రాష్ట్ర శాసనసభా? లేక బాబు సొంత భవనమా? : బీజేపీ ఎమ్మెల్సీ మండిపాటు

అమరావతి, 29 మార్చి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని, అసలు అసెంబ్లీ ఉంది అందుకేనా అంటూ బీజీపీ ఎమ్మెల్సీ మాధవ్ మండిపడ్డారు. …

నేను అఖిల పక్షం జరిపితే మీరు రారా? ఏమనుకుంటున్నారు?

అమరావతి, మార్చి28 : తాము నిన్న అఖిల పక్ష సమావేశం నిర్వహిస్తే, దానికి ఎందుకు హాజరుకాలేదని తెలుగుదేశం అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీజేపీ, వైసీపీ, …

ఆ ఐదు జిల్లాల్లో జనసేన ప్రభావం… జంకుతున్న టీడీపీ

అమరావతి, 28 మార్చి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ ఆసక్తికరంగా మారాయి. మొన్నటి దాకా మిత్రపక్షాలుగా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఎవరిదారి వారుగా …

సత్తెనపల్లిలో టీడీపీకి షాక్… వైసీపీలోకి నేతల జంప్

సత్తెనపల్లి, 28 మార్చి: ఇటీవల ఏపీ ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్‌ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి వలసలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని టీడీపీ …

బాబూ నిన్ను ఎలా నమ్మాలో చెప్పు, ఆ తరువాత పోరాడుదాం : సిపిఎం

అమరావతి, మార్చి 27 : చేసిన పాపాలన్నీ చేసేసి ఇప్పుడు ఉద్యమం చేద్దాం కలిసిరండి పోరాడుదాం.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామంటే తెలుగుదేశం పార్టీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు …

అమరావతి…. ఆంధ్రా… రాజధానా? టీడీపీ రాజధానా?

హైదరాబాద్, 26 మార్చి: అమరావతి టీడీపీ రాజధానిలాగుందే కానీ ఏపీ రాజధాని లాగ లేదంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విమర్శించారు. సోమవారం పవన్ వామపక్ష నేతలతో …

టీడీపీకి రాజీనామా చేసిన మైనారిటీ నేత….

అమరావతి, 26 మార్చి: 25 సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీ ని నమ్ముకుని ఉంటే వక్ఫ్‌ బోర్డు చైర్మన్ పదవి ఇవ్వకుండా తనని మోసం చేశారని కడప …

అలా చేస్తే ఖచ్చితంగా అప్పుడే రాజీనామా చేసేస్తాం: వైసీపీ ఎంపీ

గుంటూరు, 26 మార్చి: పార్లమెంట్ సమావేశాలు ఎప్పటికప్పుడు వాయిదా పడుతున్న నేపథ్యంలో వైఎస్సార్ సీపీ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఒకవేళ సమావేశాలు ఎప్పుడు వాయిదా పడితే …

ప్రత్యేకహోదాకి మద్ధతు తెలిపిన ‘మా’

హైదరాబాద్, 26 మార్చి: ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ రాష్ట్ర నాయకులు, ప్రజలు పోరాటాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమ ప్రత్యేక …

టీడీపీ, టీఆర్‌ఎస్ ప్రభుత్వాలతో ‘ఢీ’ అంటే ‘ఢీ’ అంటున్న బీజేపీ..!!

హైదరాబాద్, 24 మార్చి: భారతీయ జనతా పార్టీ నాయకులకు ఇపుడు అరుదైన అవకాశం వచ్చింది. ఉత్తరాదిలో అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో పట్టుకోసం అలుపెరగకుండా …

నీ ఎమ్మెల్సీ పదవి టీడీపీ పెట్టిన భిక్షే: బుద్దా వెంకన్న

విజయవాడ, 24 మార్చి: బీజేపీ నేత సోమువీర్రాజుకు ఎమ్మెల్సీ పదవిని టీడీపీ భిక్షగా పెట్టిందని, దమ్ముంటే దానికి రాజీనామా చేసి మాట్లాడాలని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న …

