స్టాఫ్ సెలక్షన్ కమిషన్ భారీ నోటిఫికేషన్….

ssc recruitment 2019
Share Icons:

 

ఢిల్లీ:

 

వివిధ కేంద్ర స‌ర్వీసుల్లో సెల‌క్ష‌న్ పోస్టుల భ‌ర్తీకి స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్ (ఎస్ఎస్‌సీ) ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

 

సెల‌క్ష‌న్ పోస్టులు (ఫేజ్ 7/ 2019)

 

మొత్తం ఖాళీలు: 1350

 

పోస్టులు: ఎంటీఎస్‌, సైంటిఫిక్ అసిస్టెంట్‌, సీనియ‌ర్ ప్రిజ‌ర్వేష‌న్ అసిస్టెంట్, మెకానిక్‌ త‌దిత‌రాలు.

 

అర్హ‌త‌: ఆయా పోస్టుల‌ను అనుస‌రించి ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్‌, డిగ్రీ, ఇత‌ర ఉన్న‌త విద్యార్హ‌త‌లు.

 

ఎంపిక‌: రాత‌ప‌రీక్ష‌, స్కిల్ టెస్ట్, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

 

ప‌రీక్ష తేదీలు: 14.10.2019 నుంచి 18.10.2019 వ‌ర‌కు

 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

 

ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌స‌ర్వీస్‌మెన్‌, మ‌హిళ‌ల‌కు ఫీజు లేదు.

 

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 31.08.2019

 

ఫీజు చెల్లించ‌డానికి చివ‌రితేది: 04.09.2019.

 

వెబ్ సైట్: https://ssc.nic.in/

 

నేష‌న‌ల్ థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (ఎన్‌టీపీసీ).. దేశ‌వ్యాప్తంగా ఉన్న సంస్థ‌కు చెందిన‌ ప్రాజెక్టు క్షేత్రాల్లో కింది ఇంజినీర్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

 

ఇంజినీర్స్‌

 

మొత్తం పోస్టుల సంఖ్య‌: 203

 

విభాగాల వారీ ఖాళీలు: ఎల‌క్ట్రిక‌ల్-75, మెకానిక‌ల్‌-76, ఎల‌క్ట్రానిక్స్‌-26, ఇన్‌స్ట్రుమెంటేష‌న్‌-26.

 

అర్హ‌త‌: స‌ంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌తో పాటు క‌నీసం మూడేళ్ల‌ ప‌ని అనుభ‌వం.

 

వ‌యః ప‌రిమితి: 30 ఏళ్ళు మించ‌కూడ‌దు.

 

ఎంపిక‌: ఆన్‌లైన్ రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

 

ఫీజు: రూ. 300 (ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగుల‌కు ఫీజు లేదు)

 

చివ‌రితేది: 26.08.2019.

 

వెబ్ సైట్: https://www.ntpc.co.in/en

 

Leave a Reply