాయి….

హైదరాబాద్, 27 మార్చి: తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రానికి రూ.50వేల కోట్లు వెళ్తుంటే, కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.24వేల కోట్లే వస్తున్నాయని, ఇది కవిత్వం కాదని…లెక్కలు ఉన్నాయని …

అన్నా హజారే డిమాండ్లను అంగీకరించిన కేంద్రం

ఢిల్లీ, 27 మార్చి: సామాజిక కార్యకర్త అన్నా హజారే డిమాండ్లను కేంద్రం ప్రభుత్వం అంగీకరించింది. లోక్‌పాల్ బిల్లు అమలు చేయాలని కోరుతూ ఆయన చేస్తున్న నిరవధిక నిరాహారదీక్ష …

అవిశ్వాసాన్ని మేము అడ్డుకోవడంలేదు: టీఆర్‌ఎస్

హైదరాబాద్, 26 మార్చి: కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ, వైసీపీ పార్టీలు పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని టీఆర్‌ఎస్ పార్టీ అడ్డుకోవడం లేదని ఆ పార్టీ ఎంపీలు అన్నారు. పార్లమెంట్ …

పోలవరంపై మసూద్ కమిటీ సంతృప్తిట…. శాసనసభలో ప్రవేశపెడతారట

అమరావతి, 23 మార్చి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం మసూద్ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో …