రష్యాలో కుప్పకూలిన విమానం.. 71 మంది మృతి

మాస్కో, ఫిబ్రవరి 12 : రష్యాలో ఆదివారం ఘోర విమాన ప్రమాదం సంభవించింది. టేకాఫ్ తీసుకున్న మూడు నిమిషాల వ్యవధిలోనే విమానం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 71 …