పలుగు పారతో తవ్వినా ఆంధ్రాలో అవినీతి తీరదు : సోము వీర్రాజు

అమరావతి, 24 మార్చి: ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అవినీతిని తవ్వడానికి పలుగుపార సరిపోదని, ఓ పెద్ద బుల్డోజర్ కావాలని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్ర స్థాయిలో …

ఈశాన్య రాష్ట్రాలపై ఉన్న కరుణ కూడా లేదే : చంద్రబాబు

అమరావతి, మార్చి 24 : ఏపి అంటే కేంద్రానికి ఒళ్లు మండుతోంది. సవతి తల్లి ప్రేమను చూపుతోందని, తమ హక్కులు సాధించుకునే వరకూ పోరాటం చేయాలని సీఎం …

కథలు అల్లడమే వైసీపీ నేతల పని: సుజనా చౌదరి

ఢిల్లీ, 23 మార్చి: వైసీపీ నేతలు తమ పార్టీపై ఆరోపణలు చేయడం, కథలు అల్లడమే పనిగా పెట్టుకున్నారని  టీడీపీ ఎంపీ సుజ‌నా చౌద‌రి అన్నారు. ఈ రోజు …

మేము చేసే పోరాటానికి బాబు క‌లిసి రావాలి: రఘువీరా రెడ్డి

విజయవాడ, 22 మార్చి: ఇప్ప‌టికైనా రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం కాంగ్రెస్ చేసే పోరాటానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు క‌లిసి రావాల‌ని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి కోరారు. …

మోదీ-అమిత్ షాల ప్లాన్ ఇదే అంటున్న సబ్బం హరి….

అమరావతి, 22 మార్చి: ఒకప్పుడు వైఎస్సార్ సీపీ పార్టీలో కీలక పాత్ర పోషించి ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాల వలన ఆ పార్టీ నుంచి బయటకి …

హోదా కోసం రోడ్డెక్కిన నాయకులు….

విజయవాడ, 22 మార్చి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇవ్వకుండా మోసం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈరోజు పలు విపక్ష పార్టీలు జాతీయ రహదారుల …

ఐదోసారి అవిశ్వాస నోటీసులు ఇచ్చిన టీడీపీ, వైసీపీ..

ఢిల్లీ, 22 మార్చి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీలు నెరవేర్చడం లేదని టీడీపీ, వైసీపీ పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై ఇప్పటికే పలుమార్లు అవిశ్వాస తీర్మానం పెట్టాయి. …

పక్కింట్లో శవం ఉంటే మన ఇంట్లో సంబరాలు చేసుకుంటామా?: పొన్నం ప్రభాకర్

కరీంనగర్, 21 మార్చి: కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ, వైసీపీ పార్టీలు పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్ధతు ఇవ్వకుండా లోక్‌సభలో నిరసన తెలుపుతున్న టీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ మాజీ …

పక్కింట్లో పెళ్ళికి మా ఇంట్లో రంగులు వేసుకోవాలా..?

హైదరాబాద్, 21 మార్చి: కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా అన్యాయం చేసిందంటూ ఎన్డీయే సర్కార్‌పై టీడీపీ, వైసీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం పెట్టిన …

అవిశ్వాసానికి ఎందుకు మద్ధతు ఇవ్వరు? జీవన్ రెడ్డి

జగిత్యాల, 19 మార్చి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదాకి మద్ధతు తెలిపిన టీఆర్‌ఎస్ పార్టీ, ఇప్పుడు అవిశ్వాసానికి ఎందుకు మద్దతు ఇవ్వడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి …

చంద్రబాబుకు రెండున్నర…కేసీఆర్‌కి ఆరు…

హైదరాబాద్, 19 మార్చి: తెలుగు రాష్ట్రాలని పాలిస్తున్న ఇద్దరు చంద్రులకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ మార్కులు ఇచ్చారు. వారి పాలన ఆధారంగా చేసుకుని పవన్ ఆంధ్రప్రదేశ్ …

కుటుంబ సంక్షేమ శాఖలో 1500పోస్టులకు ఉద్యోగావకాశాలు….!!

