నాకిష్టమైన ఖాన్ ఎవరో తెలుసా… మాధురీదీక్షిత్

Share Icons:

ముంబై, జూలై23,   బాలీ ఉడ్ సూపర్ స్టార్ మాధురి దీక్షిత్ చిత్ర పరిశ్రమలోని  షారుఖ్, సల్మాన్, అమీర్, సైఫ్ వంటి పలువురు ఖాన్ లతో కలిసి పనిచేయడానికి అవకాశం ఉంది –   కాని ఆమె కు ఇష్టమైన వారి పేరు ఇందులో ఏదీ కాదు.  మాధురీ దీక్షిత్ కు ఇష్టమైన ఖాన్ తైమూర్ ఖాన్! “మీకు తెలుసా, నా అభిమాన ఖాన్ ప్రస్తుతం తైమూర్ అలీ ఖాన్,” అని మాధురి చెప్తూ, ” అది ఒక అందమైన అబ్బాయి! నేను సైఫ్తో కలిసి పని చేశాను, నేను తన కొడుకుతో కూడా పని చేస్తాను  (అంది నవ్వుతూ) “

మరాఠీ చలనచిత్రం బకెట్ లిస్ట్  ద్వారా  ఇటీవల మరాఠీ చలన చిత్ర పరిశ్రమ లో కూడా అడుగుపెట్టిన మాధురీ తాజా విజయంతో “నేను మరాఠీ సినిమా లో భాగమైనందుకు చాలా గర్వపడుతున్నాఅన్నారు. ఇక్కడ నాట్ స్మార్ట్, గులాబ్ జామున్ వంటి  అభిరుచు గల సినిమాలున్నాయి. నిజానికి ఇక్కడ “మంచి కథ చెప్పడానికి ఆకలిమీదున్న నటులు, దర్శకులు ఉన్నారంది.

మామాట : ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అంటే ఏమిటో అనుకున్నా

Leave a Reply