సచిన్ టెండూల్కరన్‌తో ‘ఛార్మి’oగ్ గర్ల్ రొమాన్స్: శ్రీరెడ్డి

sri reddy sensational comments on sachin tendulkar
Share Icons:

హైదరాబాద్, 11 సెప్టెంబర్:

కాస్టింగ్ కౌచ్ పేరుతో ఇండస్ట్రీలోని ఎందరో ప్రముఖుల పేర్లు బయట పెట్టిన నటి శ్రీరెడ్డి తాజాగా మరొక సంచలనాత్మకమైన విషయాన్ని చర్చకు తెర లేపింది.

ఇప్పటి వరకూ ఆమె చూపు ఇండస్ట్రీ మీదే అనుకున్నారంతా.. కానీ, తాజాగా క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌ని కూడా శ్రీరెడ్డి వదల్లేదు. సచిన్ టెండూల్కర్ కూడా ఏం తక్కువోడు కాదన్నట్టు ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.

పూర్తిగా పేరుని రాయకుండా.. వారి వ్యవహారం అందరికీ అర్ధమయ్యేలా శ్రీరెడ్డి చాలా తెలివిగా పోస్ట్ పెట్టింది. ఆ పోస్టులో సచిన్ సన్నిహితుడి పేరుని కూడా కాస్త మార్చి రాసింది.

‘సచిన్ టెండూల్కరన్ అనే రొమాంటిక్ గయ్ హైదరాబాదుకు వచ్చినప్పుడు… ‘ఛార్మి’oగ్ గర్ల్ ఆయనతో రొమాన్స్ చేసింది. ఈ వ్యవహరంలో సమాజంలో హై ప్రొఫైల్ ఉన్న చాముండేశ్వర్ స్వామి మధ్యవర్తిగా ఉన్నాడు. గొప్ప వ్యక్తులు రొమాన్స్ కూడా బాగా చేస్తారు’ అంటూ శ్రీరెడ్డి పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అయ్యింది.

మామాట: ఆధారాలు ఉన్నాయా మరి…

Leave a Reply