ఏపీ వైన్ షాపుల్లో 9267 ఉద్యోగాలు..

Share Icons:

అమరావతి:

 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ స్టేట్ బెవ‌రేజ‌స్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (ఏపీఎస్‌బీసీఎల్‌) ఒప్పంద ప్రాతిప‌దిక‌న‌ కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

 

ఉద్యోగ వివ‌రాలు..

 

పోస్టు: సేల్స్ సూప‌ర్‌వైజ‌ర్‌, సేల్స్‌మెన్‌

 

మొత్తం ఖాళీలు: 9267

 

అర్హ‌త: స‌ంబంధిత ప‌స్టుల ఆధారంగా ఇంట‌ర్మీడియ‌ట్‌, ఏదైనా డిగ్రీ, కంప్యూట‌ర్ ప‌రిజ్ఞారం ఉండాలి.

 

వ‌య‌సు: 21-40 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

 

ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 17.08.2019 నుంచి 25.08.2019 వ‌ర‌కు.

 

వెబ్ సైట్: https://apsbcl.aponline.gov.in/

 

ముంబై పోర్టు ట్రస్ట్ లో ఉద్యోగాలు..

 

ముంబ‌యిలోని ముంబ‌యి పోర్ట్ ట్ర‌స్ట్‌.. ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

 

పోస్టులు – ఖాళీలు: సీనియ‌ర్ మేనేజ‌ర్ (కార్పొరేట్ లీగ‌ల్‌) – 02, అర్బ‌న్ డిజైనర్ – 01, పైల‌ట్ – 08, మెరైన్ ఇంజినీర్ – 08.

 

అర్హ‌త‌: స‌ంబంధిత విభాగాల్లో డిగ్రీ, లా, మాస్ట‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌తో పాటు ప‌ని అనుభ‌వం.

 

ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ (పోస్టు ద్వారా).

 

హార్డుకాపీ పంప‌డానికి చివ‌రితేది: 07.09.2019.

 

చిరునామా: Secretary, General Administration Department, Port House, 2nd Floor, Shoorji Vallabhdas Marg, Mumbai – 400001.

 

వెబ్ సైట్: http://mumbaiport.gov.in/

Leave a Reply