సోహ్రబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసు బీజేపీకి ఊరట!

హైదరాబాద్, డిసెంబర్ 21, గ్యాంగ్‌స్టర్ సోహ్రబుద్దీన్ నకిలీ ఎన్‌కౌంటర్ కేసులో సీబీఐ న్యాయస్థానం శుక్రవారం సంచలన తీర్పును వెలువరించింది. ఈ కేసులో 22 మంది నిందితులను నిర్దోషులుగా …