48 మెగాపిక్సెల్ కెమెరాతో రెడ్‌మీ నోట్7…

బీజింగ్, 11 జనవరి: చైనాకి చెందిన మొబైల్స్ త‌యారీదారు షియోమీ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ నోట్ 7 ను తాజాగా చైనా మార్కెట్‌లో విడుద‌ల చేసింది. …