నేడు యస్పీబీ స్వరనీరాజనం

Share Icons:

శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం 75వ జయంతి సందర్భంగా నేడు (శుక్రవారం) తెలుగు సినీపరిశ్రమ అంతా కలిసి ‘స్వరనీరాజనం’ అందిస్తోంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి పది వరకూ 12 గంటల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. ఇందులో దర్శకులు కె. విశ్వనాథ్, హీరో చిరంజీవి సహా పలువురు సినీ ప్రముఖులు పాల్గొని, తమ అనుభవాలు పంచుకోనున్నారు. ఆర్పీ పట్నాయక్‌ సారథ్యంలో గాయనీ గాయకులు, సంగీత దర్శకులు పాటలు పాడనున్నారు. జూమ్‌లో జరిగే ఈ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని యూ ట్యూబ్‌లో చూడవచ్చు.

బాలూ చిత్రరంగంలో పాడిన మొదటి పాట-

-మామాట డస్క్.

Leave a Reply