ఎస్‌బి‌ఐలో స్పెషల్ ఆఫీసర్లు…

Share Icons:

ముంబై, 22 మే:

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

ఉద్యోగ వివ‌రాలు…

పోస్టు:  బ్యాంక్ మెడిక‌ల్ ఆఫీస‌ర్‌: 56

 మేనేజ‌ర్ ఎన‌లిస్టు: 06

అడ్వైజ‌ర్ ఫ‌ర్ ఫ్రాడ్ మేనేజ్‌మెంట్‌: 03

మొత్తం ఖాళీలు: 65

అర్హ‌త‌: ఎంబీబీఎస్‌, సీఏ/ ఎంబీఏ (ఫైనాన్స్‌) ఉత్తీర్ణ‌త‌తో పాటు సంబంధిత అనుభ‌వం ఉండాలి.

ఎంపిక‌: షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఫీజు: జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థుల‌కు రూ.750, ఎస్సీ, ఎస్టీల‌కు రూ.125

ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 21.05.2019 నుంచి 12.06.2019 వ‌ర‌కు.

పూర్తి వివరాలకు

వెబ్‌సైట్: https://www.sbi.co.in/

మామాట: అర్హతలు గల అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోగలరు…

Leave a Reply