అమరావతి, 16 మార్చి: ఒప్పంద ప్రాతిపదికన ‘మిడ్‌ లెవెల్‌ ప్రొవైడర్‌’ ఉద్యోగాల భర్తీ కోసం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జోన్లవారీగా ఉన్న హెల్త్‌ …

చంద్రబాబు ఊసరవెల్లిలా రంగులు మారుస్తారు…

ఢిల్లీ, 14 మార్చి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు క్యారెక్టర్ లేదని, ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నారని, అందుకే, కేంద్ర ప్రభుత్వం, తనను నమ్మే పరిస్థితి లేదని వైసీపీ ఎంపీ …

కేసీఆర్ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కుతుంది..

హైదరాబాద్, 14 మార్చి: తెలంగాణ‌లో కేసీఆర్ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని సీపీఐ నేత నారాయణ మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ… అసెంబ్లీలో …

కేంద్రమంత్రిపై మండిపడ్డ చంద్రబాబు…

అమరావతి, 14 మార్చి: తెలుగుదేశం పార్టీ ఎంపీలకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అపాయింట్‌మెంట్‌ ఇచ్చి మళ్ళీ దాన్ని రద్దు చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఢిల్లీలో …

ఏపీకి కేంద్రం షాక్ !రైల్వే జోన్ ఇవ్వలేము !!

న్యూఢిల్లీ, 13 మర్చి: ప్రత్యేక హోదా కోసం ఇప్పటికే ఏపీలో ఉద్యమాలు జరుగుతున్నాయి. హోదా తర్వాత అందరి చూపు రైల్వే జోన్ పైన ఉంది. హోదా రాకపోయినప్పటికీ  …

జనసేనలో చేరిన ఏ‌పి‌సి‌సి ఉపాధ్యక్షుడు…

హైదరాబాద్, 9 మార్చి: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు మాదాసు గంగాధ‌రం ఆ పార్టీకి రాజీనామా చేసి పవన్ కల్యాణ్ జనసేన పార్టీలో ఈరోజు చేరారు. సుదీర్ఘ‌కాలంగా …

ఏపీ వ్యవసాయ బడ్జెట్ రూ.19,070 కోట్లు….

అమరావతి, 8 మార్చి: ఆంధ్రప్రదేశ్ 2018-19 ఆర్ధిక సంవత్సరానికి గాను రూ. 19,070 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. …

ఆంధ్రప్రదేశ్ 2018-19 బడ్జెట్‌ వివరాలు-3

అమరావతి, 8 మార్చి: ఆంధ్రప్రదేశ్ 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను గురువారం ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీ లో ప్రవేశపెట్టారు. ఇందులో మహిళా, శిశు …

ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఏమిటి?

అమరావతి, 7 మార్చి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. బుధవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద …

2014లో వాడుకుని వదిలేశారనే అనుకుంటున్న…

హైదరాబాద్, 7 మార్చి: 2014 ఎన్నికల కోసం బీజేపీ,టీడీపీ పార్టీలు తనని వాడుకుని వదిలేశారని అనుకుంటున్నానని జనసేన నేత‌ పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన …

మోదీ కోసం వెతుకుతున్న ఎంపీ శివప్రసాద్….

ఢిల్లీ, 7 మార్చి: రాజధాని అమరావతికి అన్నీ రకాలుగా సాయం చేస్తామని చెప్పి, ప్రధాని మోదీ ముంతడు నీటిని, మట్టిని ఆంధ్రప్రదేశ్ ప్రజల నోట్లో కొట్టి పోయారంటూ …

మోదీ ప్రత్యేకహోదా ఇస్తారని ఆశిస్తున్నా: వైఎస్ జగన్

ప్రకాశం, 6 మార్చి: ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తారని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశ్వాసాన్ని వ్యక్తపరిచారు. సోమవారం రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం …

గూండాలకు, రౌడీలకే టీడీపీలో పదవులు…

అమరావతి, 6 మార్చి: గూండాలు, రౌడీలకు తెలుగుదేశం పార్టీలో పదవులు ఇస్తున్నారంటూ ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన …

రైతులకు రూ.24 వేల కోట్ల రుణాలు మాఫీ అయ్యాయి: పల్లె రఘునాథ్

అమరావతి, 5 మార్చి: రాష్ట్రంలోని 84 లక్షల మంది రైతులకు రూ.24 వేల కోట్ల రుణాలు మాఫీ చేసినట్లు ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డి …

ప్రత్యేకహోదా కోసం రోడ్డు ఎక్కిన కాంగ్రెస్…

విజయవాడ, 2 మార్చి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీలన్నింటినీ నెరవేర్చాలనే డిమాండ్‌తో కాంగ్రెస్ పార్టీ నేడు ఏపీ వ్యాప్తంగా జాతీయ రహదారుల దిగ్బంధనానికి పిలుపునిచ్చింది. విజయవాడలో …

లేపాక్షి ఉత్సవాలు వాయిదా…

హిందూపురం, 2 మార్చి: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే లేపాక్షి ఉత్సవాలు వాయిదాపడ్డాయి. ఈ నెల 9, 10 తేదీల్లో నిర్వహించ తలపెట్టిన …

ఉప్పాడ నుంచి జపాన్‌కు చేపల ఎగుమతి…

కాకినాడ, 27 ఫిబ్రవరి: తూర్పు గోదావరి జిల్లాలోని ఉప్పాడ తీరంలో రూ.289 కోట్ల అంచనా వ్యయంతో కొత్త  హార్బర్‌‌ని నిర్మించనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన …

పవన్ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాడు…

కర్నూలు, 26 ఫిబ్రవరి: రాజకీయాలంటే సినిమాలు తీసినంత తేలిక కాదని, పవన్ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని కర్నూలు వైసీపీ నేత చక్రపాణిరెడ్డి విమర్శించారు. కర్నూలులో ఈరోజు ఆయన …

ముఖ్యమంత్రిగారూ…! మీరు రాయలసీమవాసని ఇప్పుడు గుర్తొచ్చిందా..?

ఎయిమ్స్ గుంటూరుకు ఎలా తరలిపోయింది? కండలేరు ప్రాజెక్టును ఎవరు రద్దు చేశారు.? విశాఖలో సీమ సంస్కృతా..? అన్నదెవరు? తిరుపతి, ఫిబ్రవరి 24 : మన రాజకీయ నాయకులు …

విడుదలైన రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్…!!

న్యూఢిల్లీ, 24 ఫిబ్రవరి: కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. 16 రాష్ట్రాల్లో 58 స్థానాలకు ఎన్నికల నిర్వహణకు వీలుగా ఈసీ షెడ్యూల్‌ను …

హవ్వ….! అవినీతి పంపకానికి ముఖ్యమంత్రి….పంచాయితీ పెద్దా?

మంత్రి చెప్పిన సత్యం…! నీకింతా… నాకింతా… తిరుపతి, ఫిబ్రవరి 23 : దొంగలు దొంగలు కలసి ఊళ్లు పంచుకున్న చందాన మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కలసి పనులు …

మార్చి 5 నుంచి ఏపీ అసెంబ్లీ…

అమరావతి, 23 ఫిబ్రవరి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి సమావేశాలు మార్చి 5వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం.4, 5 …

‘కియా’ ఇప్పుడు ఏపీ పరిశ్రమ…

అనంతపురం, 22 ఫిబ్రవరి: కియా మోటార్స్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమ అని, దీని వలన రాష్ట్రానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అదేవిధంగా ఏపీని …